జియోనీ ఎఫ్8 నియో
(Search results - 1)GadgetOct 24, 2020, 12:02 PM IST
తక్కువ ధరకే ఫేస్ అన్లాక్ ఫీచర్ తో జియోనీ ఎఫ్8 నియో కొత్త స్మార్ట్ఫోన్..
జియోనీ ఎఫ్8 నియో పేరుతో వస్తున్న ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ను భారతీయ వినియోగదారుల కోసం 6వేల లోపు బడ్జెట్ ధరకే విడుదల చేశారు. జియోనీ కొత్త ఫోన్ ముఖ్యమైన ఫీచర్స్ గురించి చెప్పాలంటే ఈ ఫోన్లో ఫేస్ అన్లాక్, స్లో మోషన్, బ్యూటీ మోడ్, నైట్ మోడ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.