జైలు శిక్ష
(Search results - 113)INTERNATIONALJan 13, 2021, 9:39 AM IST
1000 మంది గర్ల్ ఫ్రెండ్స్, మైనర్లపై అత్యాచారం, 1075ఏళ్ల జైలు శిక్ష
మైనర్లపై లైంగిక దాడులు, మహిళలకు లైగింక వేధింపులు, గూఢచర్యం వంటి నేరాలకు పాల్పడినందుకు గాను అద్నన్ ఒక్తార్ అనే మత ప్రాచారుకుడికి కోర్టు ఈ శిక్ష విధించింది
NATIONALDec 29, 2020, 4:26 PM IST
యూపీ బాటలోనే ఎంపీ.. మతమార్పిడి నిరోధక ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఓకే..
మత మార్పిడి నిరోధక ఆర్డినెన్స్‌కు మధ్య ప్రదేశ్ కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. పెళ్లి ముసుగులో కానీ, మోసపూరితంగా రాతై ఎవరైనా మత మార్పిడికి పాల్పడితే ఈ ఆర్డినెన్స్ కింద పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
INTERNATIONALDec 29, 2020, 11:55 AM IST
కరోనా ఎఫెక్ట్.. అక్కడ మద్యంపై నిషేదం..!
మాస్క్ ధరించకపోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తామంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. తాజా రూల్స్ ప్రకారం..మాస్క్ ధరించని వారికి ఏకంగా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
INTERNATIONALDec 28, 2020, 8:44 PM IST
కరోనా వైరస్ బయటపెట్టిన జర్నలిస్ట్‌కు నాలుగేళ్ల జైలు
వైరస్ బారినపడి ప్రజలు మృతి చెందుతున్నా చైనా సర్కార్ వైద్యుల నోళ్లకు తాళాలు వేసిందని ఆమె తన వ్యాసాల్లో విమర్శలు గుప్పించారు. ఈ వైరస్ బారినపడిన రోగులు, వైద్యుల ఇంటర్వ్యూలను ఆమె ప్రచురించారు.INTERNATIONALDec 25, 2020, 10:23 AM IST
హఫీజ్ సయీద్ కు 15 ఏళ్ల జైలు శిక్ష రూ. 2 లక్షల జరిమానా: పాక్ కోర్టు
ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారనే కారణంగా పాకిస్తాన్ కోర్టు ఇప్పటికే 21 జైలు శిక్ష విధించింది. లాహోర్ లోని యాంటీ టెర్రరిస్ట్ కోర్టు గురువారం నాడు సయీద్ తో పాటు మరో ఐదుగురు నేతలకు శిక్ష విధించింది.TelanganaDec 7, 2020, 5:17 PM IST
మహేశ్వరంలో వివాహితపై గ్యాంగ్‌రేప్: నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష
ఈ కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు కోర్టులో వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను అందించారు.
INTERNATIONALNov 28, 2020, 9:52 AM IST
యువతితో ఎఫైర్.. కన్న బిడ్డను చంపిన తల్లి
ఈ ఏడాది మే 31 రాత్రి సమయంలో రువాస్ తన ఇంటిలో నిద్రపోతున్నాడు. ఆ సమయంలో మహిళలిద్దరు బాలుడిపై దాడి చేశారు. కాండిడో అతని ఛాతీలో 11 సార్లు పొడిచింది.
Andhra PradeshNov 21, 2020, 10:58 AM IST
వివాహితపై కన్నేసిన టీడీపీ నేత: దిశ చట్టం కింద కేసు నమోదు
ఓ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెను లోబరుచుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ నాయకుడిపై దిశ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో అతను జైలు శిక్ష కూడా అనుభవించాడు.
INTERNATIONALNov 19, 2020, 4:17 PM IST
పాకిస్తాన్: 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు జైలు శిక్ష
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్‌లోని యాంటీ టెర్రర్ కోర్టు పదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. హఫీజ్‌తో పాటు మరో ముగ్గురికి సైతం జైలు శిక్ష విధిస్తూ న్యాయస్ధానం తీర్పు చెప్పింది.
TelanganaNov 17, 2020, 10:17 AM IST
మద్యం మత్తులో వాహనాలు నడిపితే 10 ఏళ్ల జైలు శిక్ష: సజ్జనార్ హెచ్చరిక
ఇటీవల కాలంలో సైబరాబాద్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపి పలువురి మృతికి కారణమైన వారిపై ఇదే సెక్షన్ల కింద కేసులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.Andhra PradeshNov 6, 2020, 8:23 AM IST
మహిళా ఖైదీలకు ఊరట: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలోని మహిళా ఖైదీల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల జైలు శిక్షను అనుభవించిన మహిళా జీవీత ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
EntertainmentNov 4, 2020, 4:57 PM IST
ఛీటింగ్ కేసు: ప్రముఖ నిర్మాతకు మూడేళ్లు జైలు శిక్ష
మణిచిత్ర తాళు (తెలుగులో చంద్రముఖి) వంటి సూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అలాగే రామోజీరావు స్పీకింగ్, ది గాఢ్ ఫాధర్ , వియత్నాం కాలనీ వంటి సినిమాలు ఆయనే ప్రొడ్యూస్ చేసారు. అయితే కాలక్రమంలో డబ్బు ఇబ్బందులు వచ్చాయి. చేసిన అప్పులు తీర్చలేక జైలు పాలయ్యే పరిస్దితి వచ్చింది.
INTERNATIONALNov 3, 2020, 1:49 PM IST
సింగపూర్ నగల షాపులో చోరీ.. భారతీయుడికి మూడేళ్ల జైలు..
సింగపూర్ లోని ఓ నగల షాపులో జరిగిన దొంగతనం కేసులో భారత్ కు చెందిన ఓ వ్యక్తికి అక్కడి న్యాయస్థానం సోమవారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వీరామణి సుబ్రాన్ దాస్(37) అనే భారతీయుడు మరో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులతో కలిసి ఈ చోరీ చేసినట్టు విచారణలో తేలింది.
EntertainmentNov 2, 2020, 1:43 PM IST
లీక్ చేస్తే జైలు శిక్షే : ‘వకీల్ సాబ్’ నిర్మాతల పిటిషన్?
ముందే లుక్ లీక్ అయ్యిపోతే ఇంక తాము పోస్టర్ లేదా టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఆ కిక్ ఏముంటుందనేది వారి వాదన. అందుకోసం వారు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ టీమ్ లో ఎవరో ఒకరి అత్యుత్సాహం దెబ్బతీస్తోంది. ఇప్పుడు వకీల్ సాబ్ కు ఇదే సమస్య ఎదురౌతోంది.
INTERNATIONALOct 28, 2020, 10:11 AM IST
లైఫ్-కోచింగ్ ముసుగులో సెక్స్ బానిసలు.. 120 యేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు...
సెక్స్ కల్ట్ నడుపుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికాకు చెందిన సెల్ఫ్ స్టైల్డ్ గురు కీత్ రానీరేకు 120యేళ్ల జైలు శిక్ష వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 60 యేళ్ల కీత్ రానీరే తన దగ్గరికి వచ్చే ధనవంతులైన భక్తులను తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతపెట్టేవాడని తేలడంతో కోర్టు దోషిగా తేల్చింది.