ఛార్మి కౌర్
(Search results - 2)EntertainmentNov 11, 2020, 10:45 AM IST
ఛార్మి నైన్ మంత్స్ బేబీ బాయ్ తో ప్రభాస్...ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటో..!
హీరోయిన్ ఛార్మి పంచుకున్న ఓ ఫోటో నిన్నటి నుండి ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేసిన ఆమె, తన తొమ్మిది నెలల బేబీ బాయ్ తో ప్రభాస్ అని కామెంట్ పెట్టారు.
NewsOct 18, 2019, 11:46 AM IST
హాట్ ఛార్మి: ప్రొడ్యూసర్ అయినా.. పొగరు తగ్గలేదు
ఛార్మి కౌర్ హీరోయిన్ గా సినిమాలు తగ్గించేసి ప్రొడక్షన్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. పైసా వసూల్ తోడిజాస్టర్ అందుకున్న ఛార్మి పూరితో పాటు తను కూడా డబ్బులు పోగొట్టుకుంది. మెహబూబా సమయంలో కూడా ఆ డే జరిగింది. పూరి ఛార్మికి డబ్బులు తిరిగి ఇచ్చేసినట్లు ఒక టాక్ కూడా వచ్చింది.