జాన్

(Search results - 171)

रांची के खेलगांव थाना क्षेत्र की रहने वाली 17 वर्षीय नाबालिग लड़की की दोस्ती 2016 में आरोपी से औरंगाबाद (बिहार) के कोकर निवासी प्रेम कुमार से हुई। (प्रतीकात्मक फोटो)

INTERNATIONAL3, Jul 2020, 3:54 PM

14 ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం: యువతికి కోర్టు వెరైటి శిక్ష

న్యూకాజిల్ లో నివసిస్తున్న సోఫీ జాన్సన్ ఆన్ లైన్ లో 14 ఏళ్ల వయస్సున్న పాఠశాల విద్యార్ధితో స్నేహం చేసింది. ఈ స్నేహం లైంగిక సంబంధానికి దారి తీసింది.దీంతో ఆమెపై కేసు నమోదైంది. న్యూకాజిల్ క్రౌన్ కోర్టు ఈ కేసును విచారించింది.

• Cricket1, Jul 2020, 5:32 PM

కరోనా ఎఫెక్ట్: క్రికెట్లో ఇక నో హ్యాండ్ షేక్స్, అంతా లెగ్ షేక్సే!

విండీస్‌ క్రికెటర్లు సరికొత్త రీతిలో సహచరులతో సంబరాలు చేసుకుంటున్నారు. వికెట్‌ పడగొట్టిన మార్కినో మిండ్లీతో జాన్‌ కాంప్‌బెల్‌ కాలును తాకిస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

• business26, Jun 2020, 11:53 AM

ఫెయిర్ అండ్ లవ్లీలో ‘ఫెయిర్’ కట్.. తాజా సంచలన నిర్ణయం..

అమెరికాలో బ్లాక్ లైవ్స్ మూవ్‌మెంట్ పుణ్యమా? అని జాన్సన్ అండ్ జాన్సన్ అనే సంస్థ అంతర్జాతీయంగా ‘ఫెయిర్’ అండ్ లవ్లీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఆరోగ్యకర చర్మమే ప్రమాణంగా ‘ఫెయిర్ అండ్ లవ్లీ’లో ‘ఫెయిర్’ను తొలగిస్తున్నాం అని హిందూస్థాన్ యూనీ లీవర్ ప్రకటించింది.

• हैदराबाद स्थित रामोजी फिल्म सिटी को भी रहस्यमय जगहों में से एक माना जाता है। यह बहुत ही फेमस जगह है और यहां फिल्मों की शूटिंग होने के अलावा कई मीडिया कंपनियों के दफ्तर भी हैं। कहा जाता है कि एक जमाने में यहां बहुत युद्ध हुए थे, जिनमें मारे गए लोगों की आत्माएं आज भी यहां भटकती हैं। यहां कई ऐसी घटनाएं हुई हैं, जिनसे पता चलता है कि यहां पारलौकिक शक्तियों का प्रभाव कायम है।

Entertainment12, Jun 2020, 8:54 AM

రామోజీ ఫిల్మ్ సిటీలోనే... ప్రభుత్వానికి వినతి

ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం (లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫిల్మ్‌సిటీ ఇన్‌ ది వరల్డ్‌)గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన రామోజీ ఫిల్మ్‌సిటీలో కేవలం తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు సైతం షూటింగు జరుపుకుంటున్నాయి. సినిమా షూటింగ్‌ లొకేషన్లు, సెట్టింగ్‌లు, సాంకేతిక సామగ్రి, సదుపాయాలు ఒకేచోట లభ్యమయ్యే ప్రదేశంగా ఫిల్మ్‌సిటీ గుర్తింపు పొందింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ భారీ ఎత్తున తరలనుంది.

• Entertainment9, Jun 2020, 11:21 AM

చేపలు దొంగతనం చేసిన హీరోయిన్.. వాటిని ఏం చేసిందంటే!

ఓ టీవీ షోలో పాల్గొన్న జాన్వీ ఫ్రెండ్‌ తనీషా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చిన్నప్పుడు జాన్వీ చాలా అల్లరి చేసేదని ముఖ్యంగా ఫ్రెండ్స్‌తో కలిసి హోటల్స్‌కు ఇతర ప్లేస్‌లకు వెళ్లేప్పుడు చేసే అల్లరి పనుల కారణంగా తాను కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పింది తనీషా.

• Entertainment6, Jun 2020, 9:02 AM

క్వారెంటైన్‌ పూర్తి చేసుకున్న జాన్వీ.. కరోనా నుంచి కోలుకున్న స్టాఫ్‌

బోని కపూర్‌ ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పనివారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో బోని ఫ్యామిలీ అంతా హోం క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు. తాజాగా వారి క్వారెంటైన్‌ పీరియెడ్ పూర్తి చేసుకున్నట్టుగా ప్రకటించాడు బోని కపూర్‌.

Janhvi has also signed Karan’s next directorial venture Takht in which she will be seen sharing screen space with Ranveer Singh, Vicky Kaushal, Bhumi Pednekar, Anil Kapoor and Kareena Kapoor Khan.

