జయప్రద
(Search results - 43)EntertainmentOct 1, 2020, 4:23 PM IST
రియల్ హీరోతో బాలయ్య ఢీ .. తండ్రి హీరోయిన్‌తోనూ పోటీ? రచ్చ రచ్చే !
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఇద్దరు క్రేజీ స్టార్స్ మెరవబోతున్నారు.
Andhra PradeshSep 20, 2020, 4:51 PM IST
పార్టీ గుర్తు కోసం జయప్రదంగా ఏం చేశారో తెలుసు: బాబుపై వల్లభనేని విసుర్లు
టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడైతే, చంద్రబాబు భూస్థాపిత అధ్యక్షుడని ఆయన సెటైర్లు వేశారు.
Entertainment NewsSep 18, 2020, 10:27 AM IST
సుశాంత్ మృతి కేసు: జయప్రదకు సినీ నటి నగ్మా ఘాటు కౌంటర్
ఇప్పటికే బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసారు కూడా. ఆమె మరికొందరు నటుల పేర్లను సైతం బయటపెట్టిందంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి కూడా.
NATIONALSep 17, 2020, 6:46 AM IST
సినీ పరిశ్రమలో డ్రగ్స్: జయా బచ్చన్ ను తప్పు పట్టిన జయప్రద
సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగంపై రవికిషన్ చేసిన వ్యాఖ్యలను జయాబచ్చన్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. జయా బచ్చన్ వ్యాఖ్యలపై సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద స్పందించారు.
NATIONALMar 7, 2020, 10:41 AM IST
సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ
సినీ నటి, బిజెపి నాయకురాలు జయప్రదపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై ఆ వారంట్ జారీ అయింది.
ENTERTAINMENTNov 30, 2019, 11:25 AM IST
Chiranjeevi Dance : రీయూనియన్ లో స్టెప్పులతో అదరగొట్టిన మెగాస్టార్
కొన్ని రోజుల క్రితం చిరంజీవి నివాసంలో 80 దశకంలోని హీరో, హీరోయిన్ల రీయూనియన్ పార్టీ జరిగింది. దక్షణాది చిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 40 మంది హీరో, హీరోయిన్లు ఈ పార్టీలో పాల్గొన్నారు.
NATIONALOct 18, 2019, 11:43 AM IST
ఏడుస్తున్నాడు, మహిళ శాపం ఊరికే పోదు: ఆజం ఖాన్ పై జయప్రద
ఎస్పీ నేత ఆజం ఖాన్ పై బిజెపి తరఫున ప్రచారం చేస్తున్న జయప్రద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆజంఖాన్ తనపై పెట్టిన భూ కుంభకోణం కేసులపై ఉద్వేగానికి గురి కావడంపై ఆమె స్పందించి మహిళల శాపం ఊరికే పోదని అన్నారు.
NATIONALJul 2, 2019, 11:51 AM IST
జయప్రదపై అసభ్య పదజాలం: ఆజంఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు
లోకసభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జూన్ 30వ తేదీన తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన సమయంలో జయప్రదపైల ఆజంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆమెపై అసభ్య పదజాలాన్ని వాడారు.
Key contendersMay 25, 2019, 7:49 AM IST
రాంపూర్ లో ఓటమి: జయప్రద సంచలన వ్యాఖ్యలు
సొంత పార్టీ నేతలు ప్రత్యర్థితో చేతులు కలిపి తనను ఓడించారని జయప్రద ఆరోపించారు. తన ఓటమికి కారణమైన పార్టీ నేతల పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
Lok Sabha Election 2019May 23, 2019, 9:36 AM IST
వెనుకంజలో జయప్రద... అజంఖాన్ దే పైచేయి
దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు ఫలితాల లెక్కింపు ప్రారంభం అయ్యింది.
Key contendersApr 25, 2019, 11:56 AM IST
ఆజం ఖాన్ పై జయప్రద సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ముస్లింలు ఓట్లు వేయకుండా జిల్లా అధికార యంత్రాంగం అడ్డుకుందని ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై జయప్రద స్పందించారు. ఓటమి భయంతో ఆజంఖాన్ మాట్లాడారని, అందుకే ఆ విధమైన సెంటిమెంట్లను రెచ్చగొడుతున్నారని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.
NewsApr 24, 2019, 1:42 PM IST
ఎన్నికలు: 'జయప్రదం'గా మహిళ నేతలపై వల్గారిటీ
రాజకీయాల్లో ఉన్న మహిళలపై ప్రత్యర్థులు రకరకాలుగా విమర్శలు చేస్తుంటారు. ఈ విమర్శలు ఒక్కోసారి శృతి మించిపోతుంటాయి. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో మహిళలపై ఈ రకమైన వ్యాఖ్యలు పెరిగిపోయాయి
Lok Sabha Election 2019Apr 22, 2019, 10:27 AM IST
జయప్రదపై అజంఖాన్ కుమారుడి వివాదాస్పద కామెంట్స్
మొన్నటిదాకా సమాజ్ వాదీ పార్టీ రాంపూర్ అభ్యర్థి అజంఖాన్... బీజేపీ అభ్యర్థి జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆయన వంతు అయిపోయింది.. ఆయన కొడుకు వంతు వచ్చింది.
Key contendersApr 21, 2019, 4:57 PM IST
రాంపూర్‌లో టఫ్ ఫైట్: జయప్రదకు అమర్‌సింగ్ బాసట
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా సినీ నటి జయప్రద పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుండి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధిగా ఆజంఖాన్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో పోటీని రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.
Key contendersApr 20, 2019, 10:58 AM IST
జయప్రదపై వ్యాఖ్యలు.. ఏడ్చేసిన ఆజాంఖాన్
నోటీ దురుసు కారణంగా ఎన్నికల సంఘం చేత మూడు రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధం ఎదుర్కొన్నాక కూడా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి ఆజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు మానలేదు.