జీవిత
(Search results - 1012)RelationsJan 19, 2021, 3:13 PM IST
శృంగారంలో షెడ్యూల్.. భలే మజానిస్తుందట..!
చాలా మంది చాల పనులను ముందుగానే షెడ్యూల్ చేసుకుంటారు. కానీ సెక్స్ విషయంలో మాత్రం అలా చేయలేరు. కానీ.. నిజానికి అలా చేయడం వల్ల అసలు మజా రుచి చూసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
EntertainmentJan 19, 2021, 12:38 PM IST
మామ నాగార్జున ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అదే.. జీవితంలో ఎప్పటికీ వదిలేయలేనుః రివీల్ చేసిన సమంత
కింగ్ నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్యని స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహ బంధానికి మూడేళ్లు పూర్తయ్యింది. తాజాగా మామ నాగార్జున తనకు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఏంటో రివీల్ చేసింది సమంత. అది వింటే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే.
EntertainmentJan 18, 2021, 7:44 PM IST
ఈషా రెబ్బా చివరికి వేశ్యగా మారుతుందా?.. అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..
తెలుగు అందం ఈషా రెబ్బకి సరైనా ఆఫర్స్ రావడం లేదు. మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా రాణించే సత్తా ఉన్న ఈ బ్యూటీకి ఆ రేంజ్లో సపోర్ట్ దక్కడం లేదు. దీంతో అరాకోర ఆఫర్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ వేశ్యగా మారబోతుంది. కాల్ గర్ల్ గా విభిన్న కోణాలను ఆవిష్కరించబోతుందట.
Andhra PradeshJan 18, 2021, 5:50 PM IST
పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారు: బాబుపై మంత్రి కొడాలి ఫైర్
పదవుల కోసం చంద్రబాబునాయుడు ఎంతకైనా దిగజారుతారని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ ను ఇష్టపడే వ్యక్తులంతా కలిసి చంద్రబాబునాయుడిని రాష్ట్ర సరిహద్దులు దాటించాలని ఆయన కోరారు.
EntertainmentJan 16, 2021, 2:50 PM IST
నేను,అఖిల్ ఒక్కటనుకుంటే పొరపాటే.. అఖిల్ కి హ్యాండ్ ఇచ్చిన మోనాల్!
బిగ్ బాస్ షో మోనాల్ జీవితంలో వెలుగులు తెచ్చిందని చెప్పాలి. రెండు తెలుగు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఆమె షో ద్వారా తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మోనాల్ పేరు తెలియని వారంటూ ఎవరూ లేరు.
EntertainmentJan 15, 2021, 12:39 PM IST
తండ్రి ఒక్కడే కానీ, ఒక తల్లికి జన్మించలేదు... టాప్ స్టార్స్ షాకింగ్ బ్యాక్ గ్రౌండ్స్!
పెళ్లి అనేది జీవితంలో ఒక్కరితో ఒకేసారి జరిగే పవిత్ర కార్యం. అయితే అన్ని సందర్భాలలో, అందరి జీవితాలకు ఈ సూత్రం వర్తించదు. చాలా మంది అనేక కారణాలతో రెండో పెళ్లి చేసుకుంటారు. సాధారణ వ్యక్తుల జీవితాలలో ఇది పెద్ద విషయం కానప్పటికీ... సెలెబ్రిటీల విషయంలో జరిగితే అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.
CricketJan 11, 2021, 4:25 PM IST
గుడ్‌న్యూస్ చెప్పిన విరాట్ కోహ్లీ... ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ...
భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. ఆయన భార్య, అనుష్క శర్మ ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు విరాట్ కోహ్లీ.
INTERNATIONALJan 11, 2021, 10:43 AM IST
జపాన్ లో మరో కొత్తరకం కరోనా.. !! బ్రెజిల్ ప్రయాణికుల్లో..
వ్యాక్సిన్ ల రాకతో జీవితం మళ్లీ మొదటిలాగా తయారవుతుందని ప్రపంచదేశాలు సంతోషపడుతున్న తరుణంలో కొత్త కొత్త కరోనా రకాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా, అమెరికాల్లో జన్యుమార్పిడి జరిగిన కరోనా వైరస్ లను గుర్తించారు. తాజాగా జపాన్ లో వీటికి భిన్నమైన మరో వైరస్ ను కనిపెట్టారు. బ్రెజిల్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ వైరస్ ను గుర్తించినట్లు జపాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Andhra PradeshJan 11, 2021, 9:47 AM IST
విషాదం : ఆరు రోజుల పసికందుతో భర్త అంత్యక్రియలకు బాలింత...
