జగన్ ఏరియల్ సర్వే  

(Search results - 5)
 • jagan

  Andhra Pradesh16, Sep 2019, 3:30 PM

  గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

  తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఘోర బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాద ప్రాంతాన్ని తాజాగా ఏపి ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ సందర్శించారు.  

 • YS Jagan Mohan Reddy
  Video Icon

  Andhra Pradesh16, Sep 2019, 11:56 AM

  జగన్ ఏరియల్ సర్వే: సహాయక చర్యలు వేగవంతం (వీడియో)

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు మధ్య బోటు మునిగిన ప్రాంతంలో సీఎం జగన్ సోమవారంనాడు ఉదయం  ఏరియల్ సర్వే  నిర్వహించారు. ఇవాళ ఉదయం అమరావతి నుండి సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో  సంఘటన స్థలానికి బయలుదేరారు. గోదావరి నదిలో దేవీపట్నం-కచలూరు మధ్యలో మునిగిపోయింది. ఈ ఘటనలో 41 మంది గల్లంతయ్యారు.

 • jagan

  Districts16, Sep 2019, 11:11 AM

  బోటు మునక: సీఎం జగన్ ఏరియల్ సర్వే

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు మధ్య బోటు మునిగిన ప్రాంతంలో సీఎం జగన్ సోమవారంనాడు ఉదయం  ఏరియల్ సర్వే  నిర్వహించారు. ఇవాళ ఉదయం అమరావతి నుండి సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో  సంఘటన స్థలానికి బయలుదేరారు

 • jagan

  Andhra Pradesh8, Aug 2019, 4:05 PM

  పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే ( ఫోటోలు)

  పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే ( ఫోటోలు)

 • ఎస్టీ సామాజిక వర్గం నుండి పిడికె రాజన్న దొర, పుష్పశ్రీ వాణి పేర్లు విన్పిస్తున్నాయి. మహిళా కోటాలో డిప్యూటీ సీఎం పదవికి పుష్ఫశ్రీ పేరు విన్పిస్తోంది. అయితే పుష్పశ్రీ కంటే రాజన్న దొర సీనియర్. రాజన్నదొర వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  Andhra Pradesh20, Jun 2019, 12:17 PM

  పోలవరం చేరుకున్న జగన్: ఏరియల్ సర్వే చేసిన సీఎం

  పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వైయస్ జగన్ కు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ సీఎం ఆళ్ళనానితోపాటు స్థానిక ఎమ్మెల్యే బాలరాజులు స్వాగతం పలికారు. ఇకపోతే ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టు పనులను నేరుగా పరిశీలిస్తున్నారు సీఎం జగన్.