జబర్దస్త్

(Search results - 180)
• Entertainment30, Jul 2020, 1:35 PM

నన్ను అన్ని పనులకు వాడుకొని ఛాన్స్‌ అడిగితే ఛీ పో అన్నాడు: జబర్దస్త్‌ పవన్

సినీ రంగంలో అవకాశం రావటం అంత ఈజీ విషయం కాదు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, చీత్కారాలు చూడాలి. అప్పుడే అవకాశం దొరుకుతుంది. అలా దొరికిన వాళ్లు తమని తాము ప్రూవ్ చేసుకోగలిగితే నిలబడతారు, లేదా కనుమరుగవుతారు. కానీ అసలు అవకాశమే రాని వాళ్లు కూడా ఎంతో మంది ఉంటారు. ఎన్నో ఆశలతో ఆశయాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాలు రాక, తిరిగి వెళ్లలేక ఇక్కడే ఏదో ఓ పని చేస్తూ బతికేస్తుంటారు. అలాంటి కథే జబర్థస్త్ పవన్‌ది.

Shakalaka Shankar

Entertainment21, Jul 2020, 7:46 PM

వర్మని టార్గెట్ చేస్తూ ష‌క‌ల‌క శంక‌ర్ సెటైర్లు

ఓ ప్రక్కన జొన్న విత్తుల `ఆర్జీవీ` అని ఓ సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. పవన్ అభిమానుల తరుపున నూత‌న్ నాయుడు `ప‌రాన్న‌జీవి` అనే ఓ సినిమా మొద‌లెట్టి...ఓ పాటను వదిలారు. ఇప్పుడు ఇవన్నీ చాలదన్నట్లు వెబ్ సిరీస్ మొదలవుతోంది. ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా `డే రా బాబా` అనే ఓ వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది.

Anchor Dharani Priya accepted Green India Challenge and planted saplings

Video Icon

Entertainment16, Jul 2020, 1:51 PM

యాంకర్ ధరణి ప్రియకు జబర్థస్త్ ముక్కు అవినాష్ గ్రీన్ ఛాలెంజ్..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జబర్దస్త్ ముక్కు అవినాష్ ఇచ్చిన ఛాలెంజ్ ను ప్రముఖ యాంకర్ ధరణి ప్రియా స్వీకరించింది.

• Entertainment15, Jul 2020, 4:12 PM

జబర్దస్త్‌ టీం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉద్యమంలా ముందుకు దూసుకుపోతుంది సెలబ్రిటీలు, నటులు ,వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడానికి ముందుకు రావడం జరుగుతుంది.

kcr

Telangana11, Jul 2020, 4:07 PM

దిక్కులేని వారిని చేయకండి.. కాస్త పెద్ద మనసు చేసుకోండి: కేసీఆర్‌కు రచ్చ రవి రిక్వెస్ట్

కరోనాతో మరణించిన వారి మృతదేహాల ఖననం విషయమై సీఎం కేసీఆర్‌ని రిక్వెస్ట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి

జబర్ధస్త్‌కి, ఆది పంచ్‌లకు ఉన్న క్రేజ్‌ కారణంగా ఆది పెళ్లి వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ మీడియాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్‌ మారింది. దీంతో శ్రీరెడ్డికి చిర్రెత్తుకొచ్చింది.

Entertainment News8, Jul 2020, 8:35 AM

జబర్ధస్త్‌లో కరోనా కలకలం.. హైపర్‌ ఆదికి?

నటుడు హైపర్ ఆది కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఈ వార్త నిజమేనా అంటూ ఆదికి టీవి ఇండస్ట్రీ నుంచి, అభిమానుల నుంచి, సినిమావాళ్ల నుంచీ ఫోన్ కాల్స్ వెళ్తున్నాయట. అయితే ఆదికు కరోనా రాలేదని తెలుస్తోంది. మరి ఆ వార్త ఎలా మొదలైందంటే..

• Entertainment26, Jun 2020, 3:39 PM

రైడింగులో దొరికిన దొరబాబును ఎలా బయటకు తీసుకొచ్చామో చెప్పిన హైపర్ ఆది

సాధారణంగా ఎప్పుడు ఉన్నట్టే నాన్ స్టాప్ పంచులు, ప్రాసలు అన్ని ఉన్నాయి. కాకపోతే నిన్న స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం దొరబాబు, పరదేశి. రైడింగులో పట్టుబడ్డ తరువాత వారు జబర్దస్త్ సెట్లో ఆది  కనబడడం ఇదే తొలిసారి.

• Entertainment24, Jun 2020, 10:59 AM

`జబర్దస్త్`‌ నుంచి వాళ్లు ఔట్‌..? ప్రోమోతో హింట్ ఇచ్చిన టీం!

కరోనా ప్రభావం వినోద పరిశ్రమ మీద తీవ్ర స్థాయిలో ఉంది. రెండు నెలలకు పైగా సినిమాలు సీరియల్స్‌కు సంబంధించిన సినిమాలన్నీ పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దీంతో ఛానల్స్‌కు కూడా భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాతలు నష్టాలను తగ్గించుకునే పనిలో పడ్డారు.

• Entertainment6, Jun 2020, 9:51 AM

కాజాతో క్రేజీ క్లిక్‌.. లాక్ డౌన్‌లో హాట్ యాంకర్‌

టాలీవుడ్‌ లో జబర్దస్త్‌ షోతో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తున్న బ్యూటీ రష్మీ గౌతమ్‌. తెర మీద హాట్ హాట్‌గా అందాలను ఆరబోసే ఈ బ్యూటీ భారీ సైజ్‌ కాకినాడ కాజాను చేతిలో పట్టుకొని రొమాంటిక్‌ ఫోజులిచ్చింది.

Jabardasth comedian Adhire abhi corona song

Video Icon

Entertainment30, May 2020, 11:54 AM

జబర్దస్త్ కమేడియన్ అదిరే అభి కరోనా పాట... అదరగొట్టాడు...

జబర్దస్త్ కమేడియన్ అదిరే అభి అలియాస్ అభినయ క్రిష్ణ కరోనా మీద ఓ పాట రిలీజ్ చేశాడు.

• Entertainment29, May 2020, 2:58 PM

జబర్దస్త్‌కు అనసూయ గుడ్ బై.. కారణమదే!

తెలుగు టెలివిజన్‌ చరిత్రలో సూపర్‌ హిట్ రియాలిటీ షో ఏది అంటే వెంటనే గుర్తొచ్చే పేరు జబర్దస్త్‌. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో ఎంతో మంది జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా ఈ షోలో యాంకర్లుగా చేసిన అనసూయ, రష్మీ గౌతమ్‌లకు స్టార్ ఇమేజ్‌ వచ్చింది. అయితే త్వరలోనే అనసూయ ఈ షో నుంచి తప్పకోనుందట.

Raghava

Entertainment News28, May 2020, 2:38 PM

హోమ్ క్వారంటైన్ లో జబర్దస్త్ కమెడియన్.. సంతోషంగా స్వీకరించాడే..

ప్రముఖ కమెడియన్ రాకెట్ రాఘవ జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యాడు. కమెడియన్ గా రాఘవ ఎన్నో చిత్రాల్లో నటించాడు. అడపాదడపా సినిమాలు చేస్తూ.. జబర్దస్త్ లో రాఘవ కంటిన్యూ అవుతున్నాడు.

• Entertainment26, May 2020, 2:42 PM

జబర్దస్త్‌లోకి మరో హాట్ యాంకర్‌.. గ్లామర్‌ డోస్‌ మరింత పెరిగేనా..?

తెలుగు టెలివిజన్ చరిత్రం టీఆర్పీలలో సంచలనం సృష్టించిన రియాలిటీ షో జబర్దస్త్. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్‌లను చెరిపేసిన ఈ షో సక్సెస్‌లో యాంకర్లు కూడా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ షోకు అనసూయ, రష్మీ గౌతమ్‌లు యాంకర్లుగా వ్యవహరిస్తుండగా.. తాజాగా మరో హాట్ యాంకర్‌ పేరు వినిపిస్తోంది.

• Entertainment20, May 2020, 1:23 PM

షూటింగ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. ఖుష్‌ అవుతున్న కార్తీక దీపం, జబర్దస్త్‌ ఫ్యాన్స్‌!

ప్రభుత్వం సినిమాలు, సీరియల్స్‌ షూటింగ్‌లకు అనుమతిచ్చింది. కొన్ని నిబంధనలతో షూటింగ్ లు చేసుకునేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.

• ఇంటర్వ్యూలో యాంకర్  దొరబాబు, పరదేశి ల వివాదంపై అభిప్రాయాన్ని కోరగా.... చాలా తెలివిగా స్పందించాడు నవీన్. అసలు ఈ విషయం గురించి ఎక్కువగా తనకు తెలీదని, అలా ఇలా అని బయట మాట్లాడుకుంటుంటే వినడమేనని అన్నాడు.

Entertainment16, May 2020, 3:58 PM

నన్ను చంపడానికి కత్తులు తీసుకొచ్చారు: జబర్థస్త్‌ నవీన్‌

జబర్దస్త్ నవీన్.. గడ్డం నవీన్..గా  కూడా పాపులర్. జబర్దస్త్  షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ నటుడు అందరితీ తెలిసున్నవాడే. ముఖ్యంగా అదిరే అభి స్కిట్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.  ముఖ్యంగా జూనియర్ రాఘవేంద్రరావుగా నవీన్ కు పేరుంది. మరో ప్రక్క ఈ షో తో పాటు సినిమాలు కూడా బాగానే చేస్తున్నాడు నవీన్. ప్రస్తుతానికి ఈయన కెరీర్ బాగానే వెళ్తుంది. ఆయన తన గత అనుభవాలు ఓ ఇంటర్వూలో గుర్తు చేసుకున్నాడు.