Search results - 13 Results
 • temple for KCR in nalgonda

  Telangana22, Sep 2018, 12:03 PM IST

  సీఎం కేసీఆర్ కి గుడి కడుతున్న అభిమాని

   ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్‌తోనే సాధ్యమైందని ఆయనకు వీరాభిమానిగా  మారాడు. సీఎం గా కేసీఆర్‌ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసి ప్రజల్లో దేవుడిగా నిలిచిపోయాడని విశ్వసించాడు. 

 • Sex determination racket busted by Rachakonda police

  Telangana12, Sep 2018, 11:07 AM IST

  లింగనిర్థారణ చేస్తున్న ముఠా అరెస్ట్.. నిందితులిద్దరూ డాక్టర్లే

  నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్థారణ పరీక్షలు చేస్తోన్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్‌లోని ప్రశాంతి హస్పిటల్‌కు చెందిన డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ శ్రీధర్, న్యూమెడ్విన్ డయాగ్నోస్టిక్స్‌ యజమాని ధనయ్యలు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు.

 • telangana cm kcr meeting with central minister nithin gadkari

  NATIONAL27, Aug 2018, 5:57 PM IST

  డిల్లీలో కేసీఆర్ బిజీబిజీ... మరో కేంద్ర మంత్రితో భేటీ...

  తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజధాని డిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన ఆయన తెలంగాణ సమస్యలు, అభివృద్ది గురించి చర్చించారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన ఆయన తాజాగా మరో మంత్రి నితీన్ గడ్కరిని కలిశారు.

 • Woman alleges rape, blackmail for 6 years

  Telangana25, Aug 2018, 11:01 AM IST

  వివాహిత స్నానం చేస్తున్న వీడియోలు వైరల్... ముగ్గురు నిందితుల అరెస్ట్

  నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో దారుణం బైటపడింది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో తీసిన ఓ కామాంధుడు ఆమెను బెదిరిస్తూ గత మూడు సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఇటీవల ఆ వీడియోలు సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ కావడంతో గమనించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం బైటపడింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడితో పాటు ఈ వీడియోను వైరల్ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
   

 • Woman alleges rape for 3 years in yadadri bhongir district

  Telangana22, Aug 2018, 12:22 PM IST

  స్నానం చేస్తుండగా వీడియో తీసి....వివాహితపై మూడేళ్లుగా అత్యాచారం

  రాచకొండ కమీషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికి మరో వివాహితపై కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసి దాన్ని చూపించి మహిళను బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా బెదిరించి సదరు వివాహితపై గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అతడి వేధింపులు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువవడంతో తట్టుకోలేక వివాహిత పోలీసులను ఆశ్రయించింది.దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

 • Rangaiah arrested for sexual harassment in Yadadribhuvanagiri district

  Telangana21, Aug 2018, 10:39 AM IST

  వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

   వివాహిత స్నానం చేస్తుండగా ఆమెకు తెలియకుండా తన సెల్‌ఫోన్‌లో  చిత్రీకరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు  రంగయ్య అనే  వ్యక్తి.  అంతేకాదు ఈ వీడియోలను  సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు

 • MBA student dies after jilted lover tries to kidnap her

  Telangana6, Jul 2018, 12:22 PM IST

  ప్రేమ వేధింపులకు ఎంబిఎ విద్యార్థిని శ్వేత బలి, నిందితుడు భరత్ అరెస్ట్

  వారం రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఎంబిఎ విద్యార్థిని శ్వేత కేసును పోలీసులు చేధించారు. ఆమె మృతికి కారణమైన భరత్ అను యువకున్ని చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుండి శ్వేత ఎలా మృతిచెందిదన్న విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు.

 • Subba Rao arrested for black mailing in  Hyderabad

  2, Jun 2018, 10:39 AM IST

  అఫైర్: నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్, షాకిచ్చిన లవర్

  వివాహేతర సంబంధంతో వివాహితకు షాకిచ్చిన ప్రియుడు

 • Woman black mailed by her paramour

  2, Jun 2018, 10:38 AM IST

  మహిళతో శృంగారం: వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

  ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించి చిక్కుల్లో పడింది.

 • warangal accident

  8, Feb 2018, 5:51 PM IST

  గొర్రెలు తరలిస్తున్న డీసీఎం బోల్తా,  ముగ్గురు మృతి

  • వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • ముగ్గురు గొర్రెల కాపరులు మృతి

   

 • new twist on nagaraju murder case

  4, Jan 2018, 7:05 PM IST

  అక్రమ సంబంధానికి అడ్డొచ్చాడనే

  • సాప్ట్ వేర్ నాగరాజు కేసులో వీడిన మిస్టరీ
  • హత్యకు భార్య అక్రమ సంభందమే కారణం
  • వెల్లడించిన నిందితుడు
 • TDP Nannuri narasimhareddy hard hitting punches on TRS

  20, Dec 2017, 4:41 PM IST

  టిఆర్ఎస్ వాళ్లు డార్లింగ్ అనుకుంటున్నారు (వీడియో)

  • చౌటుప్పల్ టిిడిపి సభలో రెచ్చిపోయిన నన్నూరి
  • కేసిఆర్ ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలొచ్చాయి
  • టిడిపిని ఆంధ్రా పార్టీ అంటే ఖబర్దార్
 • asianet telugu express news Andhra Pradesh and Telangana

  20, Aug 2017, 10:57 AM IST

  ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

  •  మొదటి వన్డేలో టీం ఇండియా ఘన విజయం
  • ఆర్టీసీ బస్సులపై అశ్లీల సినిమా ప్రచార యాడ్స్ అడ్డుకోవాలన్న వీహెచ్
  • తొలి వన్డేలో  టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీం ఇండియా
  • హైదరాబాద్ లో డ్రగ్‌ ఫ్రీ సిటీ మారథాన్ ను ప్రారంభించిన సీపి మహెందర్ రెడ్డి 
  • 4 కోట్ల విలువైన సిగరెట్లను దోచుకున్న దోపిడి దొంగలు