ఛత్రపతి  

(Search results - 13)
 • Prabhas

  EntertainmentJan 16, 2021, 7:59 AM IST

  'ఛత్రపతి'.. 'సలార్' మధ్య షాకింగ్ కనెక్షన్!


   యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఛత్రపతి సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు హిందీలో సైతం ఆ సినిమా వినాయిక్ డైరక్షన్ లో రీమేక్ అవుతోంది. అలాగే ఇప్పుడు ప్రభాస్ సినిమా సలార్ కు ప్రారంభానికి ముందే ఆ క్రేజ్ ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రాజమౌళి ఆర్ఆర్ తర్వాత అంతటి క్రేజ్, బజ్ సంపాదించుకుంది సలార్ చిత్రమే. హింసను గ్లామర్ గా చూపించడంలో ప్రశాంత్ నిల్ కి ఆయనే సాటి. కే జి ఎఫ్ ఎఫ్ పార్ట్ 2 కి బజ్ ఉంది అంటే ఆ వైలెన్స్ ఏ మరో కారణం అని విశ్లేషకులు అంటారు. రాజమౌళి కూడా తన సినిమాల్లో సెంటిమెంట్, హింసను ఎక్కువగా నమ్ముకుంటారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఆయన ప్రత్యేకమైన ప్రయారిటీ ఇస్తూంటారు.  

 • బెల్లంకొండ సాయి శ్రీనివాస్: స్టువర్ట్ పూరం గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్ బయోపిక్ తో రాబోతున్నారు.

  EntertainmentDec 6, 2020, 11:49 AM IST

  ‘ఛత్రపతి’ రీమేక్ అందుకే చేస్తున్నా

  ఇంతకుముందు చాలా ఆఫర్స్‌ వచ్చినప్పటికీ నాకు సరిపడే  స్క్రిప్టు‌ దొరకలేదు. ‘ఛత్రపతి’ కథ నాకు సరిపోతుందని అనుకుంటున్నా. ఒరిజినల్‌ వెర్షన్‌లో ప్రభాస్‌ పోషించిన పాత్రను రీక్రియేట్‌ చేయడానికి భయపడడం లేదు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ఎక్కువమంది ప్రేక్షకులు ఒరిజినల్‌ చిత్రాన్ని చూడలేదు..ప్రభాస్‌ పోషించిన పాత్రలో నటించడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నా’ అన్నారు.

 • undefined

  EntertainmentNov 27, 2020, 6:06 PM IST

  `ఛత్రపతి` రీమేక్‌ కాంబినేషన్‌ ఇదే.. అఫీషియల్‌ ఎనౌన్స్ మెంట్‌

  తాజాగా ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారు. బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ ఈ చిత్రంతో హిందీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై డాక్టర్‌ జయంతిలాల్‌ గడ హిందీలో నిర్మిస్తున్నారు. 

 • <p>Sujeeth</p>

  EntertainmentNov 21, 2020, 7:58 PM IST

  రీమేక్ మ్యాటర్ పై సుజీత్ క్లారిటీ,వెనకే వినాయిక్

  “ఛత్రపతి” హిందీ రీమేక్ కూడా చెయ్యాల్సిందిగా బాలీవుడ్ నిర్మాణ సంస్ద సుజీత్ ని సంపద్రించింది కూడా నిజమే. అయితే అది కూడా చేయట్లేదు. అదీ వినాయిక్ డైరక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా సుజీత్ వద్దనుకున్నవి వినాయిక్ దగ్గరకు రావటం యాధృచ్చికమే అయ్యిండవచ్చు. ఇక సుజీత్ తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు.

 • sujith

  EntertainmentNov 16, 2020, 8:36 PM IST

  చిరు కాదన్నా...'సాహో' డైరక్టర్ కి ఇంకో హీరో సెట్టయ్యాడు

  భారీ బడ్జెట్, ప్రభాస్ వంటి స్టార్ హీరో ఉన్నా హిట్ కొట్టకపోవటం అతని కెరీర్ పై దెబ్బకొట్టింది. అప్పటికీ మొన్నామధ్య లూసీఫర్ రీమేక్ కోసం సుజీత్ ని సంప్రదించినా ..ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్..హింది డెబ్యూకోసం అతన్ని పిలిచినట్లు సమాచారం. హిందీ సర్కిల్స్ లో సాహో ఆడటం అతనికి కలిసొచ్చింది. 

