జగన్ కేబినెట్  

(Search results - 28)
 • అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (ఫోటోలు)

  Andhra Pradesh13, Aug 2019, 5:37 PM IST

  జెండాలు ఎగరేయండి: మంత్రులకు జగన్ ఆదేశాలు

  ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ 12 మంది మంత్రులు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అయితే జగన్ ఎంపిక చేసిన వారిలో అత్యధికంగా జిల్లా ఇంచార్జ్ మంత్రులే జాతీయ జెండా ఎగురవేయగా మూడు చోట్ల మార్పులు చేశారు సీఎం జగన్. 
   

 • Posani Krishna Murali

  ENTERTAINMENT4, Aug 2019, 4:17 PM IST

  పోసానికి జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ?.. పృథ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు!

  తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఇష్టంలేదని ఎస్వీబిసి చైర్మన్, నటుడు పృథ్వి రాజ్ ఇటీవల పలుసందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల్ని పోసాని కృష్ణమురళి ఖండించారు. పృథ్వి తొదరపడి మాట్లాడాడని వ్యాఖ్యానించారు. 

   

 • ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ జగన్ తన రాజ్యసభ సభ్యులకు సూచించారు. అది బిజెపికి మింగుడు పడని విషయమే. టీడీపీ మాదిరిగానో, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాదిరిగానో తటస్థంగా ఉన్నా, జెడియు, అన్నాడియంకె వంటి పార్టీల మాదిరిగా వాకౌట్ చేసినా బిజెపికి మేలు జరిగి ఉండేది. కానీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని గమనిస్తే ఆ పార్టీ కచ్చితంగా బిజెపి వ్యతిరేక వైఖరి తీసుకున్నట్లు చెప్పవచ్చు.

  Andhra Pradesh2, Aug 2019, 3:23 PM IST

  సీఎం జగన్ సంచలన నిర్ణయం: ఒకరికి కేబినెట్, ఆరుగురికి సహాయమంత్రుల హోదా

  అసెంబ్లీలో ప్రభుత్వ విప్ లుగా నియమితులైన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాలకు సహాయ మంత్రి హోదా కల్పించారు. 

 • nani

  Andhra Pradesh13, Jun 2019, 5:11 PM IST

  జగన్ కేబినెట్‌: సమాచారశాఖ మంత్రిగా అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి కేబినెట్‌లో పలు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత రాష్ట్రానికి సీఎం అయ్యారు జగన్.

 • jagan cabinet

  Andhra Pradesh11, Jun 2019, 4:17 PM IST

  జగన్ కేబినెట్: మంత్రులు మారారు కానీ సీట్లు మారలేదు

  అన్ని రంగాల్లో ఉన్నట్లే రాజకీయాల్లోనూ సెంటిమెంట్లు, నమ్మకాలు ఎక్కువ. దేశవ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి.సెంటిమెంట్, లక్కుల కలబోతలుగా ఉన్న నియోజకవర్గాలు కూడా చాలానే ఉన్నాయి. 
   

 • శుక్రవారం రాత్రి దాకా నగరి నియోజకవర్గంలో రోజా అనుచరవర్గం బాగా హడావిడి చేసింది. అమరావతికి బయల్దేరేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే జగన్‌ ప్రకటించిన మంత్రుల జాబితాలో ఆమె పేరు లేకపోవడం పార్టీ శ్రేణులను, అనుచర వర్గాన్ని షాక్‌కు గురి చేసింది. దీంతో నగరి, పుత్తూరుల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శిబిరాలన్నీ మూగ నోము పట్టాయి.

  Andhra Pradesh11, Jun 2019, 3:16 PM IST

  నన్నెవరూ పిలవలేదు, నేనే వచ్చా: రోజా ట్విస్ట్

  వైసీపీ ఎమ్మెల్యే రోజా ట్విస్టిచ్చారు. తనను అమరావతికి రావాలని ఎవరూ పిలవలేదని  రోజా స్పష్టం చేశారు. తాను అసెంబ్లీ సమావేశాల్లో  పాల్గొనేందుకు వచ్చినట్టు రోజా స్పష్టం చేశారు

 • ys jagan

  Andhra Pradesh10, Jun 2019, 5:42 PM IST

  అధికారులు, మంత్రులకు జగన్ బంపర్ ఆఫర్

  అవినీతికి  దూరంగా ఉండాలని  తన మంత్రివర్గ సహచరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. గత ప్రభుత్వ హయంలో  జరిగిన కుంభకోణాలను వెలికితీసిన అధికారులు, మంత్రులను సన్మానం చేస్తానని జగన్ చెప్పారు.

