చైతన్య

(Search results - 191)

According to reports, Sai Pallavi was shooting for Tamil movie Karu directed by AL Vijay where she plays one of the leads along with film star Naga Shaurya.

Entertainment24, Oct 2020, 10:23 PM

షూటింగ్ సెట్స్ లో సాయి పల్లవి చేసిన పనికి మెచ్చుకున్న సమంత

సాయి పల్లవి సోషల్ మీడియాలో పంచుకోగా దానికి సెలెబ్రిటీలు స్పందించారు.. సాయి పల్లవి హ్యాపీ క్లయింట్స్‌ అని క్యాప్షన్‌ ఇవ్వగా నెటిజెన్స్ బాగా స్పందిస్తున్నారు. సాయిపల్లవి షేర్‌ చేసిన ఫొటోలు చూసి సమంత, అనుపమతో పాటు పలువురు సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. 'సో క్యూట్‌' అని సమంత స్పందించగా.. 'నువ్వు మంచి మనస్సున్న డార్లింగ్‌' అంటూ అనుపమ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

heavy rain

Telangana17, Oct 2020, 7:31 PM

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం, పోటెత్తుతున్న వరద : తృటిలో తప్పిన ప్రమాదం

రెండు రోజులు తెరిపినిచ్చిన వరుణ దేవుడు హైదరాబాద్‌పై మరోసారి తన ప్రతాపం ప్రదర్శిస్తున్నాడు. శనివారం సాయంత్రం నగరంలో మళ్లీ కుంభవృష్టి మొదలైంది. చైతన్యపురిలో కురిసిన భారీ వర్షానికి వరద నీరు రోడ్లను ముంచెత్తింది

• sand smuggling should be stopped immediately - Tangirala soumya
Video Icon

Andhra Pradesh17, Oct 2020, 4:19 PM

ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిరోధించాలి - తంగిరాల సౌమ్య

కృష్ణాజిల్లా లోని  కంచికచర్ల మండలం ఇసుక అక్రమ రవాణాను వెంటనే ఆపాలి.

kathi karthika

Entertainment17, Oct 2020, 4:11 PM

'కత్తి కార్తీక' పై చీటింగ్ కేసు,ఆమె ఏమంటుందంటే...

అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు కంపెనీకి ఇప్పించేందుకు మధ్యవర్తిత్వం చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కార్తీక కోటి రూపాయలు డిపాజిట్ చేయించుకుందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై కత్తి కార్తీక వివరణ ఇస్తూ మాట్లాడింది.నేనెవర్నీ మోసం చేయలేదు..అంటూ చెప్పుకొచ్చింది.

ಪಲ್ಲವಿ ಆರಂಭದಲ್ಲಿ ತುಂಬಾ ನಾಚಿಕೆ ಮತ್ತು ಅಂಜುಬುರುಕವಾಗಿರುವ ಹುಡುಗಿ. ಕ್ಯಾಮೆರಾ ಮುಂದೆ ಪದೇ ಪದೇ ಕಾಣಿಸಿಕೊಂಡ ನಂತರ ಅವಳ ವ್ಯಕ್ತಿತ್ವ ಬದಲಾಯಿತು.

Entertainment17, Oct 2020, 8:42 AM

షూటింగ్ కాగానే వాళ్ళతో ఊటీకి చెక్కేసిన సాయి పల్లవి..!

లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి ఇంటికే పరిమితం అయిన సాయి పల్లవి హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కాగానే విహారానికి వెళ్లారు.  అక్కడ సాయి పల్లవి కొన్ని రోజులు జాలీగా ఎంజాయ్ చేయనుందట. షూటింగ్ స్ట్రెస్ నుండి రిలీఫ్ కోసం సాయి పల్లవి ఈ ట్రిప్ వేసినట్లు తెలుస్తుంది.

• undefined

Entertainment14, Oct 2020, 2:53 PM

సమంత బోల్డ్ క్లీవేజ్ షో...పెళ్ళైనా అసలు తగ్గడం లేదుగా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పాలి. పెళ్లి తరువాత కూడా బోల్డ్ రోల్స్ చేసి తాను బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంది. సమంత పంచుకొనే హాట్ హాట్ ఫోటోలు కూడా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతూ ఉంటాయి.

• undefined

Entertainment12, Oct 2020, 4:37 PM

సౌందర్యగా  మారనున్న సాయి పల్లవి?

