జక్కంపూడి
(Search results - 8)Andhra PradeshNov 4, 2020, 2:25 PM IST
మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు: బెదిరిస్తున్నాడని షాబాద్ గ్రామస్తుల ఫిర్యాదు
ఉమ తమను బెదిరించారంటూ షాబాద్ గ్రామస్తులు దేవినేని ఉమపై ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై ఐపీసీ 505,506 సెక్షన్ల కింద పోలీసులు కేసునమోదు చేశారు.
Andhra PradeshJun 27, 2020, 2:02 PM IST
ప్రేమ పేరిట యువతి మోసం.. యువకుడు ఆత్మహత్య
. తన చావుకు కారణమైన వారిని శిక్షించాలని కోరారు. రికార్డు చేసిన వీడియోని బంధువులకు పంపి అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు
Andhra PradeshJun 10, 2020, 10:32 AM IST
మరో ధారావిగా జక్కంపూడి వైఎస్సార్ కాలనీ... భారీగా బయటపడుతున్న పాజిటివ్ కేసులు
కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Coronavirus Andhra PradeshApr 6, 2020, 2:38 PM IST
కరోనా:పారిశుద్య కార్మికుల కాళ్లు మొక్కిన వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
రాజానగరం నియోజకవర్గంలో పారిశుద్య కార్మికులకు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కాళ్లు కడిగారు. సబ్బుతో వాళ్ల కాళ్లు కడిగి వారికి పాదాభివందనం చేశారు. పారిశుద్య కార్మికులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.
Andhra PradeshDec 13, 2019, 11:55 AM IST
చంద్రబాబు గిల్లుడుకు ఆ ఎమ్మెల్యే ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది: వైసీపీ ఎమ్మెల్యే రాజా
చంద్రబాబు నాయుడు తనకు పౌరుషం లేదని చెప్పడం వాస్తవమేనన్నారు. చంద్రబాబు నాయుడుకు చీము, నెత్తురు, సిగ్గు శరం, బుద్ది, జ్ఞానం ఇవేమీ లేవని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.
Andhra PradeshAug 16, 2019, 3:37 PM IST
అన్న క్యాంటీన్ల మూసివేత: జక్కంపూడిలో దేవినేని ధర్నా (వీడియో)
అన్న క్యాంటీన్లను మూసివేయడాన్ని నిరసిస్తూ మైలవరం నియోజకవర్గంలోని జక్కంపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ధర్నా నిర్వహించారు. అన్న క్యాంటీన్ల మూసివేతను ఆయన తప్పుబట్టారు. నియోజకవర్గంలోని జక్కంపూడి, జి.కొండూరు,మైలవరం అన్న క్యాంటీన్ల వద్ద టీడీపీ నేతలు ధర్నా చేశారు.
Andhra PradeshJul 19, 2019, 6:14 PM IST
తండ్రి బాటలోనే జగన్, అనుయాయులకు పెద్దపీట: జక్కంపూడి రాజాకి కీలక పదవి
ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్ జగన్ అత్యంత ప్రాధాన్యంగా నిర్మించిన యువభేరి వంటి కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు జక్కంపూడి రాజా. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోసిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జక్కంపూడి రాజా రాజానగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ పై ఘన విజయం సాధించారు.
Oct 30, 2017, 4:26 PM IST
జక్కంపూడి రాజాపై పోలీసుల దాడి వీడియోలు
జరిగిన ఘటనపై టిడిపి రామచంద్రాపురం ఎంఎల్ఏ తోట త్రిమూర్తులు కూడా పోలీసులనే తప్పుపడుతున్నారు.