ప్రేమించుకున్నారు.. పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్నారు.. తమ ప్రేమకు చిహ్నంగా ఓ చిన్నారికి జన్మనిచ్చారు.. కానీ విధి వారిపై చిన్న చూపు చూసింది.. చిన్నారికి తండ్రిలేకుండా చేసింది.. ఆ భార్యకు ప్రేమించిన భర్తను దూరం చేసింది.. ఈ విషాదాన్ని తట్టుకోలేక..భర్తలేని జీవితం వద్దంటూ ఆమె రోధన అందర్నీ కలిచివేసింది.
RelationsJan 10, 2021, 10:55 AM IST
శృంగారానికి మూడ్ రావాలంటే.. ! ఇవి ట్రై చేయండి..
వైవాహిక జీవితానికి తొలి మెట్టు శృంగారం.. పెళ్లైన యువతీయువకుల మధ్య ఎంత చక్కటి శృంగారం ఉంటే వారి భావి జీవితం అంత అరమరికలు లేకుండా సాగుతుంది. అయితే పెళ్లైన కొత్తలో ఉన్న ఉత్సాహం రోజులు గడిచిన కొద్దీ తగ్గిపోతుంది. అంతేకాదు పెళ్లైన కొత్తలో వెంటనే మూడ్ లోకి వచ్చే జంటలు ఆ తరువాత క్రమంగా టైం తీసుకుంటుంటాయి.
RelationsJan 8, 2021, 4:49 PM IST
ఒకే రోజులో మూడుసార్లు శృంగారం.. చివరకు..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారానికి కనీసం మూడు సార్లు శృంగారంలో పాల్గొంటున్నారంటే, వారి వైవాహిక జీవితం బాగానే ఉన్నట్లు లెక్క. ఈ లెక్క మించినా ఫరవాలేదు. కానీ స్త్రీల అండోత్పత్తికి అనుగుణంగా శృంగారాన్ని సరిచూసుకుంటే మంచిది.
carsJan 7, 2021, 4:59 PM IST
ఇండియాలోని ఫేమస్ సెలిబ్రిటీల మొదటి కార్లు: సచిన్ టెండూల్కర్ నుండి కత్రినాకైఫ్ వరకు వాడిన కార్లు ఇవే..
మనకు నచ్చిన మొదటి సొంత వాహనం జీవితాంతం మన హృదయాల్లో గుర్తుండిపోతుంది. చాలా మంది వారి జీవితకాలంలో ఎన్నో కొత్త కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారిని మీరు చూస్తూనే ఉంటారు, వారిలో కొంతమంది తమ మొదటి వాహనాన్ని జ్ఞపకార్ధంగా వారితోనే ఉంచుకుంటారు. అయితే దేశంలోని ప్రముఖుల లిస్ట్ లో కొందరి మొదటి వాహనాల జాబితా ఇక్కడ ఉంది. ఇందులో చాలావరకు ప్రముఖులు ఇప్పటికీ వారి మొదటి కార్లను వారి వద్దనే ఉన్నాయి.
EntertainmentJan 7, 2021, 3:11 PM IST
EntertainmentJan 7, 2021, 2:22 PM IST
కాజోల్, శిల్పాశెట్టి, కిరణ్‌రావు పిల్లలు మిస్ క్యారేజ్ హీరోయిన్లు..షాకిచ్చే విషయాలు బహిర్గతం!
మాతృత్వం అనేది మహిళకి గొప్ప వరం. అదొక గొప్ప అనుభూతి. మాతృత్వం మించిన ఆనందం ఓ మహిళకి మరోటి లేదు. కానీ మన హీరోయిన్లు ఓ సందర్భంలో మాతృత్వాన్ని కోల్పోయారు. మిస్ క్యారేజ్‌తో ఇబ్బంది పడ్డారు. కాజోల్, శిల్పాశెట్టి, కిరణ్ రావు, సైరా బాను వంటి తారల జీవితంలో చేతు జ్ఞాపకంలా మిగిలిన ఆ విషయాలేంటో ఓ సారి చూద్దాం.
EntertainmentJan 7, 2021, 1:24 PM IST
నెగటివ్ అనే పదం నాకింత ఆనందాన్నిస్తుందనుకోలేదుః వరుణ్ తేజ్
రామ్‌చరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా సోకిందనగానే మిగిలిన వారికి కూడా సోకే అవకాశం ఉందని మెగా ఫ్యామిలీ ఆందోళన చెందింది. కానీ ఈ ఇద్దరికే పరిమితమైంది. తాజాగా తనకు నెగటివ్ వచ్చిందని వరుణ్ తేజ్ ప్రకటించారు. జీవితంలో నెగటివ్ రిపోర్ట్ వస్తే ఇంత ఆనందం ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు.