జాగ్వార్  

(Search results - 25)
 • tata motors

  Automobile26, Jul 2019, 10:24 AM IST

  నిను వీడని నీడ: టాటా మోటార్స్‌ను వెంటాడుతున్న జాగ్వార్ నష్టాలు

  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ నష్టాలపరంపర కొనసాగుతోది. జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో సంస్థ రూ.3,679.66 కోట్ల నష్టం చవిచూసింది. భారతదేశంతోపాటు చైనా అమ్మకాలు అంతకంతకు పడిపోవడం లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది. 2018తో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,862.57 కోట్ల నష్టంతో పోలిస్తే రెండింతలు అధికమైంది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా రూ.66,701.05 కోట్ల నుంచి రూ.61,466.99 కోట్లకు పడిపోయిందని సంస్థ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

 • Rohit-suri

  Automobile1, Jul 2019, 11:09 AM IST

  లగ్జరీ కార్లు ‘సిన్ గూడ్స్’ కాదు.. పన్ను భారం తగ్గించండి: జేఎల్ఆర్

  లగ్జరీ కార్లు సిన్ గూడ్స్ కాదని జాగ్వార్ లాండ్ రోవర్ భారత్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి పేర్కొన్నారు. ధరను బట్టి వస్తువులపైను వర్గీకరిస్తే స్టార్ హోటళ్లలో బస, ఖరీదైన దుస్తులు, బూట్లు సిన్ గూడ్స్ కిందకే వస్తాయన్నారు.

 • range rover

  Automobile7, Jun 2019, 2:12 PM IST

  విపణిలోకి జాగ్వార్ డిస్కవరీ: రూ.75.18 లక్షల నుంచి ధర ప్రారంభం


  టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్స్ (జేఎల్ఆర్) భారత విపణిలోకి డిస్కవరీ మోడల్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.75.18 లక్షల నుంచి ప్రారంభమైంది. 

 • TATA

  Automobile21, May 2019, 11:22 AM IST

  జాగ్వార్ ఎఫెక్ట్: టాటా మోటార్స్‌కు షాక్: గతేడాది నికర నష్టం రూ.28,724. కోట్లు


  గత మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టాటా మోటార్స్ నికర లాభం దాదాపు సగం తగ్గిపోగా, గత ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో సంస్థ రూ.28,724 కోట్ల మేరకు నికరంగా నష్టపోయింది.

 • Tata Motors

  cars10, May 2019, 11:00 AM IST

  జాగ్వార్ సేల్ యోచనే లేదు: తేల్చేసిన టాటా మోటార్స్

  ఫోర్డ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)ను ఫ్రాన్స్‌కు చెందిన పీఎస్ఏ సంస్థకు విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలను టాటా మోటార్స్ తోసిపుచ్చింది. 

 • Range Rover Velar

  cars8, May 2019, 1:07 PM IST

  భారత్‌లో కొత్త రేంజ్ రోవర్ వెలార్ విడుదల: ధర, వివరాలు..

  టాటా అనుబంధ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) నుంచి దేశీయంగా తయారైన రేంజ్ రోవార్ వెలార్ కారు మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 72.47లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూం)గా నిర్ణయించారు.

 • Range Rover Velar

  cars10, Apr 2019, 11:26 AM IST

  మేడిన్ ఇండియా: జాగ్వార్ ‘వేలార్’ బుకింగ్స్ షురూ, అందుబాటు ధరలోనే!

  టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ ‘వేలార్’ మోడల్ కారు దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. గమ్మత్తేమిటంటే ఈ కారు ఇండియాలోనే తయారైంది. దీని ధర కేవలం రూ.72.47 లక్షలు మాత్రమే. వీటిని కోరుకునే వినియోగదారులు ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు.
   