దివంగత నటి సౌందర్య జీవితాన్ని తెరపైకి తేవాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సౌందర్య బయో పిక్ కి రంగం సిద్ధం కాగా సాయి పల్లవి ఆ మూవీలో హీరోయిన్ గా నటిస్తుందట.

• undefined

Entertainment11, Oct 2020, 7:55 AM

నిహారికా బ్యాచిలరేట్‌ పార్టీ.. గోవాలో ఎంజాయ్‌

మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె, హీరోయిన్‌ నిహారిక త్వరలో పెళ్ళి పీఠలెక్కబోతుంది. గుంటూరుకి చెందిన ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం జరగనుంది. త్వరలో వీరి మ్యారేజ్‌ జరగబోతుంది. ఈ నేపథ్యంలో తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది నిహారిక. ఏకంగా గోవా తీసుకెల్లి మరీ తన ఫ్రెండ్స్ కి బ్యాచిలరేట్‌ పార్టీ ఇచ్చింది.

• undefined

Entertainment8, Sep 2020, 12:33 PM

సమంత - నాగచైతన్యల ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ టాప్ కపుల్ ఎవరు అంటే వెంటనే గుర్తు వచ్చే పేర్లు సమంత, నాగచైతన్య. చాలా సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట తరువాత ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా రెండు చేతులా సంవపాదిస్తున్న ఈ స్టార్ కపుల్‌ ఆస్తుల విలువ తెలిస్తే ఎవరైన షాక్‌ అవ్వాల్సిందే.

Poet Bonala Prakash song On Teachers day

Video Icon

Telangana5, Sep 2020, 6:44 PM

ఉపాధ్యాయ దినోత్సవం : గురువులు విజ్ఞాన తరువులు.. బోనాల ప్రకాశ్ పాట

బోనాల ప్రకాశ్ , కామారెడ్డి జిల్లా లింగంపేట్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి   పై చదువుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి , వృత్తి ప్రైవేటు ఉపాధ్యాయులుగా పని చేస్తూ  ప్రవృత్తిగా సమాజ చైతన్య గీతాలు, పాటలు పాడుతూ , రచనలు చేస్తూ ... సమాజానికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నాడు...

Pavan sand sculpture

Entertainment2, Sep 2020, 10:02 AM

పవన్ సైకత శిల్పం చూసారా.. ఇదిగో

పవన్‌కు శుభాకాంక్షలు చెబుతూ జ‌న‌సేన పార్టీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ నికి చెందిన  చైతన్య... ప‌వ‌న్ సైకత శిల్పాన్ని రూపొందించారు. వంశధార నది, సాగరతీరం కలయిక ప్రాంతమైన కళింగపట్నం సముద్ర తీరంలో ఇసుక‌తో ప‌వ‌న్ రూపాన్ని తీర్చిదిద్దారు. ప్ర‌స్తుతం ఈ సైక‌త శిల్పం చూపరులను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

• undefined

Literature27, Aug 2020, 11:13 AM

నల్లగొండ జిల్లా కథా సాహిత్యం

సమాజ నిర్మాణంలో కథా ప్రక్రియ ఇక్కడి చైతన్యంను తట్టి లేపింది. అలాంటి కథా సాహిత్యంలో నల్లగొండ జిల్లా పాత్రను విస్మరించలేం. ఒకప్పడు చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం అలవాటు.

• undefined

Entertainment25, Aug 2020, 2:26 PM

సమంత అక్కినేని గ్లామర్‌, హెల్త్‌ సీక్రెట్స్‌ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని లాక్‌ డౌన్‌ సమయాన్ని చాలా బాగా వాడుకుంటోంది. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యంగా, అందంగా ఎలా ఉండాలో అందరికీ చెబుతుంది సమంత అక్కినేని.

• undefined

Entertainment24, Aug 2020, 3:11 PM

సీనియర్ సుమంత్ కోసం జూనియర్ చైతన్యనా..?

అక్కినేని హీరో సుమంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కపటధారి. కన్నడ హిట్ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ నేడు విడుదల కానుంది.

liquor

Telangana23, Aug 2020, 1:08 PM

హైద్రాబాద్‌లో మద్యం మత్తులో యువతుల వీరంగం: యువకుడి నుండి డబ్బులు లాక్కెళ్లారు

చైతన్యపురిలోని కనకదురగ్గ వైన్స్ దుకాణం సమీపంలో మద్యం తాగి యువతులు హల్ చల్ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చేవారిపై దాడులకు దిగారని స్థానికులు చెబుతున్నారు.