జాన్వీ కపూర్  

(Search results - 57)
 • <p>Nayantara</p>

  Entertainment1, Oct 2020, 12:55 PM

  నయనతార చేసిన పాత్రలో జాన్వీ కపూర్

   మాయ, డోర, ఆరమ్, అనామిక.. వంటి లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌తో ‘లేడీ సూపర్‌ స్టార్‌’ అనిపించుకుంది నయనతార. ఆమె తమిళంలో  టైటిల్‌ రోల్‌ చేసిన మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘కోలమావు కోకిల’. 

 • undefined

  Entertainment25, Sep 2020, 10:56 AM

  పెళ్ళికి ముస్తాబైన అతిలోక సుందరి తనయ.. రాకుమారిగా ముస్తాబు

  హెరిటేజ్‌ కలెక్షన్స్‌ సరికొత్త దుస్తులు రెడీ చేసింది. వాటి ప్రమోషన్‌లో భాగంగా జాన్వీతో యాడ్‌ చేశారు. పెళ్ళికి సంబంధించి డిజైనర్స్  వేర్‌తో జాన్వీని రెడీ చేశారు. 

 • undefined

  Entertainment24, Aug 2020, 9:30 PM

  మీ అమ్మ లేకపోవడం మంచిదైందన్నారు.. శ్రీదేవి తనయ భావోద్వేగం

  దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ గైడెన్స్ లో ముందుకు సాగుతుంది. తొలి చిత్రం `ధడక్‌` చిత్రంతో మెప్పించింది. ఇటీవల `గుంజన్‌ సక్సేనా` లోనూ మెరిసింది. ఇందులో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.

 • undefined

  Entertainment18, Aug 2020, 1:50 PM

  మరో వివాదంలో `గుంజన్‌ సక్సెనా`.. అసలైనా కార్గిల్ గర్ల్‌ గుంజన్ కాదా!

  ఇటీవల ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ ఫ్లిక్స్‌ ద్వారా రిలీజ్‌ అయిన బయోగ్రాఫికల్‌ మూవీ గుంజన్‌ సక్సెనా. శరణ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ టైటిల్ రోల్‌లో నటించింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌తో తొలి మహిళా పైలెట్‌గా పేరు తెచ్చుకున్న గుంజన్‌ సక్సెనా కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

 • undefined

  Entertainment14, Aug 2020, 3:25 PM

  జాన్వీ యాక్టింగ్‌ విషయంలో ఆ ఒక్క సూచనే చేసిన శ్రీదేవి

  ఇండియన్ స్క్రీన్‌ మీద తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగిన నటి శ్రీదేవి. అందం అభినయంతో తిరుగు లేని ఇమేజ్‌ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తన వారసురాలిగా జాన్వీని వెండితెరకు పరిచయం చేసింది. దీంతో జాన్వీని నటిగా తీర్చి దిద్దేందుకు శ్రీదేవి ఎన్నో సూచనలు చేసి ఉంటుందని భావించారు ఫ్యాన్స్‌.

 • undefined

  Entertainment13, Aug 2020, 5:01 PM

  జాన్వీ సినిమాపై ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ ఆగ్రహం

  గుంజన్‌ సక్సెనా సినిమాపై ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో గుంజన్‌ పాత్రను హైలెట్‌ చేయటం కోసం ఎయిర్‌ ఫోర్స్‌ను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ ఐఏఎఫ్‌, సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది.

 • undefined

  Entertainment13, Aug 2020, 10:49 AM

  అతిలోకి సుందరి తనయపై గ్రీక్‌ వీరుడి ప్రశంసలు

  హృతిక్‌ ట్విట్టర్‌ ద్వారా `గుంజన్‌ సక్సేనా` సినిమాను ప్రశంసలతో ముంచెత్తాడు. `ఇప్పుడే `గుంజన్‌ సక్సేనాః ది కార్గిల్‌ గర్ల్ ` సినిమా చూశా. ఆహా.. ఏమీ సినిమా. బాగా కన్నీళ్ళు పెట్టించింది. అంతేకాదు గట్టిగా నవ్వించింది. టీమ్‌ అందరికి టేక్‌ ఏ బౌ. అత్యుత్తమమైన సినిమా` అని ప్రశంసల జల్లు కురిపించారు. 

