జయలలిత

(Search results - 68)

sasikala

NATIONAL1, Sep 2020, 10:47 AM

శశికళకు చెందిన రూ. 300 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఐటీ శాఖ

జయలలితకు చెందిన వేద నిలయం నుండి షెల్ కంపెనీల ద్వారా ఒక స్థలంతో పాటు ఈ ఆస్తులను శశికళ కొనుగోలు చేసినట్టుగా ప్రచారంలో ఉంది.
బెంగుళూరులోని పరప్పర అగ్రహార జైలులో ఉన్న శశికళకు వివిధ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల ద్వారా నోటీసులు అందించినట్టుగా ఐటీ శాఖాధికారులు ప్రకటించారు.

jayalalitha

NATIONAL29, Jul 2020, 1:49 PM

జయలలిత ఇంట్లో 4 కిలోల 372 గ్రాముల బంగారం: తమిళనాడు సర్కార్

నాలుగు కిలోల 372 గ్రాముల బంగారం ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. అయితే ఇందులో 14 బంగారు ఆభరణాలు ఉన్నాయని ప్రకటించింది.
867 వెండి ఆభరణాలు ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. వెండి ఆభరణాలు 601 కిలోల 424 గ్రాములు.ఇక వెండి వస్తువులు 162 ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

• undefined

Entertainment6, Jun 2020, 10:56 AM

దిమ్మతిరిగే ధర పలికిన `తలైవి` డిజిటల్‌ రైట్స్‌?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం తలైవి. ఈ విషయంపై పింక్‌ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది కంగనా రనౌత్‌. తలైవి సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెప్పింది.

jayalalithaa

NATIONAL28, May 2020, 10:22 AM

రూ.913 కోట్ల జయలలిత ఆస్తులకు వారసులు దీప, దీపక్: మద్రాస్ హైకోర్టు తీర్పు

జయలలితకు చెందిన పోయేస్ గార్డెన్ లో బంగ్లా, కొడైకెనాల్‌లో ఎస్టేట్, హైద్రాబాద్ లో ద్రాక్ష తోట రూ.913 కోట్లుగా ఉంటుందని అంచనా.2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐడిఎంకె  ఘన విజయం సాధించింది.

Vijaya nirmala biopic

Entertainment News30, Apr 2020, 3:20 PM

విజయ నిర్మల పాత్రలో కీర్తి సురేష్.. ఆ హక్కు ఎవ్వరికీ లేదు.. నరేష్ కామెంట్స్

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఇటీవల మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు వచ్చాయి. తమిళంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ చిత్రం తెరకెక్కుతోంది.

sasikala

NATIONAL20, Apr 2020, 11:34 AM

కరోనా ఎఫెక్ట్: పరప్పర అగ్రహర జైలులో శశికళ జాగ్రత్తలు

బెంగుళూరు పరప్పర జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళ, ఇలవరసి, సుధాకరన్ లకు పెరోల్ లభించినా కూడ వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. బయట కంటే జైల్లో ఉండేందుకు వారు ఇష్టపడ్డారు.

• gautham menon

News27, Feb 2020, 10:14 PM

బతికున్నప్పుడు పట్టించుకున్నావా.. జయ మేనకోడలిపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

తమిళనాడులో జయలలిత బయోపిక్ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికి జయలలిత జీవితంపై పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ప్రముఖ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో జయలలిత జీవితంలోని అంశాలతో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'క్వీన్' అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

• About boyfriend, she said, "I want Thalapathy Vijay to be my beau. I am obsessed with him."

NATIONAL23, Feb 2020, 3:03 PM

తమిళ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.... ఈ పార్టీ పగ్గాలను చేపట్టనున్నారు?

అటు జయలలిత, ఇటు కరుణానిధిలు ఇద్దరు కూడా కాలం చేయడంతో అక్కడ ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఉపయోగించుకొని రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు తమిళ హీరోలు పోటీ పడుతున్నారు.

