జగన్

(Search results - 7734)

chandrababu

Andhra PradeshJan 26, 2021, 3:27 PM IST

ట్రంప్, జగన్‌దీ ఒకే తీరు: చంద్రబాబు

అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. ప్రశ్నిస్తే దాడి, నిలదీస్తే హత్య, హక్కులడిగితే జైలు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వం ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తోందని ఆయన మండిపడ్డారు.అమరావతి రైతులకు ఇచ్చిన హామీని ఏ విధంగా ఉల్లంఘిస్తారని ఆయన ప్రశ్నించారు.

• Ratna Prabha

Andhra PradeshJan 26, 2021, 1:34 PM IST

తిరుపతి కోసం బీజేపీ-జనసేన స్కెచ్‌... తెరపైకి జగన్ కేసుల్లో ఉన్న మాజీ సీఎస్‌... !

తిరుపతి ఉప ఎన్నికల కోసం బీజేపీ-జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఓవైపు ప్రత్యర్ధులు వైసీపీ, టీడీపీ అనుభవం, స్ధానబలం, అధికార బలం వంటి కారణాలతో అభ్యర్దులను ఎంపిక చేస్తే, వారికి గట్టిపోటీ ఇచ్చేందుకు బీజేపీ-జనసేన సిద్ధమవుతున్నాయి. దీనికోసం కొత్త అభ్యర్ధిని తెరపైకి తెస్తున్నాయి. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తికి, టీడీపీ అభ్యర్ధి పనబాకకు గట్టి పోటీ ఇచ్చే వారి కోసం ఇప్పటికే పలు సమీకరణాలను పరిశీలించిన ఇరుపార్టీలు ఇప్పుడు మరో కొత్త ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

nimmagadda

Andhra PradeshJan 26, 2021, 8:37 AM IST

ఇద్దరు అధికారుల బదిలీ: ట్విస్ట్ ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల బదిలీ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇద్దరు అధికారులను బదిలీ చేయడాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యతిరేకిస్తున్నారు.

• 2013 జులై 29 వరకు అంటే 230 రోజుల పాటు సుమారు 3112 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు వైయస్ షర్మిల. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె పాదయాత్రలో గర్జించిన తీరు ఇప్పటికీ అందరికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది.

Andhra PradeshJan 25, 2021, 9:26 PM IST

ఆంధ్రజ్యోతి పత్రికపై వైఎస్ షర్మిల ఆగ్రహం, హెచ్చరిక

ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి వార్తాకథనంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మీద షర్మిల ఆగ్రహంగా ఉన్నారని, సొంత పార్టీ పెట్టబోతున్నారని ఆ పత్రిక ఓ వార్తాకథనం రాసింది.

sajjala ramakrishna reddy

Andhra PradeshJan 25, 2021, 6:48 PM IST

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పంచాయతీ: దిగొచ్చిన జగన్ సర్కార్

ప్రజారోగ్యం కోసమే ఇన్నాళ్లు ఎన్నికలు వద్దనుకొన్నామని ఆయన చెప్పారు. ఎస్ఈసీ నిర్ణయించినట్టుగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు.

ys jagan

Andhra PradeshJan 25, 2021, 3:41 PM IST

పంచాయతీపై సుప్రీం కోర్టు షాక్: వైఎస్ జగన్ అత్యవసర భేటీ

గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా ఉత్కంఠ  కొనసాగుతూనే ఉంది. ఏపీ హైకోర్టు ధర్మాసనాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం, ఏపీ ఉద్యోగుల సంఘం దాఖలు చేసిన పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Andhra PradeshJan 25, 2021, 2:18 PM IST

జగన్ ప్రభుత్వానికి షాక్: పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కౌశల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం నాడు విచారించింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేసింది. ఈ రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది.

ఆ తర్వాత శాసనమండలిలో ఓటింగ్ సమయంలో చంద్రబాబునాయుడు కేఈ ప్రభాకర్ కు ఫోన్ చేశారు. పార్టీ జారీ చేసిన విప్‌నకు అనుకూలంగా ఓటు చేయాలని కోరారు. ఈ విషయమై కూడ కేఈ ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు.