 • undefined

  Entertainment12, Aug 2020, 6:45 PM

  నేనస్సలు భయపడా..ఏం చేసుకుంటారో చేసుకోండి.. జాన్వీ బోల్డ్ కమెంట్

  నెపోటిజానికి సంబంధించి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌పై కూడా ఇటీవల విమర్శలు వచ్చాయి. ఆమె తండ్రి బోనీ కపూర్‌కి సినీ నేపథ్యమే అనే విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఈ అమ్మడు స్పందించింది. మామూలుగా స్పందన కాదు, చాలా ఘాటుగా రియాక్ట్ అవడం విశేషం.

 • undefined

  Entertainment10, Aug 2020, 12:08 PM

  పబ్లిక్‌లో జాన్వీని తిట్టిన శ్రీదేవి.. ఎందుకంటే!

  శ్రీదేవి తన వారసురాలిగా కూతురు జాన్వీ కపూర్‌ను చూసుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది. ప్రతీ విషయంలోనూ దగ్గరుండి జాన్వీని హీరోయిన్‌గా తయారు చేసింది. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా కొన్నిసార్లు జాన్వీని ఇబ్బంది కూడా పెట్టిందట శ్రీదేవి. అలాంటి ఓ సందర్భాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

 • <p>প্রথমেই আসা যাক জাহ্নবীর সার্জারির প্রসঙ্গে। জাহ্নবীর ছোটবেলার পাতলা ঠোঁট, ভোঁতা নাক আর নেই।</p>

  Entertainment3, Aug 2020, 9:12 AM

  అతిలోక సుందరి తనయ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్

  జాన్వీ కపూర్‌ తల్లిలాగానే తను కూడా తెలుగుతోపాటు సౌత్‌లో మంచి ఆదరణ పొందాలని భావిస్తుందట. అయితే ఇది ప్రధానంగా తన తండ్రి బోనీ కపూర్‌ డ్రీమ్‌ అని, ఆయన జాన్వీ తెలుగు ఎంట్రీకి సంబంధించి సన్నాహాలు చేస్తున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అందులో భాగంగా ఓ భారీ ప్రాజెక్ట్ తో తెలుగులోకి ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్‌ చేశారు. 

 • undefined

  Entertainment1, Aug 2020, 5:00 PM

  స్ఫూర్తిదాయకంగా `గుంజన్‌ సక్సెనా`.. ఫిదా చేసిన జాన్వీ

  ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శరణ్‌ శర్మ దర్శకుడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ మరోసారి ఆకట్టుకోవటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

 • <p>Janhvi has also signed Karan’s next directorial venture Takht in which she will be seen sharing screen space with Ranveer Singh, Vicky Kaushal, Bhumi Pednekar, Anil Kapoor and Kareena Kapoor Khan.</p>

  Entertainment News5, Jun 2020, 10:20 AM

  క్వారంటైన్ లో జాన్వీ కపూర్.. రేర్ ఫోటోలు షేర్ చేసిన అతిలోక సుందరి కుమార్తె

  అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఎదుగుతోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. తాం గ్లామరస్ ఫోటోస్ ని అభిమానులతో పంచుకుంటోంది.

 • <p>Sara Ali Khan&nbsp;</p>

  Entertainment News1, Jun 2020, 3:05 PM

  షాకిస్తున్న స్టార్ హీరోయిన్ వీడియో.. గుర్తుపట్టలేని విధంగా..

  ప్రస్తుతం దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ ని ఏలుతున్నారు. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్లు రెడీ అవుతున్నారు.

 • undefined

  Entertainment16, May 2020, 10:19 AM

  రౌడీ ఫ్యాన్స్‌ లిస్ట్ లో చేరిన మరో హీరోయిన్‌

  ఇప్పటికే పలువురు ఉత్తారాధి భామలు తమకు విజయ్‌ దేవరకొండ తమ ఫేవరెట్ హీరో అని, అతని నటించాలని ఉందని చెప్పారు. ఈ లిస్ట్‌ లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌, బాలీవుడ్ యంగ్ సెన్సేషన్‌ అలియా భట్ లాంటి వారు ఉండటం విశేషం. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో అందాల భామ వచ్చి చేరింది.

 • Janhvi Kapoor

  Entertainment News7, Apr 2020, 10:38 AM

  ఇంట్లో నుంచి వెళ్లకుండా జాన్వీ కపూర్ ని కొరికేస్తోంది.. వైరల్ వీడియో!

  కరోనా వైరస్ ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇండియాలో కూడా రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది.