జార్జి రెడ్డి  

(Search results - 15)
 • <p>George Reddy director jeevanReddy accepted Green India Challenge 3.0 and planted saplings </p>
  Video Icon

  Entertainment25, Jun 2020, 5:06 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0 : కొంపల్లిలో మొక్కలు నాటిన జీవన్ రెడ్డి

  హీరో సందీప్ మాధవ్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను జార్జి రెడ్డి సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి స్వీకరించారు.

 • george reddy

  News31, Dec 2019, 3:32 PM

  ఆ నలుగురికి జార్జి రెడ్డి హీరో ఛాలెంజ్!

  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మోతినగర్ పార్కులో GHMC డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తో కలిసి
  జార్జి రెడ్డి ఫేమ్ హీరో సందీప్ మాదవ్ మొక్కలు నాటాడు. 

 • george reddy

  News22, Dec 2019, 9:45 AM

  ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి 'జార్జి రెడ్డి'!

  జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత నెలలో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఫోర్త్ లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైంది. 

 • george reddy

  News1, Dec 2019, 1:17 PM

  ట్రేడ్ టాక్ :“జార్జ్ రెడ్డి”...పెట్టిన డబ్బులు వచ్చాయా?

  నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో నెంబర్ వగా కొనసాగుతున్న అభిషేక్ పిక్చర్స్  “జార్జి రెడ్డి”  వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ఫాన్సీ రేట్స్ కి సొంత చేసుకుని రిలీజ్ చేసారు.  ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులు పూర్తీ అయ్యే సరికి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.1 కోట్ల షేర్ ని అందుకుంది. 

 • george reddy

  News28, Nov 2019, 10:40 AM

  ట్రేడ్ టాక్ :“జార్జ్ రెడ్డి”... బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరం?

  ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు జార్జి రెడ్డి చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.26 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ చిత్రం వైడ్ థియేట్రికల్ రైట్స్ ని మూడు కోట్లకు కొన్నారని ,దాంతో మరో 74 లక్షలు వస్తే సినిమాకు బ్రేక్ ఈవెన్ వచ్చేసినట్లే అని, ఈ వీకెండ్ లో అది సాధ్యమవుతుందని లెక్కలు వేస్తున్నారు. 

 • george reddy

  News25, Nov 2019, 9:37 AM

  'జార్జి రెడ్డి' కలెక్షన్స్ పరిస్దితి ఏంటి..?

  ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమచారం మిగతా చోట్ల నైజాం లో యూత్ మాత్రం మాకు రివ్యూలతో,మౌత్ టాక్ తో సంభందం లేదు..జార్జి రెడ్డి ఎఎవరో చూసి వస్తాం అంటూ థియోటర్స్ లో దూకుతున్నారు. 

 • george reddy

  News22, Nov 2019, 8:40 AM

  జార్జి రెడ్డి మూవీ.. ఆడియెన్స్ రియాక్షన్ ఇది

  రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన జార్జిరెడ్డికి చిత్ర యూనిట్ పెద్దగా ప్రమోషన్స్ చేయనప్పటికీ  ట్రైలర్స్ వివాదాలే మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక రాత్రి నుంచి పలు ఏరియాల్లో సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఇకపోతే సినిమా చూసిన ఆడియెన్స్ ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు. 

 • george reddy

  News22, Nov 2019, 2:30 AM

  జార్జిరెడ్డి ప్రీమియర్ షో టాక్

  ఇటీవల కాలంలో యూత్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన మూవీలలో జార్జి రెడ్డి ఒకటి. చదువుకున్న కళాశాలలోనే హత్య చేయబడ్డ జార్జిరెడ్డి వీరత్వం గురించి తెలుసుకోవాలని మొదటి నుంచి అందరిలో ఎంతో ఆసక్తిని కలిగికచింది. మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఫైనల్ గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 • george reddy

  Opinion19, Nov 2019, 5:52 PM

  జార్జి రెడ్డి మూవీపై వివాదం: కారణాలు ఇవీ...

  ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) లెఫ్ట్ వింగ్ విద్యార్థి నేత జార్జిరెడ్డిపై సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ వివాదాలకు కారణం రెండు పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాల మధ్య ఘర్షణే కారణమా...

 • chiranjeevi

  News19, Nov 2019, 4:51 PM

  'జార్జి రెడ్డి'పై చిరు ఇంటరెస్టింగ్ కామెంట్స్!

  ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీమంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

 • అయితే, కర్ణాటకలో అనుసరించిన వ్యూహం తెలంగాణలో పనికి రాదని, కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం అంత సులభం కాదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కర్ణాటకలో బిజెపి ఎమ్మెల్యే సంఖ్యాబలం ఉందని, తెలంగాణలో బిజెపికి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడని, అందవల్ల కర్ణాటక మోడల్ తెలంగాణలో పనికి రాదని వాదిస్తున్నారు. పైగా శాసనసభలో టీఆర్ఎస్ కు తిరుగులేని మెజారిటీ ఉంది.

  Telangana19, Nov 2019, 4:21 PM

  మా సంఘాల జోలికొస్తే అడ్డుకుంటాం: జార్జిరెడ్డి సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన బజ్ ఉన్న విప్లవ నాయకుడు జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన జార్జి రెడ్డి సినిమాపై వివాదం రాజుకుంటోంది. 

 • ram gopal varma

  News19, Nov 2019, 1:57 PM

  అఫీషియల్: 'జార్జి రెడ్డి'తో రామ్ గోపాల్ వర్మ సినిమా..!

  తాజాగా వర్మ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఎనభైల కాలానికి చెందిన హైదరాబాద్ దాదాస్ మీద సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

 • GEORGE REDDY INTERVIEW
  Video Icon

  ENTERTAINMENT19, Nov 2019, 1:44 PM

  Video news : విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అవతరించిన కథ

  మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, సిల్లీ మాంక్స్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా జార్జి రెడ్డి. ‘దళం’ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీం నెక్ట్స్ గెలారియా మాల్ లో సందడి చేశారు. 

 • george reddy

  News10, Oct 2019, 4:58 PM

  ప్రముఖ నిర్మాత చేతుల్లోకి 'జార్జ్ రెడ్డి'!

  నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు మోస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ "జార్జి రెడ్డి" తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ఫాన్సీ రేట్స్ కి సొంత చేసుకుంది.