జిన్ పింగ్  

(Search results - 14)
 • trump and xi jinping friendship

  business16, Jan 2020, 2:31 PM IST

  ట్రేడ్ వార్‌కు తెర.. టారిఫ్‌లు యధాతథం

  దాదాపు రెండేళ్లుగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. తొలి దశ వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్, చైనా ఉప ప్రధాని లియూ హీ సంతకాలు చేశారు. కానీ దిగుమతి సుంకాలు యధాతథంగా కొనసాగించడం గమనార్హం. 

 • మదుపరులకు ‘స్టాక్స్’ సిరులు చమురు ధరల పతనం.. గ్రీస్‌ సంక్షోభం.. బ్రెగ్జిట్‌.. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం.. పెద్ద నోట్ల రద్దు.. రూపాయి క్షీణత.. ఇలా ఒక్కటేంటి ఎన్నో మరెన్నో దేశీయ, అంతర్జాతీయ ప్రతికూలతలు చుట్టుముట్టాయి. మధ్యమధ్యలో ఉత్థాన పతనాలు సంభవించాయి. అయితేనేం స్టాక్‌ మార్కెట్‌ మదుపర్లకు సిరులు కురిపించింది. ఈ దశాబ్దంలో కనీవినీ ఎరుగని రీతిలో అసలు సిసలు సత్తాను చాటింది. రికార్డులే శ్వాసగా సాగిపోయింది.

  business16, Jan 2020, 1:38 PM IST

  మార్కెట్లో చైనా- అమెరికా ట్రేడ్‌వార్ జోష్.. స్టాక్స్ @ 42కే.. బట్

  దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-చైనా తొలి దఫా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడమే ఇందుకు కారణం. సెన్సెక్స్​ 42 వేల మార్కును తొలిసారి అందుకుంది. నిఫ్టీ 12, 380 పాయింట్లతో గరిష్ఠస్థాయి రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో పరుగులు తీశాయి. కానీ మధ్యాహ్నానికల్లా ద్రవ్యలోటుపై నెలకొన్న ఆందోళన ఆ ఆనందాన్ని ఆవిరి చేసింది. 
   

 • trump and xi jinping friendship

  business10, Jan 2020, 1:34 PM IST

  ఇరాన్ పై డ్రోన్ దాడుల తరువాత... చైనాతో అమెరికా ఫ్రెండ్ షిప్...కారణం..?

  చైనాతో తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టకుండానే.. రెండో దఫా చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. త్వరలోనే చర్చలు ప్రారంభమవుతాయని.. కానీ ఫలితాల కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాలన్నారు.

 • Modi XiJinping
  Video Icon

  NATIONAL12, Oct 2019, 5:38 PM IST

  భారత్-చైనా బంధంలో నూతన అధ్యాయానికి నాంది (వీడియో)

  భారత్-చైనా దేశాల బంధంలో నూతన అధ్యయనానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మామల్లపురం పర్యటన నాంది పలుకుతుందని ప్రధాని మోడీ అన్నారు.  చైనాలోని వుహాన్ నగరంలో జరిగిన తొలి భేటీ తరువాత చైనా అధ్యక్షుడు భారత్ లోని మహాబలిపురం లో పర్యటిస్తున్నారు. ఈ అనధికారిక పర్యటనను చెన్నై కనెక్ట్ పేరుతో వ్యవహరిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడు కోవలంలోని తాజ్ ఫిషర్ మాన్స్ కేవ్ హోటల్ లో సరదాగా గడిపారు.

 • Modi Dress, Modi South Indian Dress, Xi Jinping, President of China, Mahabalipuram, Tamil Nadu News, Modi News

  NATIONAL12, Oct 2019, 2:30 PM IST

  అదిరిపోయే వంటకాలతో జిన్ పింగ్ కు మోడీ విందు : మెనూ చూసారా?

  ప్రధాని నరేంద్రమోడీ నిన్న శుక్రవారం రాత్రి ఇచ్చిన విందులో ఘుమఘుమలాడే దక్షిణాది వంటకాలను వడ్డించారు. తంజావూర్ కోడి కర్రీ నుంచి మలబార్ లోబ్స్టర్ వరకు దక్షిణాది వంటకాలతో నోరూరించే విందును వడ్డించారు. 