 • Tata Motors

  News9, Apr 2019, 11:50 AM IST

  డ్రైవర్ల కోసం టాటా మోటార్స్‌ ‘సమర్థ్‌’

  ట్రక్కు డ్రైవర్లను ప్రోత్సహించడానికి టాటా మోటార్స్ ‘సమర్థ్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో సభ్యులైన వారికి రూ.50 వేల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తుంది. మరోవైపు టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ విక్రయాలు గతేడాది 5.8 శాతం తగ్గుముఖం పట్టాయి. 

 • jlr

  cars3, Apr 2019, 10:46 AM IST

  జాగ్వార్ బోనంజా: వచ్చే ఏడాది ఐపేస్.. 4.8 సెకన్లలో 100 కి.మీ స్పీడ్

  టాటా మోటార్స్ అనుబంధ సంస్థ ‘జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)’ విద్యుత్ వర్షన్ కార్లను మార్కెట్లోకి ఆవిష్కరించేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరిలోగా భారత మార్కెట్‌లోకి విద్యుత్ వినియోగ కారును ఆవిష్కరించనున్నది

 • tata

  cars24, Mar 2019, 3:14 PM IST

  టయోటా, జాగ్వార్ బాటలోనే: 1 నుంచి ‘టాటా’ కార్ల ధరలు పెంపు

  టాటా మోటార్స్‌ ఏప్రిల్‌ నుంచి కార్ల ధరలను రూ.25,000 వరకు పెంచుతున్నట్లు  ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

 • kgf

  ENTERTAINMENT21, Mar 2019, 3:29 PM IST

  KGFయష్ vs జాగ్వార్ నిఖిల్.. హీరోస్ పొలిటికల్ ఫైట్!

  రీసెంట్ గా KGF సినిమాతో  నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యాష్ కన్నడ పొలిటికల్ ఫైట్ లోకి దిగాడు. ఎలక్షన్స్ లో కాంటెస్ట్ చేయకుండా సీనియర్ నటి సుమలతకు మద్దతు పలుకుతూ మరో హీరోకి గట్టిపోటీని ఇస్తున్నాడు. అతనెవరో కాదు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ. 

 • jlr

  Automobile20, Mar 2019, 2:08 PM IST

  జేఎల్ఆర్‌లో సెలెక్టెడ్ మోడల్స్ ధరలు పైపైకే.. ఒకటో తేదీ నుంచి అమలు

  టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థ ఎంపిక చేసిన మోడల్ కార్ల ధరలను పెంచనున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధరల పెంపు అమలులోకి వస్తుందని పేర్కొంది. 

 • tata

  News2, Mar 2019, 3:37 PM IST

  రూ.26,961 కోట్ల నష్టాల్లో టాటా మోటార్స్‌...వాటా అమ్మకానికి ప్రయత్నం

  సరిగ్డా దశాబ్ధ క్రితం రతన్ టాటా ఇష్టపడి.. ఆర్థిక మాంద్యం సమయంలో జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) సంస్థను కొనుగోలు చేశారు. తర్వాతీ కాలంలో దేశీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్ నిలదొక్కుకోవడానికి జేఎల్ఆర్ దోహదపడింది. కానీ ప్రస్తుతం నష్టాల సాకుతో వాటా విక్రయానికి టాటా మోటార్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటువంటిదేమీ లేదని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి చెబుతున్నా.. ప్రాథమిక స్థాయిలో అడ్వైజర్లను సంప్రదిస్తున్నట్లు పరోక్షంగా అంగీకరించారు.

 • tata

  cars8, Feb 2019, 11:37 AM IST

  టాటా మోటార్స్‌కు ‘జాగ్వార్’ సెగ...భారీగా షేర్లు డౌన్

  టాటా మోటార్స్ అనుబంధ బ్రిటన్ సంస్థ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)కు భారీగా నిధులు కేటాయించాల్సి రావడంతో భారీగానే మూల్యం చెల్లించుకున్నది. వాహనాల కొనుగోళ్ల డిమాండ్ తగ్గడం వల్ల కూడా డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం ఫలితాల్లో టాటామోటార్స్ నష్టాలను ప్రకటించడం ఇన్వెస్టర్లకు నచ్చలేదు.