జీఎస్టీ కౌన్సిల్  

(Search results - 7)
 • nirmala

  Automobile11, Sep 2019, 11:04 AM IST

  ‘ఆటో’పై జీఎస్టీ తగ్గింపు: నిర్మలమ్మ సంకేతాలు

  ఆటోమొబైల్ రంగ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మిలీనియల్స్ సొంత వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వక పోవడం కూడా ఆటోమొబైల్ రంగ సంక్షోభానికి కారణమని పేర్కొన్నారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ లో  ఆటోమొబైల్ రంగంపై విధిస్తున్న శ్లాబ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చారు. 

 • business2, Sep 2019, 12:27 PM IST

  నో జాబ్ లాస్: ఆటోపై జీఎస్టీ తగ్గింపునకు కౌన్సిల్‌దే ఫైనల్


  బ్యాంకుల విలీనం వల్ల ఒక్క ఉద్యోగం కూడా పోదని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్యోగులకు భరోసా కల్పించారు. వివిధ రంగాలను ఆదుకునేందుకు బ్యాంకులకు మరింత మూలధనం అందజేస్తున్నట్లు తెలిపారు. రంగాలవారీగా సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ఇక ఆటోమొబైల్ రంగ అభ్యర్థనల మేరకు జీఎస్టీ తగ్గించాలన్న విషయమై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందని, తనదేమీ లేదని తేల్చి చెప్పారు. 

 • evs

  Automobile27, Jul 2019, 1:38 PM IST

  ఆటో దిగ్గజాలకు బూస్ట్: విద్యుత్‌ వెహికల్స్‌పై జీఎస్టీ ఇక 5%

  కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. వాహనాలు.. ప్రత్యేకించి విద్యుత్ వాహనాల కొనుగోలుపై సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్‌ సమావేశం ఊహించినట్లే  విద్యుత్ వాహనాలు, ఛార్జర్లపై జీఎస్టీ రేటును 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. 

 • evs

  Automobile22, Jul 2019, 11:16 AM IST

  విద్యుత్ వెహికల్స్‌పై బంపరాఫర్: 25న జీఎస్టీలో కోతపై విధింపు నిర్ణయం!

  విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయాలని భావించే వారికి ప్రభుత్వం పలు రాయితీలు అందిస్తోంది. జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడంపై ఈ నెల 25న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటున్నదని భావిస్తున్నారు.

 • nirmala sitharaman

  business21, Jun 2019, 11:45 AM IST

  విద్యుత్ వెహికల్స్‌పై 5శాతం?: నేడు నిర్మల సారథ్యంలో జీఎస్టీ భేటీ

  నూతన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ శుక్రవారం తొలిసారి సమావేశమవుతోంది. ఈ భేటీలో ఎలక్ట్రిక్‌ వాహనాల పన్ను 5 శాతానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జీఎస్టీ ఎగవేతలను నిరోధించే పలు ప్రతిపాదనలు తీసుకు రానున్నట్లు సమాచారం.  

 • Arun Jaitley

  NATIONAL22, Dec 2018, 4:17 PM IST

  జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్: 33 వస్తువులపై 18 శాతానికి ట్యాక్స్ తగ్గింపు

  సుమారు 33 రకాల వస్తువులపై  జీఎస్టీ పన్నును తగ్గించాలని  జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకొంది.