జీవన విధానం  

(Search results - 9)
 • undefined

  Health8, Oct 2020, 4:57 PM

  డయాబెటీస్ కి బెస్ట్ డైట్.. పేయా...

  ప్రపంచంలో మూడొంతుల మంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటీస్, బిజీ, షుగర్, గుండె జబ్బులే. జీవన విధానంలో తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే వీటిని రాకుండా అరికట్టవచ్చు.

 • undefined

  Entertainment4, Oct 2020, 3:27 PM

  సమంత రెడీ చేసిన ఓట్స్ క్యారెట్‌ ఇడ్లీ ఎలా ఉందో చూడండి!

   టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత, ఉపాసన కలిసి కొత్త వంటకాల రుచిని ప్రజలకు చూపిస్తున్నారు. ఓట్స్ క్యారెట్‌ ఇడ్లీ ఎలా చేయాలో చేసి చూపించారు.

 • undefined

  business28, Aug 2020, 2:00 PM

  నితా అంబానీ తాగే టి గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే..

  భారతదేశపు అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో ర్యాంక్ పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన రాజ జీవన విధానం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. నీతా అంబానీ సాంఘిక సంక్షేమ పనులలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది. ఆమె రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ అంతేకాదు నీతా అంబానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్ కూడా.  
   

 • undefined

  Coronavirus India1, Jun 2020, 11:04 AM

  మాల్స్‌కంటే కిరాణా షాపులే ముద్దు.. సొంత వాహనమే బెస్ట్

  కరోనా విశ్వమారి యావత్‌ ప్రపంచానికి ఎన్నో కొత్త పాఠాలు నేర్పింది. ప్రజల జీవన విధానంలో పలు మార్పులు తెచ్చింది. దీంతో ఇప్పుడు భారత్‌లో అత్యధిక వినియోగదారులు తమకు అవసరమైన నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కిరాణా దుకాణాలనే ఆశ్రయిస్తున్నారు. స్థానికంగా లభించే వస్తువుల కొనుగోళ్లకే వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు ‘డెలాయిట్‌ గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ కన్జ్యూమర్‌ ట్రాకర్‌' సర్వేలో వెల్లడైంది. 
   

 • <p>Sobhu Yarlagadda</p>

  Entertainment20, May 2020, 8:55 AM

  'బాహుబలి' నిర్మాత వ్యాఖ్యలు,పెద్ద ప్రొడ్యూసర్స్ గుండెళ్లో రైళ్లు …!

   ఒక్కసారిగా ఇన్నేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పరిశ్రమకి  చెందిన ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా ప్రభావం తగ్గితే కాని మళ్లీ పనులు మొదలయ్యే పరిస్థితి లేదు. ఈ నేపధ్యంలో కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉండబోతోందనే డౌట్స్ అందరిలో ఉన్నాయి. దీనిపై ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.  

 • <p><br />
বাড়িতে একটানা বসে কাজ করাটাও ভাল লক্ষণ নয়, তাই সময় করে একটু হাটাহাটি করে নিন।</p>

  NATIONAL14, May 2020, 6:15 PM

  ప్రభుత్వోద్యోగులకు శుభవార్త: ఏడాదికి 15 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్

  లాక్‌డౌన్ భారతీయుల జీవన విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అసాధ్యమనుకున్న ఎన్నో పనులు లాక్‌డౌన్ కాలంలో జరిగాయి. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వర్క్ ఫ్రమ్ హోమ్.

 • snow fall in paderu

  Visakhapatnam4, Jan 2020, 10:31 AM

  పాడేరుని కమ్మేసిన పొగ మంచు

  ఈరోజు వేకువజాము నుంచి ఉదయం10 గంటల వరకు పాడేరు,దట్టంగా మంచు కమ్మేసింది దీంతో ఎదురుగా వచ్చే మనిషి సైతం కనిపించని పరిస్థితి అయితే గిరిజనుల మాత్రం తమ జీవన విధానంలో భాగంగా ఇదేమి అన్నట్లు తమ పనులు తాము నిమగ్నమయ్యారు.

 • errabelli

  Telangana1, Sep 2019, 4:41 PM

  మంత్రి ఎర్రబెల్లిని కలిసిన దక్షిణ కొరియా విద్యార్ధులు

  భారతదేశ జీవన విధానం, అభివృద్ధి, పరిపాలన, రైతుల గురించి తెలుసుకోవడానికి దక్షిణ కొరియాకి చెందిన విద్యార్ధినీ, విద్యార్ధులు రెండు నెలలు పర్యటనకు వచ్చారు. దీనిలో భాగంగా ఆదివారం ఈ బృందం హైదరాబాద్‌కు వచ్చి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిశారు

 • pawan kalyan

  21, May 2018, 12:20 PM

  ఫేక్ ఫాలోవర్స్ లో పవన్, బన్నీనే టాప్!

  ప్రస్తుత జీవన విధానంలో సోషల్ మీడియా కూడా ఒక భాగమైపోయింది