చైనా ఉత్పత్తులు  

(Search results - 6)
 • maruthi

  Bikes29, Jun 2020, 10:37 AM

  చైనా కంటే ఎక్కువగా నష్టపోయేది మనమే : మారుతి సుజుకీ చైర్మన్‌

  భారత కంపెనీల పోటీ సామర్థ్యం పెరగాలని మారుతి సుజుకీ చైర్మన్‌ భార్గవ పేర్కొన్నారు. అత్యవసరం కాని ఉత్పత్తులను బహిష్కరిస్తే ప్రభావం ఉండదని, లేకపోతే చైనా కంటే ఎక్కువగా నష్టపోయేది మనమేనన్నారు.
   

 • business26, Jun 2020, 1:05 PM

  ‘బాయ్‌కాట్ చైనా ప్రాడక్ట్స్’కు మద్దతివ్వండి: ముకేశ్ అంబానీ, రతన్ టాటాలకు లేఖ..

  చైనా బాయ్ కాట్ ప్రచారోద్యమం తాజాగా పారిశ్రామికవేత్తలను కోరింది. ఈ మేరకు దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు కెయిట్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ లేఖ రాశారు. తమ ప్రచారోద్యమానికి మద్దతు ఇవ్వాలని ముకేశ్ అంబానీ, రతన్ టాటా, గౌతం ఆదానీ తదితరులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

 • business23, Jun 2020, 12:26 PM

  మేడిన్ ఇండియాకు గ్రీన్ సిగ్నల్స్: కొత్త బ్రాండ్లకు పెరుగుతున్న ఆర్డర్లు..

  గాల్వాన్ లోయలో చైనా-భారత్ సైన్యాల మధ్య ఘర్షణతో చైనా ఉత్పత్తుల బాయ్ కాట్ నినాదానికి కొత్త బ్రాండ్ల ఉత్పత్తిదారుల నుంచి మద్దతు లభిస్తున్నది. చైనా సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ఇతర ఆసియా దేశాలకు మళ్లించాలని యోచిస్తున్నాయి.

 • concore goods ans shipping in india

  business20, Jun 2020, 1:53 PM

  బ్యాన్ చైనా అన్నంత వీజీ కాదు చైనా వస్తువులను వదిలించుకోవడం

  చైనా ఉత్పత్తుల జోలికెళ్లకుండా ఉండాలంటే, దేశీయంగా విడి భాగాల తయారీ సామర్థ్యం పెంచుకోవాలని నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలా కాకుండా సుంకాలు పెంచినా నష్టపోయేది మన వినియోగదారులేనని హచ్చరిస్తున్నారు. 
   

 • business20, Jun 2020, 11:09 AM

  చైనా ఉత్పత్తులపై భారీగా మోగనున్న టాక్సుల మోత...

  సరిహద్దులు దాటి వచ్చి దూకుడుగా వ్యవహరించిన చైనాకు బుద్ధి చెప్పే దిశగా అడుగులేస్తున్నది. ఈ క్రమంలో చైనా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధించాలని యోచిస్తున్నది. అందుకు అనుగుణంగా దిగుమతి వస్తువుల జాబితాను సిద్ధం చేస్తున్నది.
   

 • <p>कैट के राष्ट्रीय अध्यक्ष बीसी भरतिया और राष्ट्रीय महामंत्री प्रवीन खंडेलवाल का कहना है कि हाल के घटनाक्रमों और भारत के प्रति चीन के लगातार रवैये को देखते हुए, भारत के व्यापारियों ने फैसला लिया है कि चीनी आयात को कम करके चीन को एक बड़ा सबक सिखाया जाए। </p>

  business18, Jun 2020, 11:07 AM

  ‘చైనా’పై వేటు వేటేయాల్సిందే.. 500 వస్తువులకు పైగా బహిష్కరణ...

  తూర్పు లడఖ్ వద్ద సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని అఖిల భారత వ్యాపారుల సంఘం (కెయిట్) పిలుపునిచ్చింది. ఈ మేరకు 500లకుపైగా వస్తువులను బహిష్కరించింది. దేశీయ సంస్థలకు అండగా ఉండాలని పిలుపునిచ్చింది. డ్రాగన్‌ పెట్టుబడులను అడ్డుకోవాలని కేంద్రానికి సూచించింది.