జాగ్రత్త

(Search results - 477)

Minister Harish Rao participated in the village progress in Sangareddy District Sangapu

Video Icon

Telangana5, Jul 2020, 11:29 AM

సంగారెడ్డి జిల్లా సంగాపూర్ లో పల్లె ప్రగతి లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం సంగాపూర్ వద్ద  పల్లె  ప్రగతి కార్యక్రమంలో  రైతులతో మాట్లాడుతూ మన పల్లేలే బాగున్నాయి అందరు కరోనా తో జాగ్రత్తగా ఉండాలి అంటూ మన ఊర్లో రైతుబంధు దాదాపు అందరికి వచ్చింది ,ఒకరిద్దరికి రానివాళ్ళకి కూడా వచ్చేస్తుంది.

Lunar eclipse will affect these zodiac signs the most

Video Icon

Astrology3, Jul 2020, 5:16 PM

చంద్రగ్రహణం: ఈ ఐదు రాశులవారు జాగ్రత్త.... (వీడియో)

జులై 5న గురుపూర్ణిమ రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది సంభవించనున్న మూడో చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం.

जांच तब शुरू की गई जब अचानक ही विक्टोरिया में कोरोना का कम्युनिटी ट्रांसमिशन शुरू हो गया। इसका कोई आधार नहीं मिला कि आखिर ये वायरस कैसे फ़ैल रहा है। ऐसे में जब जांच की गई तो शहर के क्वारेंटाइन सेंटर्स के कई गार्ड्स कोरोना पॉजिटिव पाए गए।

NATIONAL3, Jul 2020, 12:36 PM

కరోనా: హోం ఐసోలేషన్ గైడ్‌లైన్స్ ల్లో మార్పులు....

దేశంలో కరోనా రోగులు రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. హెచ్ఐవీ, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగులు హోం ఐసోలేషన్ లో ఉండడానికి నిరాకరించారు. వృద్ధులు, చిన్నపిల్లల ఐసోలేషన్ చేయడానికి డాక్టర్ల అనుమతి తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

work from home

Tech News3, Jul 2020, 12:10 PM

'వర్క్​ ఫ్రం హోం'తో ఉద్యోగులకు లాభమా, నష్టమా..

కరోనాతో పలు సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వీలు కల్పిస్తున్నాయి. దీనివల్ల సంస్థలకు లాభనష్టాలు రెండూ ఉన్నాయి. సంస్థలకు నిర్వహణ వ్యయం తగ్గినా డేటా భద్రత విషయమై అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి నుంచే పని చేస్తుండటంతో కుటుంబ సభ్యులతో అధిక సమయం గడిపే వీలు ఉద్యోగులకు లభిస్తోంది.

TikTok caught spying on iPhone users in India and around the world

Tech News1, Jul 2020, 2:37 PM

మీ ఫోన్ లో టిక్‌టాక్ యాప్ ఉందా..? అయితే జాగ్రత్త..

టిక్‌టాక్, యుసి బ్రౌజర్, కామ్‌స్కానర్, షేర్ ఇట్, హెలో ఇంకా ఇతర ప్రముఖమైన యాప్స్ తో సహా మొత్తం  59 చైనీస్ యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం జారీ చేసింది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐ‌ఓ‌ఎస్ యాప్ స్టోర్‌లో కూడా వీటిని బ్యాన్ చేశాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన మహిళ(22)కి 2016లో వివాహమైంది.

Relations29, Jun 2020, 3:21 PM

శృంగారంలో అమ్మాయిలకు నచ్చని విషయాలు ఇవే

చాలామంది దంపతులు శృంగారం మధ్యలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే... ఆ పొరపాట్ల కారణంగా అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

FDA warns don't use these 9 hand sanitizers due to potentially fatal ingredients

Video Icon

Health29, Jun 2020, 3:05 PM

మీ శానిటైజర్ లో మిథనాల్ ఉందా?.. అయితే జాగ్రత్త...

కరోనాతో పోరాటానికి కత్తి, డాలులాగా మాస్కు, శానిటైజర్లను వాడుతున్నాం.