 • modi xi thumb

  NATIONAL12, Oct 2019, 1:46 PM IST

  భారతీయ ఆతిథ్యానికి నేను ఫిదా: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

  చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ, ఈ పర్యటనను తానెన్నటికి మరువలేనన్నాడు. ఈ ఆతిథ్యం ఆయనను, ఆయన సిబ్బందిని మైమరిచిపోయేలా చేసిందని జిన్ పింగ్ అన్నారు. ఈ పర్యటన తన జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని జిన్ పింగ్ అభిప్రాయపడ్డాడు. 

 • Modi
  Video Icon

  NATIONAL12, Oct 2019, 11:32 AM IST

  సముద్రతీరంలో చెత్త ఏరేసిన ప్రధాని (వీడియో)

  చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో రెండు రోజుల అనధికారిక భేటీలో రెండో రోజైన శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మెసేజ్ తో ప్రారంభించారు. శనివారం ఉదయం మామల్లపురం సముద్ర తీరంలో ఉన్న చెత్త ఎత్తి క్యారీ బాగ్ లో వేసి హోటల్ రూమ్ బాయ్ కి ఇచ్చి పారవేయించారు. ప్రతీ పౌరుడు తమవంతుగా ఇలా చేయాలన్న సందేశాన్ని పంచారు.

 • china

  INTERNATIONAL11, Oct 2019, 8:38 PM IST

  ఐతే ఆరేళ్ళ క్రితం అనుకున్నదే జరుగుతుందా?

  తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన ఐదేళ్ళ తర్వాత, చైనా ఆశిస్తున్న హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యానికి ‘చెక్’ పెట్టడానికి, ఈ ‘అప్ సైడ్ డౌన్’ దృష్టి మళ్ళీ తెరమీదికి వస్తున్న సందర్భం ఇప్పుడిక్కడ కీలకమై కూర్చుంది! ఎలా – భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అద్యక్షుడు క్సీ జిన్ పింగ్ ఈ అక్టోబర్ 11-13 తేదీల్లో తమిళనాడులోని సముద్ర తీర పట్టణం మహాబలిపురంలో కలుస్తున్నారు

 • Chinese President Xi Jinping India tour
  Video Icon

  NATIONAL11, Oct 2019, 8:33 PM IST

  చారిత్రక సంబంధాల పునరుద్ధరణ (వీడియో)

  చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ శుక్రవారం మధ్యాహ్నం తమిళనాడులోని మామిళ్లపురం చేరుకుంటారు. భారతప్రధాని నరేంద్రమోడీతో అనధికారిక భేటీ అవుతారు. గత ఏప్రిల్ లో చైనాలోని వ్యూహన్ లో మొదటిసారి మోడీతో భేటీ అయిన జిన్ పింగ్ రెండోసారి భేటీకి ఇండియా వచ్చారు.

 • jinping

  NATIONAL11, Oct 2019, 2:28 PM IST

  చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్: సాయంత్రం మోదీతో భేటీ

  భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. జిన్ పింగ్ కు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామిలు ఘన స్వాగతం పలికారు. 

 • Chinese President Xi Jinping Informal Summit with Prime Minister Narendra Modi
  Video Icon

  NATIONAL10, Oct 2019, 4:16 PM IST

  చైనా అధ్యక్షుడితో మోడీ భేటీ (వీడియో)

  చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ భారత పర్యటన కోసం తమిళనాడు సిద్ధమవుతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ మధ్య శుక్రవారం మరో అనధికారిక భేటీ జరగనుంది. చైనా అధ్యక్షుడు అక్టోబర్ 11న చెన్నైకి చేరుకుంటారు. భద్రతా చర్యల్లో భాగంగా మామల్లపురంలోని ముఖ్య ప్రదేశాలన్నీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 • huawei

  TECHNOLOGY1, Jul 2019, 10:41 AM IST

  హువావేపై కరుణరసం.. సేఫ్టీకి ముప్పు లేనంత కాలం

  గత మే నెలలో చైనా టెలికం దిగ్గజం హువావేపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరుణ చూపారు. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లనంత వరకు విక్రయాలు జరుపుకోవచ్చునని జీ-20 సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో చర్చల్లో అంగీకారం కుదిరింది. 

 • china

  business12, May 2019, 10:44 AM IST

  టాప్‌గేర్‌లో ట్రంప్.. సుంకాలతో అల్లాడుతున్న ‘డ్రాగన్’!

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నది సాధిస్తారని పేరుంది. అందుకు ఎటువంటి సాహసానికైనా ముందుకెళతారు. వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు చైనా- అమెరికా మధ్య చర్చలు పూర్తయిన వెంటనే అన్ని చైనా దిగుమతులపై సుంకాలు విధించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేయడమే దీనికి నిదర్శనం.