 • <p>ఎన్ని జాగ్రత్తలుతీసుకున్నా..భయాలు టీమ్ ని వెంటాడుతున్నట్లు సమాచారం. దాంతో త్వరగా షూట్ ముగించుకుని ఇండియా రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.</p>

  EntertainmentNov 12, 2020, 8:43 AM IST

  కేక ఐడియా కదా:ప్రభాస్ కు పోటీగా ప్రభాస్ రీమేక్ తోనే...

  హిందీ మార్కెట్ లో ప్రభాస్ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. ఇక్కడ ప్లాఫ్ అనిపించుకున్న సాహో కూడా అక్కడి ఆడి ఆయన స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇప్పుడు అదే హిందీ మార్కెట్ లోకి మరో తెలుగు హీరో డైరక్ట్ గా ప్రవేశిస్తున్నాడు. 
   

 • undefined

  EntertainmentJul 13, 2020, 11:00 AM IST

  హాస్య నటికి లైంగిక వేధింపులు.. ఒకరి అరెస్ట్‌

  ముంబైకి చెందిన అగ్రిమా జాషువా 2019లో మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్న ఛత్రపతి శివాజీ స్టాట్యూ గురించి ఓ కామెడీ షోలో వివాదాస్సద వ్యాఖ్యలు చేసింది. ఇది జరిగిన ఏడాది తరువాత కొంతమంది నెటిజెన్లు ఆమె మీద సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. శుభం మిశ్రా అనే వ్యక్తి అభ్యంతరకర భాష్లలో అగ్రిమాపై కామెంట్లు చేశాడు.

 • <p>Shriya Saran&nbsp;</p>

  EntertainmentJun 18, 2020, 4:36 PM IST

  ఈ ఫొటోలు చూసి.. శ్రియని సెక్సీ ఆంటీ అంటున్నారు!

  ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడంతో ఎంత అన్ లాక్ చేసినా చాలా మంది దాదాపు ఇళ్లకే పరిమితయిన సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు బయిటకు రావటం లేదు. అంత అవసరమూ కనపడటం లేదు. అయితే ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో తన పర్శనల్ ఇమేజ్ ని పెంచుకునేందుకు వారు చేయని ప్రయత్నం లేదు.

 • prabhas, rajamouli

  EntertainmentApr 13, 2020, 8:03 PM IST

  ప్రభాస్ తో మళ్లీ చేస్తా, ఎప్పుడంటే.!

  ప్రభాస్, రాజమౌళి ఇద్దరూ కూడా ఎవరి ప్రాజెక్టులలో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో వీళ్లు కలిసి మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారనేది ఆసక్తికరమైన విషయం. దీనిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. తాను మళ్లీ ఎప్పుడు ప్రభాస్ తో చేస్తారో చెప్పుకొచ్చారు.

 • rajamouli

  ENTERTAINMENTAug 14, 2019, 12:55 PM IST

  రాజమౌళి సలహాతో 'సాహో' లో అవి లేపేసారు!

  ట్రైలర్ చూసి రాజమౌళి స్పందించలేదంటూ గగ్గోలు ఎత్తిపోయిన వాళ్లు రిలాక్స్ అయ్యే న్యూస్ ఇది.

 • payal rohatgi

  ENTERTAINMENTJun 4, 2019, 8:28 AM IST

  ఛత్రపతి శివాజీ కులంపై పాయల్ కామెంట్స్.. భగ్గుమన్న నెటిజన్స్!

   

  బాలీవుడ్ యాక్టర్ పాయల్ రోహత్గి ఇటీవల ఛత్రపతి శివాజీ గురించి చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో కొత్త వివాదాలకు తెరలేపింది. కులం గురించి ప్రస్తావించడంతో  నెటిజన్స్ ఆమెను గ్యాప్ లేకుండా ట్రోల్స్ తో చుక్కలు చూపిస్తున్నారు.

 • dera baba

  NATIONALJan 11, 2019, 4:09 PM IST

  జర్నలిస్ట్ హత్య: డేరాబాబా‌తో పాటు మరో ముగ్గురు దోషులు

  జర్నలిస్ట్ హత్య కేసులో  పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టులో డేరా బాబాకు ఎదురు దెబ్బ తగిలింది. రామ్ చందర్ ఛత్రపతి అనే జర్నలిస్ట్‌ను హత్య చేసిన కేసులో రామ్ రహీమ్( డేరాబాబా)ను దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.