జనతా గ్యారేజ్  

(Search results - 13)
 • undefined

  Entertainment1, Oct 2020, 8:00 PM

  జగన్‌కి రాజకీయ అవగాహన లేదు.. `జనతా గ్యారేజ్‌` టైమ్‌లో బాధపడ్డాః `బిగ్‌బాస్‌ 4` సోహైల్‌

  నటుడు సోహైల్‌.. ప్రస్తుతం `బిగ్‌బాస్‌4` తర్వాత బాగా పాపులర్‌ అయ్యాడు. మొన్న షోలో ఓ వైపు అభిజిత్‌, మరోవైపు అరియానాలపై ఫైర్‌ అయి హైలైట్‌ అయ్యారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. 

 • undefined

  Entertainment20, Aug 2020, 8:13 AM

  కొరటాల ప్రపోజల్ కు 'నో' చెప్పిన చిరు

  ప్రస్తుతానికి ‘ఆచార్య’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్‌‌ని ప్రకటించారు. అభిమానులంతా ఆశించినట్లుగానే ఆగస్టు 22న మెగాస్టార్ బర్తడే సందర్భంగా ఫస్ట్ లుక్‌‌ రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్టు మంగళవారం ప్రీ లుక్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ప్రీ లుక్ కూడా చాలా అట్రాక్టివ్‌ గా ఉంది. 

 • <p>Vidhisha</p>

  Entertainment News28, May 2020, 12:39 PM

  ఎన్టీఆర్ తో పొగరుగా ప్రవర్తన.. బికినీలో ఎలా రెచ్చిపోతోందో చూశారా!

  యంగ్ బ్యూటీ విదీష గుర్తుందా.. తెలుగులో విదీష.. అల్లరి నరేష్ సరసన అత్తిలి సత్తిబాబు చిత్రంలో హీరోయిన్ గానటించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో పొగరుబోతు అమ్మాయిగా.. ఎన్టీఆర్ సోదరుడి భార్యగా నటించింది విదీషనే.

 • undefined

  Entertainment22, Apr 2020, 9:10 AM

  కంగారు పెట్టేసావు కదయ్యా కొరటాల

  ‘బి ద మ్యాన్‌ ఛాలెంజ్‌..’ అంటూ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివని నామినేట్‌ చేశాడు. ‘ఇంటి పనులు చేయడం’ ఈ ఛాలెంజ్‌ ముఖ్య ఉద్దేశ్యం. ‘‘మన ఇంటిలో ప్రేమలు, ఆప్యాయతలే కాదు... పనులు కూడా పంచుకుందాం’’ అని ప్రజలకు ఎన్టీఆర్‌ పిలుపునిచ్చారు. 

 • Mohanlal

  Entertainment3, Apr 2020, 5:27 PM

  దారుణం.. కరోనాతో మోహన్ లాల్ మృతి అంటూ పుకార్లు

  ఏకంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ..కరోనా వచ్చిందని, దానితో చనిపోయాడని ఓ ఫేక్ వీడియో తయారు చేసి వదిలారు. ఇప్పుడా ఫేక్ న్యూస్ ని తయారు చేసిన వారిపై కేరళ పోలీస్ లు ఇన్విస్టిగేట్ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ లు వదిలితే చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే చెప్పారు. 

 • mohanlal

  Entertainment28, Mar 2020, 12:13 PM

  మోహన్ లాల్ పై కేసు...ఫేస్ బుక్ లో ప్రచారం

  కొన్ని ఆన్ లైన్ మీడియా పోర్టల్స్‌ ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నాయని, మోహన్ లాల్ వీరిపై చర్య తీసుకునే అవకాశం ఉందని అన్నారు. కమీషన్ తమ దగ్గరకు ఏ విధమైన కంప్లైంట్ రాలేదని, ఏ ఆర్డర్ పాస్ చేయలేదని అన్నారు. ఫేస్ బుక్ లో ఎవరో పెట్టిన ఓ  పోస్ట్ ఆధారంగా న్యూస్ రాసేయటం పద్దతి కాదన్నారు. 

 • Mathu Vadalara

  Entertainment18, Dec 2019, 5:13 PM

  'మత్తు వదలరా' ట్రైలర్.. ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్ థ్రిల్లర్!

  శ్రీమంతుడు, మిర్చి, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బడా చిత్రాలతో మైత్రి మూవీస్ సంస్థ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా మారిపోయింది. భారీ బడ్జెట్ లో చిత్రాలు నిర్మిస్తూనే.. చిన్న చిత్రాలపై కూడా దృష్టిపెట్టింది.

 • Ram Charan

  News6, Dec 2019, 7:12 PM

  మైత్రి మూవీస్ 'మత్తు వదలరా'.. రాంచరణ్ తో భలే ప్లాన్ వేశారు!

  మైత్రి మూవీస్ పేరు చెప్పగానే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బడా హీరోల చిత్రాలు గుర్తుకు వస్తాయి. కానీ మైత్రి మూవీస్ సంస్థ మాత్రం తాము కేవలం పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు మాత్రమే కాక తక్కువ బడ్జెట్ లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా రూపొందించనున్నట్లు సంకేతాలు ఇస్తోంది. 

 • Nithya menen

  ENTERTAINMENT6, Sep 2019, 5:11 PM

  నిత్యా మీనన్ అప్పుడే హాఫ్ సెంచరీ!

  మలయాళీ నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నిత్యా మీనన్ పలు విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలపైనే నిత్యామీనన్ దృష్టి పెట్టింది. తెలుగులో ఇష్క్, అలా మొదలైంది, గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన నిత్యా మీనన్ త్వరలో అరుదైన మైలురాయిని సొంతం చేసుకోబోతోంది. 

   

 • alwar rape victim

  Andhra Pradesh9, Jul 2019, 7:11 AM

  యువతిపై జనతా గ్యారేజ్ లో నలుగురు గ్యాంగ్ రేప్

  ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అప్పటికే పృథ్వి స్నేహితులైన దలైయ్‌ శ్యామ్‌కుమార్‌, వాసుపల్లి సాయి, నీలాపు సాయికుమార్‌ అక్కడికి చేరుకున్నారు. వీరంతా కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

 • Koratala Siva

  ENTERTAINMENT17, Jun 2019, 4:24 PM

  'జనతా గ్యారేజ్' సౌండ్ మళ్ళీ వినిపిస్తుందా.. ఎన్టీఆర్ మాటిచ్చాడు!

  మూడేళ్ళ క్రితం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గారేజ్ చిత్రం ఘనవిజయం సాధించింది. జనతా గ్యారేజ్ తరహాలో మళ్ళీ ఎన్టీఆర్ రీసౌండ్ పుట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.