Andhra PradeshJan 25, 2021, 2:17 PM IST

జగన్ రెడ్డి సైకో, ఉన్మాది.. అతని చర్యలతో రాష్ట్రం నాశనం.. : చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ అధినేతనారా చంద్రబాబు నాయుడు సోమవారం టిడిపి నాయకులతో వీడియో కాన్పరెన్స్  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, క్లస్టర్, మండల కమిటిల బాధ్యులు పాల్గొన్నారు.

yanamala ramakrishnudu

Andhra PradeshJan 25, 2021, 12:55 PM IST

జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు.. యనమల (వీడియో)

ఎన్నికల్లో అధికార యంత్రాంగం పాల్గొనకుండా చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారంటూ  శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత, యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

• లైగర్ అనే పదానికి డిక్షనరిలో ఉన్న అర్థమేంటంటే... మగ సింహం, ఆడ పులికి పుట్టిన సంతానాన్ని లైగర్ అంటారు. లయన్‌లోని ల అనే పదాన్ని.. టైగర్‌లోని చివరి రెండు అక్షరాలను తీసుకుని లైగర్ అంటారు.

EntertainmentJan 25, 2021, 8:39 AM IST

హాట్ న్యూస్: 'లైగర్' రిలీజ్ ఎప్పుడంటే...

పూరితో పాటు చార్మి, కరణ్ జొహార్ లు ఈ సినిమాను నిర్మిస్తుండటంతో, ఇది క్రేజీ ప్రాజెక్టుగా మారింది. 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ కావడంతో, తదుపరి సినిమాతో హిట్ కొట్టాలన్న కసితో ఉన్న విజయ్ దేవరకొండ, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాడని ఫస్ట్ లుక్ చూస్తుంటేనే తెలిసిపోతోంది.

• jagan pawan

Andhra PradeshJan 24, 2021, 8:00 PM IST

చాలా సంతోషం.. సీఎం జగన్‌కు థ్యాంక్స్: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అదేంటి ప్రతినిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే పవన్.. జగన్‌ని ప్రశంసించడమేంటనే డౌట్ మీకు రావొచ్చు.

nimmagadda

GunturJan 24, 2021, 3:57 PM IST

ఏపీలో స్థానిక సంస్థలపై కొనసాగుతున్న ఉత్కంఠ: అందరి దృష్టి సుప్రీంపైనే

రాష్ట్రంలో స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు సహరించే పరిస్థితి కన్పించడం లేదు. ఇప్పటికే కొందరు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ లేఖ రాశారు.

• సింగర్ సునీత పెళ్లిపై కొందరు వెధవలు పనిగట్టుకొని కామెంట్స్ చేస్తున్నారని, రోజా కౌంటర్ విసిరారు. ఎవరి పర్సనల్ లైఫ్ వారికి ఉంటుంది. రెండో పెళ్లి నిర్ణయం సునీత వ్యక్తిగత విషయం.. దానిని విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఆమె ఘాటు సమాధానం చెప్పారు.

Andhra PradeshJan 24, 2021, 2:35 PM IST

ఎన్నికలకు జగన్ భయపడరు.... జనబలం వైసీపీవైపే: రోజా వ్యాఖ్యలు

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె... ఎన్నికలు జగన్ భయపడరని స్పష్టం చేశారు. ఉద్యోగులు, ప్రజల కోసమే ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నారని రోజా వెల్లడించారు

• yanamala ramakrishnudu

Andhra PradeshJan 24, 2021, 2:03 PM IST

గాంధీజి, అంబేద్కర్ అంటేనే జగన్ కు కంపరం..కేవలం రాజారెడ్డే ఆదర్శం: యనమల సీరియస్

ఏపీ సీఎం జగన్ కు అహింస, సామాజిక న్యాయమంటే మింగుడు పడవని...  తన రాజ్యమే తప్ప గ్రామ స్వరాజ్యాన్నిఆయన అంగీకరించడని  మాజీ మంత్రి యనమల మండిపడ్డారు.

తొలుత రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసిన తరువాత రాజకీయంగా వైసీపీవారు ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు గుప్పించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి బాహాటంగానే విమర్శించారు.

OpinionJan 23, 2021, 5:35 PM IST

నిమ్మగడ్డ వర్సెస్ వైఎస్ జగన్: ఏపీలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసాధారమైన పరిస్థితి నెలకొని ఉంది. సీఎం జగన్ కు, సీఈసీ రమేష్ కుమార్ కు మధ్య చోటు చేసుకున్న సమరంలో అధికార యంత్రాంగం తీసుకున్న వైఖరి చర్చనీయాంశంగా మారింది.