జగన్ ఢిల్లీ టూర్  

(Search results - 5)
 • ys jagan with amit shah

  Andhra Pradesh22, Oct 2019, 11:51 AM IST

  ఢిల్లీలో సీఎం జగన్ బిజీబిజీ: అమిత్ షాతో భేటీ, కీలక అంశాలపై చర్చ

  అమిత్ షాకు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని సమస్యలపై అమిత్ షా వద్ద ఏకరువు పెట్టారు సీఎం జగన్. రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టంలోని పొందుపరిచిన హామీలను అమలు చేయాలని అమిత్ షాను కోరారు. 

 • anil kumar yadav

  Andhra Pradesh21, Oct 2019, 11:34 AM IST

  జగన్ ఢిల్లీ టూర్ పై మంత్రి అనిల్: చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు

  చంద్రబాబు ఢిల్లీ వెళ్తే తప్పులేదు కానీ జగన్ వెళ్తే తప్పా..? అని టీడీపీని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి రాజకీయాలు చేసేందుకు ఢిల్లీ వెళ్తే తమ సీఎం రాష్ట్రప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. 

 • undefined

  Andhra Pradesh21, Oct 2019, 10:47 AM IST

  ఢిల్లీకి సీఎం: రాత్రికి హస్తినలోనే జగన్ బస

  అనంతరం కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ తో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వివాదం చెలరేగుతున్న తరుణంలో వాటికి సీఎం జగన్ వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
   

 • Anuradha

  Andhra Pradesh3, Oct 2019, 2:55 PM IST

  జగన్ ఢిల్లీ టూర్ సీబీఐ కేసుల మాఫీ కోసమే : టీడీపీ ఆరోపణలు

  సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై తెలుగుదేశం పార్టీనేతలు కీలక ఆరోపణలు చేస్తోంది. సీబీఐ కేసుల్ని ప్రభావితం చేసేందుకే సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధా విమర్శించారు.  

 • ys jagan

  Andhra Pradesh25, Aug 2019, 3:53 PM IST

  రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?

  ఈ నెల 26వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు.పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై కేంద్రం ఏపీ పై అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ తరుణంలోనే ఏపీ సీఎం జగన్ ఢిల్లీ ప ర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది.