జగనన్న విద్యా దీవెన పథకం  

(Search results - 3)
 • <p>ys jagan</p>

  Andhra Pradesh4, Aug 2020, 2:50 PM

  సెప్టెంబర్ 5 నుండి ఏపీలో స్కూల్స్ ప్రారంభం: వైఎస్ జగన్

  మంగళవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్  పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. స్కూల్స్ తెరిచే నాటికి సర్వం సిద్దంగా ఉంచాలని  సీఎం ఆదేశించారు.నాడు–నేడులో చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలన్నారు.

 • <p>AP CM YS Jagan Launched Jagananna Vidya Deevena Scheme<br />
&nbsp;</p>
  Video Icon

  Andhra Pradesh28, Apr 2020, 5:37 PM

  విద్యార్థులకు శుభవార్త.. 4 వేల కోట్ల పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్..

  జగన్ సర్కార్ ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభమయ్యింది. 

 • మౌనంగా మహేష్..

  Andhra Pradesh26, Feb 2020, 7:57 AM

  హీరో మహేష్ బాబుకు జగనన్న విద్యా దీవెన


  సినీ హీరో మహేష్ బాబుకు జగనన్న విద్యా దీవెన పథకంలో అర్హత కల్పించారు. మహేష్ బాబు ఫోటోతో ఉన్న కార్డు ఈ మేరకు సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వైష్ణవి డిగ్రీ కాలేజీలో బీకాం ఫస్టియర్ చదువుతున్న  ఈడిగ లోకేష్ గౌడ్  జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కోసం ధరఖాస్తు చేసుకొన్నారు.