జావేద్ అక్తర్
(Search results - 1)EntertainmentNov 4, 2020, 9:39 AM IST
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై పరువు నష్టం దావా
పశ్చిమ ముంబయిలోని అంథేరిలోని మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేసిన కేసులో, కంగనాపై పరువు నష్టం కోసం ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని జావేద్ అక్తర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.