జాతీయ అవార్డు
(Search results - 38)EntertainmentDec 14, 2020, 4:14 PM IST
పరిశ్రమలో విషాదం... ప్రముఖ దర్శకుడు మృతి
ప్రముఖ దర్శకుడు పి. కృష్ణమూర్తి ఆదివారం మరణించడం జరిగింది. అనారోగ్య కారణాల చేత కృష్ణమూర్తి మరణించినట్లు సమాచారం అందుతుంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అనేక చిత్రాలు తెరకెక్కించిన కృష్ణమూర్తి ఏకంగా ఐదు సార్లు జాతీయ అవార్డు గెలుపొందారు. ఆర్ట్ చిత్రాల దర్శకుడిగా ఆయన కీర్తి గడించడం జరిగింది.
EntertainmentNov 15, 2020, 1:42 PM IST
బెంగాలీ లెజెండరీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ(85) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు.
EntertainmentNov 14, 2020, 3:44 PM IST
దీపావళికి కాంతుల తెచ్చిన గురు శిష్యుల కలయిక.. కె.విశ్వనాథ్‌ని కలిసిన మెగాస్టార్
ఒకరు దర్శకత్వానికే గొప్పతనం తీసుకొచ్చిన దిగ్ధర్శకుడు. మరొకరు నటనకే ఇమేజ్ తీసుకొచ్చిన గొప్ప నటుడు. వీరిద్దరు కలిస్తే.. చూడ్డానికి కనువిందుగా ఉంటుంది. అవును.. అలాంటి అరుదైన దృశ్యం దీపావళి సందర్భంగా శనివారం చోటు చేసుకుంది. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ని, మెగాస్టార్ చిరంజీవి కలిశారు.
EntertainmentNov 6, 2020, 2:44 PM IST
కమల్, శ్రీదేవి హిట్ టైటిల్‌తో నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమా
కోలీవుడ్‌లో సెటిల్ అయిన బాబీ సింహా తాజాగా ఓ సూపర్ హిట్ టైటిల్‌తో రాబోతున్నారు. కమల్ హాసన్, అతిలోక సుందరి శ్రీదేవిల సూపర్ హిట్ చిత్రం `వసంత కోకిల` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు.
EntertainmentOct 13, 2020, 7:57 PM IST
అలిమేలు మంగగా మారతానంటున్న కీర్తిసురేష్.. ఈ సారి టార్గెట్ ఏంటో?
కీర్తిసురేష్.. సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. `మహానటి`తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. యంగ్ హీరోల నుంచి అగ్ర కథానాయకుల వరకు అందరూ ఆమెనే కోరుకుంటున్నారు.
businessOct 12, 2020, 3:38 PM IST
బాలీవుడ్ హీరోయిన్ రేఖ సంవత్సరానికి ఎంత సంపాదిస్తుంది తెలుసా ?
బాలీవుడ్ హీరోయిన్ రేఖ తెలియని వారు ఉండరు. ఆమే నటించిన ఎన్నో సినిమాలు ఆమెకి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.
EntertainmentOct 10, 2020, 8:45 AM IST
ఓటమెరగని సాహసీకుడు.. ప్రపంచానికి టాలీవుడ్ సత్తా చాటిన దర్శకధీరుడు
ఆయనకు ఓటమనేదే లేని దర్శకుడు. ఆయన మొదలెట్టాడంటే ఆ సినిమా అద్భుతమైన శిల్పంగా రూపుదిద్దుకోవాల్సిందే. ఆయన తీశాడంటే అదొక అద్భుత కళాఖండం కావాల్సిందే. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన గ్రేట్ డైరెక్టర్.
EntertainmentSep 25, 2020, 2:08 PM IST
బాలు అత్యధికంగా జాతీయ అవార్డ్స్ ఎన్నిసార్లు అందుకున్నారంటే..!
భారత చలనచిత్ర చరిత్రలో తన పాటలతో ఘన చరిత్ర లిఖించిన బాలు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు పలుమార్లు అందుకున్నారు. బాలు జాతీయ అవార్డ్స్ ఏఏ చిత్రాలకు అందుకున్నారంటే...
EntertainmentSep 18, 2020, 8:19 PM IST
స్టయిలీష్ లుక్‌లో అదరగొడుతున్న ప్రియమణి
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నాలుగేళ్ళకే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియమణి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల చిత్రాల్లో సినిమాలు చేస్తూ నటిగా రాణిస్తుంది. తాజాగా ఢీ ఛాంపియన్ కోసం ఫోటోలకు పోజులిచ్చింది.
EntertainmentSep 4, 2020, 8:08 AM IST
టాలీవుడ్లో విషాదం: జాతీయ అవార్డులు సాధించిన ఆర్ట్ డైరెక్టర్ కరోనాకు బలి
టాలీవుడ్లో ఇప్పటికే ఇద్దరు నిర్మాతలు కరోనా కారణంగా మృతి చెందగా తాజాగా ఓ ఆర్ట్ డైరెక్టర్ కూడా కరోనాకు బలయ్యాడు. 5 సార్లు నేషనల్ అవార్డు సాధించిన కళా దర్శకుడు నరేష్ గురువారం కరోనా కారణంగా తుది శ్వాస విడిచాడు.
EntertainmentAug 16, 2020, 2:55 PM IST
కీర్తిసురేష్ కొత్త సినిమా.. బందిపోటు అవతారం..!
గ్లామర్‌కి అతీతంగా రాణిస్తోంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్. `మహానటి`తో ఒక్కసారి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగింది. ఇక ఆ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుని జాతీయ స్టాయి హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత సినిమాల ఎంపికలతో తన పంథానే మార్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది.
EntertainmentAug 14, 2020, 8:30 PM IST
సఖి కీర్తి కోసం ప్రభాస్ వస్తున్నాడు..!
మహానటి సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఆమె హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం గుడ్ లక్ సఖి. కాగా ఈ చిత్ర టీజర్ రేపు విడుదల కానుండగా ప్రభాస్ రంగంలోకి దిగారు.
EntertainmentJul 3, 2020, 7:28 AM IST
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత
సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి.
EntertainmentMay 29, 2020, 12:54 PM IST
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. కరోనా వ్యాక్సిన్ మోషన్ పోస్టర్
మొదటి సినిమా ‘అ’తోనే అందరినీ ఆకర్షించి, జాతీయ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.
EntertainmentMay 26, 2020, 9:46 AM IST
'మన్మధుడు 2' డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకే!
నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మన్మధుడు 2'. ఈ మూవీ బాగోలేదు అని మౌత్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దాంతో వారం తిరిగేకల్లా డిజాస్టర్ గా ఫిక్సై పోయింది. సాధారణంగా నాగార్జున సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తారు. అయితే తన వయస్సుకన్నా చిన్నవారైన ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో నాగార్జున లిప్ లాక్ సీన్లు చేయడం, రిలీజ్ తర్వాత రకుల్, ఝాన్సీ మధ్య ఎవరూ ఊహించని విధంగా ముద్దు సీన్ ఉండటం వల్ల కుటుంబ ప్రేక్షకుల్లో ఈ మూవీపై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. దీనికి తోడు మిక్డ్స్ టాక్ రావడంతో వసూళ్లు పడిపోయాయి. నాగ్ ఆ సినిమాని మర్చిపోయిండవచ్చుకానీ ఆ డైరక్టర్ కెరీర్ పై మాత్రం తీవ్రమైన ప్రభావం పడింది.