జెర్సీ

(Search results - 97)

nitish rana surender

Cricket24, Oct 2020, 5:39 PM

హాఫ్ సెంచరీ తర్వాత ‘సురేందర్’ జెర్సీ చూపించిన నితీశ్ రాణా.. ఎవరీ సురేందర్...

35 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న తర్వాత ‘సురేందర్’ అని రాసి ఉన్న జెర్సీని చూపిస్తూ... సెలబ్రేట్ చేసుకున్నాడు నితీశ్ రాణా.

shahid

Cricket23, Oct 2020, 11:57 AM

షాహిద్ కపూర్ కవర్ డ్రైవ్ కు...ఫిదా అయిన సురేష్ రైనా (వీడియో)

క్రికెట్ నేపథ్యంలో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న జెర్సీ సినిమా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతోంది.

De Kock IPL 2020 RCB

Cricket17, Oct 2020, 5:54 PM

IPL 2020: ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిన డి కాక్... రోహిత్ శర్మ ఇచ్చిన ఐడియాతో...

IPL 2020 సీజన్‌లోనూ తన రేంజ్ పర్ఫామెన్స్‌తో టేబుల్ టాపర్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్. నాలుగుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ నడిపిస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచి, మరోసారి టేబుల్ టాపర్‌గా నిలిచింది ముంబై. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ ఫన్నీ సీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

rajastan

Cricket10, Sep 2020, 2:35 PM

రాజస్ధాన్ ఆటగాళ్లకు రాయల్ లుక్ : గాల్లో కొత్త జెర్సీ లాంచింగ్

ఐపీఎల్ 13వ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ తమ ఆటగాళ్ల  కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఫ్రాంఛైజీ రెడ్‌బుల్ స్కైడైవింగ్, వింగ్ సూట్ అథ్లెట్‌ డానీ రోమన్‌తో  జెర్సీని వినూత్నంగా రిలీజ్ చేయించింది.

• undefined

Entertainment7, Sep 2020, 9:40 AM

ఓటీటీ కోసం కబీర్‌ సింగ్‌ మూడు సినిమాలు

షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న మూడు సినిమాలు డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు వీరి మధ్య ఒప్పందం కుదరిందని సమాచారం.

டேவிட் வார்னர்  - சன்ரைசர்ஸ் ஹைதராபாத்

Cricket4, Sep 2020, 9:02 AM

డబల్ హార్స్ మినప గుళ్ళు సహా సన్ రైజర్స్ స్పాన్సర్లు వీరే....

ఈ ఏడాది ప్రారంభంలో సిమెంట్‌ బ్రాండ్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా సంతకం చేసి ఈ  నెలలో ప్రారంభమయ్యే టోర్నమెంట్‌ కోసం ఫ్రాంచైజ్‌ నిలుపుకోగలిగింది. టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్నందున జేకే లక్ష్మి సిమెంట్‌ లోగోను జట్టు ఆటగాళ్ల ''జెర్సీ'' ముందు భాగంపై ముద్రిస్తారు.

ಮಿಸ್ಟರ್ ಐಪಿಎಲ್ ಎಂದೇ ಕರೆಸಿಕೊಳ್ಳುವ ಸುರೇಶ್ ರೈನಾ 2020ನೇ ಸಾಲಿನ ಐಪಿಎಲ್‌ನಿಂದ ಹೊರಬಿದ್ದಿದ್ದಾರೆ.

Cricket1, Sep 2020, 11:11 AM

శ్రీనివాసన్ వ్యాఖ్యల్లోని ఆంతర్యం: రైనా ఖేల్ ఖతం..?