मनीष के मुताबिक, जब मैंने अचानक संगीता से कहा कि चलो शादी कर लेते हैं तो एक पल के लिए वो चौंक गई। इसके बाद मैंने संगीता और अपने पेरेंट्स के साथ बातचीत करके शादी की डेट फाइनल कर ली। हमने 30 जून की डेट फाइनल की। क्योंकि इस दिन मेरी बेस्ट फ्रेंड अविका गोर का बर्थडे भी है।

Food29, Jun 2020, 2:38 PM

పెళ్లిలో వధువు అందంగా మెరవాలంటే...

సహజంగా అందం పొందాలంటే.. పెళ్లికి ముందే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  రెండు లేదా మూడు నెలల ముందు నుంచే సరైన ఆహారం తీసుకుంటే... పెళ్లిలో ఎంతో అందంగా కనిపించడమే కాకుండా... ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు.

• seven Corona cases in visakha Government ENT Hospital
Video Icon

Visakhapatnam29, Jun 2020, 2:25 PM

ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో కరోనా కలకలం

విశాఖపట్నంలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనకు దిగారు.

Hero ram,Idea , Corona safety,RAPO,ramsayz ,RamPothineni,EnergiticStar,iSmartRAM ,

Video Icon

Entertainment28, Jun 2020, 2:49 PM

కరోనా కి క్తోత ఉపాయం చేసిన హీరో రామ్

హీరో రామ్  కరోనా కారణం 2020 లో ఎప్పుడూ మన వైఖరిని వదులుకోవద్దు,దానికి అనుగుణంగా  ప్రతిదీ చేయడంలో జాగ్రత్తలుపాటించి పూర్తి చేసుకోవాలి అంటూ తాను ధరించిన కొత్త డ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు .

• Entertainment26, Jun 2020, 2:56 PM

సన్నీ టు స్వీటీ... హాట్‌ హాట్ యోగా ఫోజులు

సినీ రంగంలో హీరోయిన్‌లుగా ప్రూవ్‌ చేసుకోవాలంటే గ్లామర్‌, లుక్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ముద్దుగుమ్మలు అందంగా కనిపించేందుకు యోగాను ఆశ్రయిస్తుంటారు. దాదాపు పాపులర్‌ స్టార్స్‌ అందరూ యోగా వల్ల కలిగే లాభాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా యోగా డే సందర్భంగా ఈ ముద్దుగుమ్మలు పోస్ట్ చేసే యోగా ఫోజులు అభిమానులను అలరిస్తుంటాయి.

• Telangana24, Jun 2020, 1:47 PM

కరోనా టెస్టు చేయలంటూ పోలీస్ స్టేషన్ లో హల్ చల్

దీనిపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక వైద్యులకు సమాచారం ఇచ్చి ఆమె కుమారుడిని పరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌ ఎదుట బారీకేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్‌ను మూసివేశారు.

alia bhatt

Entertainment News23, Jun 2020, 9:20 AM

రాజమౌళికి ట్విస్ట్ ఇచ్చిన అలియా భట్?

'ఆర్‌.ఆర్.ఆర్‌'లో చెర్రీ సతీమణిగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే అలియా తెలుగు తెరకు పరిచయం కానుంది.లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసారు. పూణే షెడ్యూల్ లో అలియా టీంతో జాయిన్ కానుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. కాని కరోనా కారణంగా పూణే షెడ్యూల్ వాయిదా పడింది. అలియా భట్ ఇంత వరకు ఒక్కరోజు కూడా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు.

कोरोना संक्रमण को लेकर यूपी में सीएम हेल्पलाइन 1076 में कार्यरत कंपनी को नोटिस जारी किया गया है। कंपनी का नाम स्योरविन बीपीओ प्राइवेट लिमिटेड है। मुख्यमंत्री कार्यालय की ओर से कंपनी को नोटिस दिया गया है।

Telangana22, Jun 2020, 9:23 PM

తెలంగాణలో ఒక్కరోజులో 872 కేసులు, హైదరాబాద్‌లో ఆందోళనకర పరిస్థితులు

తెలంగాణలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ ఒక్క రోజే 872 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

• Telangana22, Jun 2020, 4:41 PM

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా పరీక్ష: రిజల్ట్...

తెలంగాణాలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా నెగటివ్ అని తేలింది.  రాజా సింగ్ డ్రైవర్ కి కరోనా వైరస్ సోకడంతో ముందు జాగ్రత్తగా రాజా సింగ్ కు ఆయన కుటుంబ సభ్యులకు, కొందరు కార్యకర్తలకు కరోనా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.