Search results - 104 Results
 • trade war

  business20, May 2019, 11:49 AM IST

  ట్రంప్ ఓవరాక్షన్ వద్దు.. ట్రేడ్‌వార్‌పై ‘డ్రాగన్’ హితవు


  దిగుమతి సుంకాల పెంపు పేరిట అతి చేయొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా హితవు పలికింది. పరస్పర సహకారంతో ముందుకెళ్దామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియోకు చైనా రాయబారి వాంగ్ యీ ఫోన్‌లో చెప్పారు. 

 • wiki

  INTERNATIONAL16, May 2019, 5:58 PM IST

  వికీపీడియాపై చైనా కన్నెర్ర: బ్యాన్ విధించిన డ్రాగన్

  ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం ఎవరికి ఏం కావాలన్నా అందరికీ గుర్తొచ్చేది వికీపీడియా అటువంటి వికీపీడియాను చైనా నిషేదం విధించింది

 • Donald Trump

  business16, May 2019, 2:34 PM IST

  చైనాపై కినుక: ‘ట్రంప్’ నేషనల్‌ ఎమర్జెన్సీ.. డోంట్ కేర్ అన్న హువావే

  సుంకాలతో చైనాను లొంగదీసుకోవాలన్న అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావేను అడ్డం పెట్టుకుని సాధించాలని ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. తమ భద్రతకు ముప్పు వాటిల్లనున్నదన్న సాకుతో హువావేపై నిషేధం విధించడానికి వీలుగా జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీన్ని పట్టించుకోబోమని హువావే తేల్చేసింది. అమెరికా భద్రత అంశంపై చర్చించేందుకు సిద్దమని పేర్కొన్నది.

 • china

  business12, May 2019, 10:44 AM IST

  టాప్‌గేర్‌లో ట్రంప్.. సుంకాలతో అల్లాడుతున్న ‘డ్రాగన్’!

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నది సాధిస్తారని పేరుంది. అందుకు ఎటువంటి సాహసానికైనా ముందుకెళతారు. వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు చైనా- అమెరికా మధ్య చర్చలు పూర్తయిన వెంటనే అన్ని చైనా దిగుమతులపై సుంకాలు విధించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేయడమే దీనికి నిదర్శనం.
   

 • trumph

  business11, May 2019, 11:12 AM IST

  డ్రాగన్‌పై మళ్లీ సుంకాల మోత సరే.. అమెరికాకే కష్టం

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలతో చైనాకు ఆర్థిక నష్టం మాట పక్కన బెడితే అమెరికన్లకే ఇబ్బందులు ఎక్కువ అన్న సంగతి అవగతమవుతోంది. ఆంక్షలు కొనసాగుతున్నా చైనా నుంచి అమెరికాకు 539 బిలియన్ల డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి అయితే.. చైనాకు 120 బిలియన్ల విలువ గల అమెరికా ఎగుమతులు దిగుమతయ్యాయి.
   

 • Christine Lagarde

  business8, May 2019, 11:52 AM IST

  ట్రేడ్ వార్: మాంద్యం అంచుల్లో వరల్డ్ ఎకానమీ, లగార్డే ఆందోళన

  అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అధిపతి క్రిస్టిన్ లాగార్డే పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక ప్రయోజనాలను హెచ్చరిస్తుందని, ఆర్థిక మాంద్యానికి దారి తీయొచ్చునన్నారు.

 • SUV Hector

  cars7, May 2019, 10:47 AM IST

  15న విపణిలోకి ఎంజీ మోటార్స్ హెక్టర్: జూన్ నుంచి ప్రీ బుకింగ్స్

  చైనా ఆటోమొబైల్ దిగ్గసం ఎస్‌ఏఐసీ మోటార్‌ కార్ప్‌ కంపెనీ అనుబంధ ఎంజీ మోటార్స్ ఇండియా సోమవారం తన ఎస్ యూవీ కారు ‘హెక్టర్’ను ఆవిష్కరించింది. ఈ నెల 15న విపణిలోకి ప్రవేశఫెట్టనున్నది. జూన్ నుంచి ప్రీ బుకింగ్స్ నమోదవుతాయి.

