జీ 5  

(Search results - 5)
 • <p>Amrutham Dhvitheeyam&nbsp;</p>

  Entertainment25, May 2020, 8:40 AM

  లాక్‌డౌన్‌ లో ‘అమృతం’, అంజి ఏం చేస్తున్నారబ్బా?


   ‘ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు’.. అంటూ పాట మొదలైందంటే ప్రేక్షకులు జనం టీవీలకు అతుక్కుపోయేవారు. ఆంజనేయులు (గుండుహనుమంతరావు) ఐడియాలు, అమృత రావు అమాయకత్వం, అప్పాజీ పెనాల్టీలు, సర్వం అవవ గోలలు చూస్తే పొట్ట చెక్కలయ్యేది. ఆ రోజులు అయ్యిపోయాయి అనుకున్నారు. కానీ అమృతానికి మరణమేంటి అని మళ్లీ మన ముందుకు వచ్చిందీ టీమ్. లాక్‌డౌన్‌ టైమ్ లోనూ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించే భాగంగా ఓటీటీలో అగ్రగామి సంస్థ ‘జీ 5’ ముందుంటోంది. అందులో భాగంగా తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్న ‘అమృతం ద్వితీయం’ నుండి రెండు లాక్‌డౌన్‌ స్పెషల్‌ ఎపిసోడ్స్‌ను మే 27న ‘జీ 5’లో విడుదల చేయనున్నారు. 

 • <p>amrutharamam</p>

  Entertainment29, Apr 2020, 2:28 PM

  `అమృతారామ‌మ్‌` మూవీ రివ్యూ

   అమృతారామం అనే టైటిల్ తో వచ్చిన ఈ  చిత్రం జీ5 ద్వారా ఈరోజు మన ముందుకు వచ్చింది.  అయితే ఈ సినిమాకు కేవలం డైరక్ట్ ఆన్ లైన్ లో రిలీజ్ చేయటమే ప్రత్యేకత తప్పించి, ఇంకేమైనా ఉందా...థియోటర్ లో రిలీజ్ అయితే ఏమన్నా కలిసొచ్చేదా లేక ఆన్ లైన్ లో రిలీజ్ చేయటమే ఈ సినిమాకు మంచిదైందా...సురేష్ బాబు వంటి స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని రిలీజ్ చేయటానికి పూనుకోవటానికి ఉన్న స్పెషల్ కంటెంట్ ఏమిటో రివ్యూలో చూద్దాం. 

 • NTR

  News18, Feb 2020, 7:20 PM

  ఎన్టీఆర్ నిజ జీవిత కఠోర వాస్తవాలతో వెబ్ సీరిస్

  నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో రెండు సినిమాలు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ చేసారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ రెండు డిజాస్టర్స్ అయ్యాయి.

 • manchu vishnu

  News17, Jan 2020, 6:56 PM

  ట్రైలర్ లో ఆ పొలిటీషయన్ ని టార్గెట్ చేస్తూ మంచు విష్ణు

  ప్రస్తుతం తెలుగు నాట సినిమాలకే కాదు.. వెబ్‌ సిరీస్‌లకూ ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో స్టార్‌ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్‌ సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. 

 • amrutham

  News9, Jan 2020, 11:05 AM

  'అమృతం 2' వెబ్ సిరీస్.. అంజిగా ఎవరంటే..?

  'అమృతం' సీరియల్ ఎపిసోడ్ లు అన్నింటినీ జీ-5 ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ కొనేసింది. జీ యాప్ లో మాత్రమే సీరియల్ ని చూసే అవకాశం ఉంది. అంతేకాదు.. ఇప్పుడు 'అమృతం 2' అంటూ ఓ వెబ్ సిరీస్ ని తయారు చేసే పనిలో పడింది. మళ్లీ గుణ్ణం గంగరాజు అండ్ కో ఈ విషయంలో బిజీ అయ్యారు.