 • ys jagan

  Andhra Pradesh10, Jun 2019, 4:34 PM IST

  సుదీర్ఘంగా సాగిన జగన్ తొలి కేబినెట్ భేటీ: కీలక నిర్ణయాలకు ఆమోదం

  ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని తొలి కేబినెట్ భేటీ ఆరు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.

 • jagan

  Andhra Pradesh8, Jun 2019, 8:30 AM IST

  ముగిసిన మంత్రుల ప్రమాణం: ఎల్లుండి కేబినెట్ భేటీ

  ఏపీ సీఎం వైఎస్ జగన్  తన మంత్రివర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి.

 • గత నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు.ఈ నెల 8వ తేదీన మంత్రివర్గాన్ని జగన్ విస్తరించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు కేబినెట్‌‌లో ప్రాధాన్యత కల్పించనున్నారు. కనీసం ఒక్కో జిల్లాకు కనీసం ఒక్కరికి చోటు దక్కనుంది. అవసరమైతే ఇద్దరికి చోటు దక్కే అవకాశం లేకపోలేదు.

  Andhra Pradesh7, Jun 2019, 9:03 PM IST

  జగన్ కేబినెట్ రికార్డుల మోత

  అంతేకాదు జగన్ టీంలో అత్యధిక శాతం యువతే ఉండటం మరో విశేషం. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటే అయిదుగురు మినహా మిగిలిన వారంతా యువతే కావడం విశేషం. 

 • విశాఖపట్నం జిల్లా నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి తుని ఎమ్మెల్యే దాదడిశెట్టి రాజం, కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, అమలాపురం ఎమ్మెల్యే పినిపి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

  Andhra Pradesh7, Jun 2019, 8:27 PM IST

  కన్నబాబు: జర్నలిస్టు నుంచి మంత్రి దాకా

  జర్నలిస్టుగా పనిచేసి ఆ తర్వాత  రాజకీయాల్లో చేరిన కురసాల కన్నబాబు  మంత్రి పదవి దక్కింది. వైఎస్ జగన్ మంత్రివర్గంలో కన్నబాబుకు చోటు దక్కింది.
   

 • వైసిపిలో చేరిన తర్వాత అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తారని ఆయన అన్నారు. కాపు నాయకులంతా వైసిపిలోకి వస్తారనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి తగిన వ్యూహంతో వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది

  Andhra Pradesh7, Jun 2019, 8:05 PM IST

  పార్టీ మారి బూరెల బుట్టలో పడ్డ అవంతి శ్రీనివాస్

  చివరి నిమిషంలో వైసీపీలో చేరినా  అవంతి శ్రీనివాస్‌కు వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని దక్కింది. టీడీపీలో ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కదని భావించి ఏకంగా పార్టీ మారి మంత్రి పదవిని స్వీకరించబోతున్నారు.

 • Roja

  Andhra Pradesh7, Jun 2019, 7:47 PM IST

  రెండు సార్లు రోజాతో భేటీ: బుజ్జగించిన వైఎస్ జగన్

  వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజాకు  జగన్  కేబినెట్‌లో చోటు దక్కలేదు.  చివరి నిమిషంలో రోజా పేరును మంత్రివర్గం నుండి తప్పించారని  సమాచారం

 • sucharitha jagan

  Andhra Pradesh7, Jun 2019, 7:19 PM IST

  సీనియర్లకు షాక్: విధేయులకే జగన్ పట్టం

  పార్టీని నమ్ముకొని తన వెంట నడిచిన  విధేయులకే జగన్ కేబినెట్‌లో చోటు కల్పించారు.  సామాజిక వర్గాల వారీగా  కూడ సమతుల్యం పాటించే ప్రయత్నం చేశారు.
   

 • kolagatla veerabhadra swamy

  Andhra Pradesh7, Jun 2019, 6:31 PM IST

  జగన్ కేబినెట్ లో కోలగట్ల వీరభద్రస్వామి


  ప్రస్తుతం ఉత్తరాంధ్ర  ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు కోలగట్ల వీరభద్రస్వామి వ్యవహరిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం అభ్యర్థిగా పోటీ చేసి కేంద్రమాజీమంత్రి అశోక్ గజపతిరాజు తనయ అధితి గజపతిని ఓడించారు.