• kangana ranaut

News3, Feb 2020, 8:43 AM

జయ బయోపిక్.. కంగనా స్పెషల్ లుక్!

బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న అతికొద్ది  నటీమణి కంగనా రనౌత్ ఒకరు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువకాకుండా 100కోట్ల బిజినెస్ తో ముందుకు కొనసాగే సత్తా ఉన్న ఏకైక లేడి సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు జయలలిత బయోపిక్ తో స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది.

• తొలుత దివంగత నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య, కుచ్చులూరు బోటు ప్రమాదంలో మృతులకు సంతాపం తెలపనుంది టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలపై దాడి, చంద్రబాబు నాయుడు, వర్ల రామయ్యలకు నోటీసులు, రైతు భరోసా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించనున్నారు.

Andhra Pradesh24, Jan 2020, 11:21 AM

జయలలిత ఊటీకి వెళ్తే వైఎస్ జగన్ వక్రీకరించారు: చంద్రబాబు

జయలలిత విశ్రాంతి కోసం ఊటీకి వెళ్తే వైఎస్ జగన్ దాన్ని వక్రీకరించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైఎస్ జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆయన అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు హీరోలయ్యారని వ్యాఖ్యానించారు.

• jagan

Andhra Pradesh23, Jan 2020, 6:33 PM

రాజ్యాంగంలో ఆ పదం లేదు, జయలలిత ఊటీ నుంచి పాలించారు: జగన్

ఏపీ శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో కేపిటల్ అన్న పదం లేదని, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచి పరిపాలన జరుగుతుందన్నారు.

• mgr

News17, Jan 2020, 10:43 AM

జయలలిత బయోపిక్: ఎంజీఆర్ ని దింపేసిన సీనియర్ హీరో

జయలలిత జీవిత ఆధారంగా కోలీవుడ్ లో అనేక రకాల బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. రమ్యకృష్ణ నటించిన వెబ్ సిరీస్ కి ఇప్పటికే మంచి గుర్తింపు దక్కింది. ఇంకా మరీకొన్ని జయ సినిమాలు సెట్స్ పైకి వెళుతున్నాయి. వాటిలో బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ 'తలైవి' సినిమా కూడా ఉంది.

• queen

News28, Dec 2019, 3:36 PM

రమ్యకృష్ణ ‘క్వీన్’ తెలుగులో... ఈ రోజు నుంచే!

ఈ వెబ్ సీరిస్ లో జయలలిత బాల్యం నుంచి రాజకీయ నేతగా ఎదిగిన తీరుని చూపించారు. సీరిస్ లో రమ్యకృష్ణ తనదైన మార్క్ ఆహార్యంతో మెరిపించారు. విద్యార్థినిగా మరో యువనటిని.. నటిగా మరో తారను.. చివరికి రాజకీయ నేతగా మారిన జయ పాత్రలో రమ్యకృష్ణను ఇలా వివిధ రూపాల్లో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు.

• Ramya Krishnan

News5, Dec 2019, 6:28 PM

'క్వీన్' ట్రైలర్: జయలలిత పాత్రలో సర్ ప్రైజ్ చేసిన రమ్యకృష్ణ!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అభిమానుల్లో చెరగని ముద్ర వేసారు. 2016లో జయలలిత అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. జయలలిత మరణం తర్వాత ఆమె జీవితంపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి.

• vijay devarakonda

News4, Dec 2019, 2:25 PM

కంగనా తలైవి: జయలలిత ప్రియుడి పాత్రలో విజయ్?

జయలలిత బయోపిక్ కి సంబందించిన సినిమాల డోస్ గట్టిగానే పెరిగింది. ఇప్పటికే సెట్స్ పైకి నాలుగు కథలు వచ్చాయి. మరో రెండు ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాయి. అయితే ఈ కథలన్నిటిలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నది మాత్రం కంగనా రనౌత్ నటిస్తున్న తైలవి చిత్రమే. సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తుండడంతో నేషనల్ వైడ్ గా సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.