చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ  

(Search results - 2)
 • oppo new smart phone

  Gadget3, Jan 2020, 10:36 AM IST

  ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తో విడుదల కానున్న ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్

  జనవరి 16న ఇండియాలో ఒప్పో ఎఫ్ 15 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫోన్ అధికారికంగా విడుదల చేయడానికి ముందు ఒప్పో దాని ఫీచర్స్ లను టీజర్ల ద్వారా విడుదల చేస్తూ వినియోగదారులలో మరింత హైప్ క్రియేట్ చేసింది.

 • oppo reno series smart phone

  Gadget27, Dec 2019, 11:02 AM IST

  ఒప్పో నుండి రెండు కొత్త 5g స్మార్ట్ ఫోన్లు....లేటెస్ట్ అప్ డేట్ ఫీచర్స్ తో..

  . చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పో రెండు కొత్త 5g స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.కొత్తగా రెనో 3 సిరీస్‌ లో భాగంగా ఒప్పో రెనో 3, ఒప్పో రెనో 3 ప్రో అనే రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పో రెనో 3 మరియు ఒప్పో రెనో 3 ప్రో డ్యూయల్-మోడ్ 5జి సపోర్ట్, క్వాడ్ రియర్ కెమెరా దీని ప్రత్యేకత.