Entertainment News5, Jun 2020, 10:20 AM

క్వారంటైన్ లో జాన్వీ కపూర్.. రేర్ ఫోటోలు షేర్ చేసిన అతిలోక సుందరి కుమార్తె

అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఎదుగుతోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. తాం గ్లామరస్ ఫోటోస్ ని అభిమానులతో పంచుకుంటోంది.

Sara Ali Khan

Entertainment News1, Jun 2020, 3:05 PM

షాకిస్తున్న స్టార్ హీరోయిన్ వీడియో.. గుర్తుపట్టలేని విధంగా..

ప్రస్తుతం దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ ని ఏలుతున్నారు. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్లు రెడీ అవుతున్నారు.

• Entertainment1, Jun 2020, 9:58 AM

జాన్వీని ఆ పని చెయ్యొద్దని గట్టిగా చెప్పిన శ్రీదేవి, అయినా...

బాలీవుడ్‌ లెజెండరీ యాక్ట్రస్‌ శ్రీదేవి, ఆమె గారాలపట్టి జాన్వీ కపూర్‌ల రిలేషన్ గురించి ఎన్నో వార్తలు బాలీవుడ్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంటాయి. వీరిద్దరికి సంబంధించి ఎన్నో గాసిప్స్‌ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.

• business30, May 2020, 11:39 AM

కరోనా కష్ట కాలం అయినా.. ఆ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెంచాయి..

ఇది కరోనా కాలం. లాక్ డౌన్ వల్ల వివిధ రంగాల పరిశ్రమలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నా, ఉత్పత్తి లేక.. నిల్వ ఉత్పత్తులు అమ్ముడుపోక సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో కంపెనీలు పలువురు ఉద్యోగులను ఇళ్లకు సాగనంపుతుంటే కొన్ని కంపెనీలు మాత్రం తమ సిబ్బంది వేతనాలు పెంచేశాయి.

ಆರೋಗ್ಯಾಧಿಕಾರಿಗಳಿಗೂ ವಿಷಯ ತಿಳಿಸಬೇಕು.

INTERNATIONAL28, May 2020, 10:17 AM

అమెరికాలో లక్ష దాటిన కరోనా మరణాలు

అమెరికాలో తాజాగా 7,624 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 17, 13,850కి చేరింది. మరోవైపు అక్కడ ఇప్పటివరకూ 1,00,090 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా మరణాలపై జాన్ హాప్‌కిన్స్ యూనివిర్సిటీ సమాచారం అందిస్తోంది.

• Opinion23, May 2020, 4:31 PM

డా. కోలవెంటి సుధాకర్: ‘కులము’ – ‘మీడియా’ వొక లోచూపు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ వ్యవహారం వివాదంగా మారింది. ఈ వివాదంలో కులం ప్రధానాంశంగా చర్చకు వస్తోంది. దీనిపై జాన్ సన్ చోరగుడి ప్రత్యేక విశ్లేషణ.

• Entertainment16, May 2020, 10:19 AM

రౌడీ ఫ్యాన్స్‌ లిస్ట్ లో చేరిన మరో హీరోయిన్‌

ఇప్పటికే పలువురు ఉత్తారాధి భామలు తమకు విజయ్‌ దేవరకొండ తమ ఫేవరెట్ హీరో అని, అతని నటించాలని ఉందని చెప్పారు. ఈ లిస్ట్‌ లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌, బాలీవుడ్ యంగ్ సెన్సేషన్‌ అలియా భట్ లాంటి వారు ఉండటం విశేషం. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో అందాల భామ వచ్చి చేరింది.

• Entertainment15, May 2020, 11:31 AM

కీర్తి సురేష్‌ సినిమా డైరెక్ట్‌గా డిజిటల్‌లో.. అదే బాటలో మరిన్ని సినిమాలు!

కీర్తి సురేష్‌ నటించిన పెంగ్విన్ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎక్స్ క్లూజివ్ గా ఆడియోన్స్ కి అందిచ‌బోతున్నారు. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే జాన్ 19న‌ విడుద‌ల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు స్టార్‌ మూవీ పెంగ్వీన్ కావడం విశేషం.

रिपोर्ट के मुताबिक एक समय जॉनसन की हालत इतनी खराब हो गयी थी। यहां तक कि उनका हौसला बढ़ाने के लिए उनकी मंगेतर कैरी साइमंड्स ने उन्हें एक लव लेटर भेजा जिसके साथ उनके अजन्मे बच्चे का अल्ट्रासाउंड भी था।

INTERNATIONAL3, May 2020, 2:30 PM

కొడుక్కి వారి పేరు పెట్టుకుని: ప్రాణం పోసిన వైద్యుల రుణం తీర్చుకున్న బ్రిటన్ ప్రధాని

కరోనా రోగులను ప్రాణాలు నిలబెట్టేందుకు తమ జీవితాలను పణంగా పెడుతున్న వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు వారికి సెల్యూట్ చేస్తున్నారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం వైద్యులకు గొప్పగా కృతజ్ఞత చాటుకున్నారు.