జార్జి

(Search results - 43)

ఇక వచ్చే సీజన్ 5కి ఆ బాధ్యతను సోహెల్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విన్నర్ గా నిలవకపోయినా.. సోహెల్ బంపర్ ఆఫర్ల మీద బంపర్ ఆఫర్లు కొట్టేశాడు.

EntertainmentDec 24, 2020, 8:46 AM IST

సోహైల్‌ కథ వేరేలా ఉందిగా.. అప్పుడే కొత్త సినిమా అనౌన్స్ మెంట్‌

సోహైల్‌ ట్రోఫీ గెలవలేకపోయిన అందరి మనసులను గెలుచుకున్నాడు. అసలైన విన్నర్‌గా నిలిచాడు. హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక సోహైల్‌కి చాలా సినీ ఆఫర్స్ వస్తున్నాయి. రావడం మాటేమోగానీ ఇప్పుడు ఏకంగా ఓ సినిమా అనౌన్స్ మెంట్‌ కూడా జరిగింది.

• undefined

EntertainmentDec 8, 2020, 5:22 PM IST

`రాధేశ్యామ్‌` సెట్‌లో ప్రభాస్‌.. ఫోటోస్‌ ట్రెండింగ్‌..వెయ్యి మందితో వంద రోజులు

ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ చిత్ర శరవేగంగా చిత్రీకరణ  జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలోని ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

पुलिस 4 लोगों को हिरासत मे लेकर जांच मे जुटी है। वहीं लापरवाही में थानेदार समेत 3 पुलिसकर्मी निलंबित कर दिए गए हैं। इनमें एसओ पंकज पांडेय, बीट दारोगा और कांस्टेबल निलंबित किए गए हैं। एसपी राजकरन नय्यर ने निलंबन की ये कार्रवाई की है।

NRINov 3, 2020, 10:02 AM IST

అమెరికాలో హైదరాబాదీ దారుణ హత్య: ఇక్కడే భార్య

హైదరాబాదుకు చెందిన ఆరిఫ్ అనే వ్యక్తి అమెరికాలోని జార్జియాలో దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతన్ని కత్తులతో పొడిచి చంపారు. ఆరిఫ్ భార్య ఫాతిమా హైదరాాబాదులోనే ఉంది.

লুকস ও হটনেসে হার মানাবে রাসেলের স্ত্রীকে, দেখুন মুম্বই ইন্ডিয়ান্স ক্রিকেটারের স্ত্রী-র বিকিনি ফটোশুট

CricketOct 30, 2020, 10:40 PM IST

IPL 2020: ముంబై ప్లేయర్ మిచెల్ మెక్‌లగాన్ భార్య ఘాటు అందాలు... ఎద అందాలతో...

IPL 2020 సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తోంది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. వరుస విజయాలతో ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న మొట్టమొదటి జట్టైన ముంబై, న్యూజిలాండ్ పేసర్ మిచెల్ మెక్‌లెనగన్‌కి ఇంతవరకూ అవకాశం ఇవ్వలేదు. న్యూజిలాండ్ తరుపున అత్యంత వేగంగా 50 వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మిచెల్‌నే పక్కనపెట్టేసింది ముంబై. దీంతో మనోడు దుబాయ్‌లో భార్యతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. మెక్‌ భార్య జార్జియా ఇంగ్లాండ్ బికినీ ఫోటో షూట్లతో హాట్ హాట్‌గా ఐపీఎల్ సీజన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

• undefined

EntertainmentOct 15, 2020, 9:00 PM IST

`జార్జిరెడ్డి` హీరోయిన్‌ అందాల సర్కస్‌.. చాలా భంగిమలు చూపిస్తుందిగా!

మోడల్‌, నటి ముస్కాన్‌ ఖుబ్‌ చాందినీ `జార్జిరెడ్డి`తో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు అందాల సర్కస్‌ నెటిజన్లని మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. తాజాగా ముస్కాన్‌ మరిన్ని ఫోటోలను పంచుకుంది.

• FIRE ACCIDENT

NRIAug 25, 2020, 8:30 AM IST

అమెరికాలో అగ్నిప్రమాదం.. తెలుగు విద్యార్థులకు తప్పిన ప్రమాదం

వీరంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. అయితే వారి దుస్తులు, పుస్తకాలు, పాస్‌పోర్ట్‌లు, ఇతర ముఖ్యమైన ధ్రువపత్రాలతో సహా అన్ని వస్తువులు ప్రమాదంలో కాలిపోయాయి.

George Reddy director jeevanReddy accepted Green India Challenge 3.0 and planted saplings

Video Icon

EntertainmentJun 25, 2020, 5:06 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0 : కొంపల్లిలో మొక్కలు నాటిన జీవన్ రెడ్డి

హీరో సందీప్ మాధవ్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను జార్జి రెడ్డి సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి స్వీకరించారు.

क्या दावा किया जा रहा है?

कई यूजर्स इसे प्रतीकात्मक तस्वीर बताकर शेयर कर रहे थे तो कई यूज़र्स ने इसे शुक्रवार हुए हादसे के साथ शेयर करने लगे।

INTERNATIONALJun 6, 2020, 10:56 AM IST

జార్జియాలో కూలిన విమానం...ఐదుగురి మృతి

విమానం కూలేముందు ఆకాశంలోని విమానానికి మంటలంటుకొని కొన్ని సెకన్లకు విమానం కిందకు కూలిపోవడం వీడియోలో కనిపిస్తుంది.

• microsoft company

businessMay 18, 2020, 3:35 PM IST

నిరుద్యోగులకు గుడ్ న్యూస్...మైక్రోసాఫ్ట్ లో కొత్త ఉద్యోగాలు...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ స్పేస్‌లో 1,500 కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జార్జియాలోని అట్లాంటాలో కొత్త కార్యాలయాన్ని నిర్మించడానికి 75 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.

• muskan

NewsJan 31, 2020, 9:29 PM IST

జార్జిరెడ్డి బ్యూటీ.. అందాల మాయ (హాట్ ఫొటోస్)

ముస్కన్ ఖుబ్ చాందిని.. పేరులోనే అమ్మడి అందంమైన చందమామ అని చెప్పకనే చెప్పేసింది. సన్నని నవ్వుతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో అమ్మడికి మంచి అనుభవం ఉంది. అందుకే పోజిచ్చిన ప్రతి ఫొటోలో చిన్న స్మైల్ తో దర్శనమిస్తున్నట్లు అనిపిస్తోంది.

• george reddy

NewsDec 31, 2019, 3:32 PM IST

ఆ నలుగురికి జార్జి రెడ్డి హీరో ఛాలెంజ్!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మోతినగర్ పార్కులో GHMC డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తో కలిసి
జార్జి రెడ్డి ఫేమ్ హీరో సందీప్ మాదవ్ మొక్కలు నాటాడు.

• mangli

HyderabadDec 23, 2019, 5:30 PM IST

జార్జిరెడ్డికి ఛాలెంజ్ విసిరిన సింగర్ మంగ్లీ

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రముఖ సింగర్ మంగ్లీ పాల్గొన్నారు.

• george reddy

NewsDec 22, 2019, 9:45 AM IST

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి 'జార్జి రెడ్డి'!

జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత నెలలో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఫోర్త్ లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైంది.

• george reddy

NewsDec 1, 2019, 1:17 PM IST

ట్రేడ్ టాక్ :“జార్జ్ రెడ్డి”...పెట్టిన డబ్బులు వచ్చాయా?

నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో నెంబర్ వగా కొనసాగుతున్న అభిషేక్ పిక్చర్స్  “జార్జి రెడ్డి”  వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ఫాన్సీ రేట్స్ కి సొంత చేసుకుని రిలీజ్ చేసారు.  ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులు పూర్తీ అయ్యే సరికి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.1 కోట్ల షేర్ ని అందుకుంది.

• george reddy

NewsNov 28, 2019, 10:40 AM IST

ట్రేడ్ టాక్ :“జార్జ్ రెడ్డి”... బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరం?

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు జార్జి రెడ్డి చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.26 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ చిత్రం వైడ్ థియేట్రికల్ రైట్స్ ని మూడు కోట్లకు కొన్నారని ,దాంతో మరో 74 లక్షలు వస్తే సినిమాకు బ్రేక్ ఈవెన్ వచ్చేసినట్లే అని, ఈ వీకెండ్ లో అది సాధ్యమవుతుందని లెక్కలు వేస్తున్నారు.