జయ ప్రకాష్ రెడ్డి  

(Search results - 2)
 • <p>గుంటూరు మున్సిపల్‌ హైస్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా ఉద్యోగం చేసేటప్పుడు ఆయన్ని డ్రిల్లు మాస్టారు అనుకునేవాళ్ళట.&nbsp;</p>

  Entertainment8, Sep 2020, 12:41 PM

  తెలుసా? :స్త్రీ పాత్ర వేసి.. ఉత్త‌మ న‌టి అవార్డు కొట్టారు

  ఆయ‌న స్త్రీ పాత్ర‌తో అరంగేట్రం చేశారు. అప్ప‌ట్లో ఆయ‌న చాలా స‌న్న‌గా ఉండేవారు. అందుకే స్త్రీ వేషం ర‌క్తి క‌ట్టింది. 

 • undefined

  Entertainment8, Sep 2020, 8:58 AM

  జయ ప్రకాష్ రెడ్డి పోషించిన 10 అద్భుతమైన పాత్రలు

  టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్‌ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. తెలుగు తెర మీద ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన కామెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తిరిగులేని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రాయలసీమ మాండళీకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు జయప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన పోషించిన 10 అద్భుత పాత్రలను ఓ సారి గుర్తు చేసుకుందాం.