 • trade war

  business7, May 2019, 10:25 AM IST

  ట్రేడ్ వార్: ట్రంప్ ‘సుంకాల’ ట్వీట్లు: ఉద్రిక్తతల నివారణకు డ్రాగన్

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 200 మిలియన్ డాలర్ల విలువైన సుంకాలు విధిస్తామని చేసిన ప్రకటనలో చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ దేశాల మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. 

 • Terrorist Masood Azhar once was stayed in Ashok hotel, said he is Guajarati

  INTERNATIONAL1, May 2019, 8:23 PM IST

  దిగొచ్చిన చైనా: అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజార్

  అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అంగీకరించాలని అభ్యంతరాలను విత్ డ్రా చేసుకోవాలంటూ డ్రాగన్‌పై అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ చైనాపై  ఒత్తిడి పెంచడంతో ఎట్టకేలకు చైనా దిగిరాక తప్పలేదు. ఐక్యరాజ్యసమితి మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన తర్వాత పాక్ కూడా వెంటనే స్పందించింది. 

 • TikTok

  business24, Apr 2019, 12:49 PM IST

  బ్యాన్ ఎఫెక్ట్: టిక్‌టాక్‌కు డైలీ రూ.3.5కోట్ల నష్టం, రిస్కులో ఉద్యోగాలు!

  చైనాకు చెందిన ప్రముఖ వినోదపు వీడియో యాప్ టిక్‌టాక్‌పై నిషేధం ఎఫెక్ట్ భారీగానే పడుతోంది. ఈ యాప్‌ను ఇటీవల మద్రాసు హైకోర్టు నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థికంగా తమ సంస్థ నష్టపోతోందని, ఈ నష్టం రోజుకు 5లక్షల డాలర్లు(సుమారు రూ.3.5కోట్లు) ఉందని సదరు కంపెనీ వాపోయింది. 

 • trade war

  business23, Apr 2019, 2:37 PM IST

  ట్రేడ్‌వార్ సవాళ్లు: నష్ట నివారణకు చైనా అస్త్రాలు

  చైనా, అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గింపుతోపాటు నష్టాల నివారణకు గల ప్రతి అవకాశాన్ని చైనా పారిశ్రామికవేత్తలు వినియోగించుకుంటున్నారు.

 • xiaomi tvs

  News17, Apr 2019, 11:27 AM IST

  ఏప్రిల్ 23న మార్కెట్లోకి జియోమీ కొత్త టీవీ మోడళ్లు

  చైనా మొబైల్ తయారీ దిగ్గజం జియోమీ ఇప్పుడు టెలివిజన్(టీవీల) మార్కెట్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంలో ఎప్పుడూ ముందుండే జియోమీ ఏప్రిల్ నెలలో సరికొత్త టీవీలను ప్రవేశపెడుతోంది.

 • pakistan

  INTERNATIONAL1, Apr 2019, 4:57 PM IST

  షెడ్లోకెళ్లిన నాలుగు జలాంతర్గములు: చైనా వైపు పాక్ చూపు

  పాకిస్తాన్ నావికా దళానికి పెద్ద సమస్య వచ్చి పడింది. నౌకా దళంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐదు జలాంతర్గముల్లో నాలుగు జలాంతర్గములు మూలన పడ్డాయి. 

 • china

  News31, Mar 2019, 10:57 AM IST

  అమెరికా ఔట్: 5జీ సేవల్లో చైనా ఫస్ట్

  అగ్రరాజ్యం అమెరికాను తోసిరాజని ‘5జీ’ సేవలను ప్రారంభించడంలో చైనా ముందు నిలిచింది. షాంఘైలోని హాంకూ జిల్లాలో 5జీ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

 • auto

  cars18, Mar 2019, 10:44 AM IST

  ఏం చేసినా.. ఎలా చేసినా విద్యుత్ వాహనాలకు చైనా దిగుమతులే దిక్కు

  బయటకు భావోద్వేగాలు రగల్చడానికి చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిస్తారు. కానీ ఆచరణలో మన ఉత్పత్తుల కంటే మెరుగ్గా చైనా ఉత్పత్తులు ఉంటాయని చెబుతున్నారు.