జేసీ దివాకర్ రెడ్డి  

(Search results - 33)
 • Andhra Pradesh20, Jun 2019, 11:12 AM IST

  రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....

  తన నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఏ స మస్య వచ్చినా ముందుండి పోరాడతానని తెలిపారు. తాము పార్టీ మారతామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. డ బ్బు కావాల్సిన వారే పార్టీలు మారుతారని జేసీ ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.  

 • jc yanamala

  Andhra Pradesh18, Jun 2019, 11:35 AM IST

  ఎదురుపడ్డ జేసీ, యనమల: టీడీపీ ఓటమిపై పరస్పర నిందలు

  మాజీ మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, యనమల రామకృష్ణుడుల మధ్య మంగళవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.
   

 • రాష్ట్రంలో పాలన మారాలని ప్రజలు కోరుకొన్నారని... చంద్రబాబునాయుడుపై వ్యతిరేకత లేదన్నారు.కానీ, అదే సమయంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను తాను బాబు దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఆయన తెలిపారు.

  Andhra Pradesh17, Jun 2019, 1:40 PM IST

  బీజేపీ నుండి ఆహ్వానం: ఏమీ తేల్చని జేసీ దివాకర్ రెడ్డి

  బీజేపీలో చేరాలని ఆహ్వానం వచ్చిందని... కానీ, తాను ఏ సమాధానం చెప్పలేదని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.
   

 • JC Diwakar Reddy

  Andhra Pradesh17, Jun 2019, 12:56 PM IST

  చంద్రబాబు మారాల్సిందే, జగన్ అందుకే గెలిచారు: జేసీ దివాకర్ రెడ్డి

  రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు కోరుకొన్నారని.. జగన్ పాలన ఎలా ఉంటుందో  చూడాలనే ఆసక్తి కారణంగానే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందని అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబునాయుడు తీరును మార్చుకోవాలని  ఆయనకు పదే పదే తాను సూచించినట్టుగా కూడ  ఆయన స్పష్టం చేశారు.

 • Andhra Pradesh3, Jun 2019, 2:27 PM IST

  జగన్ మావాడే, ఎన్నడూ ద్వేషించలేదు: జేసీ దివాకర్ రెడ్డి

  ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తాను రాజకీయ విమర్శలు చేశానని.... కానీ, జగన్‌ను ఏనాడూ కూడ ద్వేషించలేదని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
   

 • JC Diwakar jagan

  Andhra Pradesh1, Jun 2019, 7:11 PM IST

  జగన్ మావాడు, సీఎం అయ్యాడు: జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  జగన్ మావాడు, ముఖ్యమంత్రి అయ్యాడు కంగ్రాట్యులేషన్స్ టు హిమ్ అంటూ చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ నిజాయితీని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ మెుదటి నుంచి నిజాయితీగా ఉన్నాడని తెలిపారు. 

 • JC Diwakar Reddy

  Andhra Pradesh assembly Elections 201919, May 2019, 1:47 PM IST

  జేసీ దివాకర్ రెడ్డి కి క్లీన్ చిట్

  టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి తాడిపత్రి ఆర్వో ప్రభాకర్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ... జేసీపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

 • JC Diwakar Reddy

  Andhra Pradesh3, May 2019, 12:37 PM IST

  జేసీ దివాకర్ రెడ్డికి షాకిచ్చిన ఈసీ: కేసు నమోదు

  అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల్లో గెలవాలంటే రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాలని జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదులు చేశారు.

 • JC Diwakar Reddy

  Andhra Pradesh29, Apr 2019, 1:14 PM IST

  వైసీపీలో చేరాలని నాపై ఒత్తిడి: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

  ఐదేళ్లుగా  తనకు  వైసీపీలో చేరాలని  ఒత్తిడి ఉందని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. కానీ, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని భావించి టీడీపీలో చేరినట్టుగా ఆయన స్పష్టం చేశారు. మరోసారి ఏపీలో రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
   

 • JC Diwakar Reddy

  Andhra Pradesh assembly Elections 201922, Apr 2019, 11:35 AM IST

  పసుపు-కుంకుమే చంద్రబాబును కాపాడింది: జేసీ దివాకర్ రెడ్డి

  డ్వాక్రా సంఘాల మహిళలకు పసుపు-కుంకుమ, పెన్షన్ స్కీమ్ టీడీపీని ఈ ఎన్నికల్లో బతికించనుందని  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు

 • JC Diwakar Reddy

  Andhra Pradesh assembly Elections 201911, Apr 2019, 5:34 PM IST

  పోలీస్‌స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

  అనంతపురం జిల్లా తాడిపత్రి పోలిస్‌స్టేషన్ ‌లోపల బైఠాయించి ఆందోళనకు దిగారు.

 • JC Diwakar Reddy

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 1:03 PM IST

  రాయలసీమలో జనసేన జీరో, అనంత మాదే: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

  రాయలసీమలో ఏ ఒక్కసీటు కూడా గెలుచుకోలేదని స్పష్టం చేశారు. మిగిలిన జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదన్నారు జేసీ. అయితే అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి తన కుమారుడు జేసీ పవన్ రెడ్డి, తాడిపత్రి నియోకజకవర్గం నుంచి తన సోదరుడి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమన్నారు. 

 • JC Diwakar Reddy

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 7:29 AM IST

  తొడగొట్టిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

  తొడగొట్టి చెప్తున్నానంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు నీళ్లు రావాలంటూ చంద్రబాబునాయుడే మళ్లీ సీఎం కావాలని స్పష్టం చేశారు. పుట్లూరు, యల్లనూరు మండలాలకు నీరు అందిస్తానంటూ తొడగొట్టి మరీ హామీ ఇచ్చారు. తాను సమితి ప్రెసిడెంట్‌ అయినప్పటి నుంచి పలుమార్లు తమ పొలాలకు వదలకుండా శింగనమల నియోజకవర్గానికే ఎక్కువ నీరు వదిలినట్లు తెలిపారు.

 • JC Diwakar Reddy

  Andhra Pradesh assembly Elections 201922, Mar 2019, 6:24 PM IST

  అలవోకగా సీఎం అయ్యేవారు: చంద్రబాబుపై జేసీ సంచలన వ్యాఖ్యలు

  టీడీపీ అభ్యర్థులను కొందరిని మార్చి ఉంటే చంద్రబాబునాయుడు అలవోకగా సీఎం అయ్యేవారని అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
   

 • Andhra Pradesh12, Mar 2019, 12:44 PM IST

  కాల్వకు ఎసరు: సీటు కోసం జేసీ అల్లుడు పట్టు

  అనంతపురం జిల్లాలోని రాయదుర్గం అసెంబ్లీ సీటును మంత్రి కాల్వ శ్రీనివాసులుకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్ రెడ్డిలు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని చెబుతున్నారు.