ఐపీఎల్‌ 2020 నుంచి సురేశ్‌ రైనా వైదొలగటం వెనుక వస్తున్న వార్తలు నిజమే అయితే, ఎల్లో జెర్సీలో సురేశ్‌ రైనాను ఇక చూడలేని మాట వాస్తవం.

v movie

Entertainment20, Aug 2020, 3:04 PM

‘వి’ ఇంకో అదిరిపోయే న్యూస్

'V'. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా నిజానికి వేసవిలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడటంతో రిలీజ్ చేయలేకపోయారు.   ఈ సినిమాను ఓటిటి వేదికల ద్వారా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

• undefined

Entertainment31, Jul 2020, 4:27 PM

అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో నాని `జెర్సీ`

పరాజితుడైన ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని ఏ విధంగా గెలుపు సాధించాడు. జీవితంలో అతను ఓడి  గెలిచిన తీరు హృద్యంగా ఈ 'జెర్సీ' చిత్రం రూపొందింది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు 'జెర్సీ' ఎంపికయ్యింది.

• undefined

Cricket11, Jul 2020, 12:44 PM

బెన్ స్టోక్స్ జెర్సీపై భారతీయ డాక్టర్ పేరు

వికాస్ కుమార్ పేరున్న జెర్సీని ఇంగ్లాండ్ కెప్టెన్, ప్రపంచ కప్ హీరో బెన్ స్టోక్స్ ధరించాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

• undefined

Entertainment11, Jul 2020, 10:27 AM

పెళ్లైతే ఆ సీన్స్ చేయకూడదా.. మండిపడ్డ నాని హీరోయిన్

సాండల్‌వుడ్  యూటర్న్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌, తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ. తొలి సినిమాతోనే నటిగా ఫుల్‌ మార్క్స్ కొట్టేసిన ఈ బ్యూటీ ఇటీవల కృష్ణ అండ్ హిజ్ లీల అనే బోల్డ్ మూవీతో డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లో పలకరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రద్ధా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

• রাজনীতির গেরুয়া রঙ এবার ভারতীয় বিশ্বকাপ টিমে

Cricket27, Jun 2020, 3:12 PM

టీమిండియా జెర్సీ పై ఇక నైకీ లోగో మాయం

సుదీర్ఘ కలం కొనసాగిన అనుబంధం వల్ల నైకి, భారత క్రికెట్‌ జెర్సీ పర్యాయపదాలుగా మారిపోయాయి. గత 14 ఏండ్లుగా భారత క్రికెట్‌ జట్టుకు జెర్సీ స్పాన్సర్‌గా నైకి వ్యవహరిస్తోంది.  2006లో మొదలైన నైకి, బీసీసీఐ బంధం 2020 సెప్టెంబర్‌తో ముగియనుంది.

Ram charan

Entertainment31, May 2020, 8:42 AM

రామ్ చరణ్ పై అది పులిహార వార్తే,డైరక్టర్ తేల్చేసాడు

ఇక రామ్ చరణ్ ...ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతో పాటుగా చరణ్.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

• साक्षी धोनी का वायरल ट्वीट पूरी तरह से फर्जी है। उन्होंने 27 मार्च को आखिरी बार मीडिया से फर्जी खबरें ना चलाने की अपील की थी।

Cricket28, May 2020, 10:56 AM

ధోనీ రిటైర్మెంట్ పై సాక్షి షాకింగ్ ట్వీట్.. వెంటనే డిలీట్..

అప్పటినుంచి మిస్టర్ కూల్ రిటైర్మెంట్‌పై చర్చ ప్రారంభమైంది. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు.

Garima, Manmohan

NRI28, Apr 2020, 7:18 AM

అమెరికాలో దారుణం: భార్యను చంపి ఎన్నారై భర్త ఆత్మహత్య

ఎన్నారై దంపతులు అమెరికాలోని జెర్సీ సిటీలో దారుణమైన స్థితిలో మరణించారు. భార్యను చంపేసి భర్త ఆత్మహత్య చేసుకుని వుండవచ్చునని అనుమానిస్తున్నారు. వారిద్దరు రెస్టారెంట్ నడుపుతూ వస్తున్నారు.