చేతబడి
(Search results - 27)TelanganaNov 26, 2020, 4:50 PM IST
చేతబడి నేర్చుకునే ప్రయత్నమే... సాప్ట్ వేర్ సజీవదహనానికి కారణం
కరీంనగర్: చేతబడి చేసి బావమరిదిని చంపాడన్న అనుమానంతో అత్తింటివారు ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను అతి దారుణంగా హతమార్చిన దారుణం జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.TelanganaNov 24, 2020, 7:55 AM IST
బామ్మర్దికి చేతబడి చేయించాడని... బావను సజీవదహనం చేసిన కుటుంబం
చేతబడి నెపంతో ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను కుటుంబసభ్యులే అతి దారుణంగా హతమార్చిన దారుణం జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
EntertainmentNov 9, 2020, 8:05 AM IST
అఫీషియల్ :'ధీరుడు' గా రానా, డిటేల్స్
బాహుబలి చిత్రం తర్వాత రానా ఎంపిక లో చాలా మార్పు వచ్చింది. ఆ సినిమాతో ఆయకు వచ్చిన క్రేజ్ అలాంటి,ఇలాంటిది కాదు. ఈ నేపధ్యంలో రానా మరో కొత్త చిత్రం కమిటయ్యారు. గతంలో సిద్దార్దతో గృహం అనే చిత్రం తీసిన మిలింద్ రావు దర్శకత్వంలో రూపొందనుంది.
NATIONALOct 14, 2020, 2:22 PM IST
చేతబడి నెపం: 80 ఏళ్ల వృద్ధుడిని బతికుండగానే పూడ్చిన బంధువులు
ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో దారుణం జరిగింది. క్షుద్రపూజలు చేస్తున్నాడనే నెపంతో 80 ఏళ్ల వృద్ధుడిని అతని సొంత కుటుంబీకులే చేతులు, కాళ్లు కట్టేసి బతికుండగానే పాతిపెట్టారు.
NATIONALOct 2, 2020, 10:24 AM IST
దారుణం: మంత్రాల నెపంతో ఇద్దరిని కొట్టి చంపిన గ్రామస్తులు
ఈ గ్రామంలో ఆదివాసీలు,, చిన్న రైతులు, రోజు వారీ కూలీలు నివసిస్తున్నారు.గ్రామంలోని రమావతి అనే మంత్రాలు నేర్చుకొంటుందని స్థానికులు ఆరోపించారు. గ్రామంలో చోటు చేసుకొంటున్న ఘటనలకు ఆమె కారణమని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు.
EntertainmentSep 1, 2020, 10:39 AM IST
అతీంద్రియ శక్తులు,చేతబడి..రానా కొత్త సినిమా నేపధ్యం
కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కించనున్నారని సమాచారం. గతంలో ఈ దర్శకుడు సిద్దార్దతో గృహం అనే చిత్రం తీసారు.
Andhra PradeshAug 1, 2020, 10:03 AM IST
‘కోరిక తీర్చకుంటే మిమ్మల్ని అంతం చేస్తా’
తన కోరిక తీర్చకపోతే చేతబడి చేసి మీ కుటుంబాన్ని అంతం చేస్తానంటూ ఇద్దరు యువతులను బెదిరించాడు. భయబ్రాంతులకు గురైన ఆ యువతుల కుటుంబసభ్యులు గురువారం పోలీసులను ఆశ్రయించారు.
Andhra PradeshJul 23, 2020, 1:11 PM IST
విజయనగరం: చేతబడి పేరుతో చంపారు, మరో వ్యక్తిని అక్కడే చంపి కాల్చేశారు
విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని నెల్లికెక్కువ పంచాయితీ పరిధిలోని గ్రామానికి చెందిన 23 ఏళ్ల పల్లెరిక ప్రసాద్ అనారోగ్యంతో ఈ నెల 11వ తేదీన మరణించాడు. అదే రోజుల అతని అంత్యక్రియలు నిర్వహించారు.
NATIONALJun 16, 2020, 7:18 AM IST
చేతబడి చేసిందని అనుమానం.. మహిళ తల నరికి..
ఆమె చేతబడి చేయడం వల్లే తన కుమార్తె చనిపోయిందని సదరు మహిళపై పగ పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా హత్య చేయాలని అనుకున్నాడు.
Andhra PradeshJun 3, 2020, 12:39 PM IST
చేతబడి చేశాడంటూ... గొడ్డలితో నరికి గిరిజనుడి దారుణ హత్య
చేతబడులు చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్తులంతా కలిసి ఓ గిరిజనుడిని అతి దారుణంగా హతమార్చిన విషాద సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
NATIONALMay 5, 2020, 2:16 PM IST
చేతబడి చేస్తారనే అనుమానం.. అర్థనగ్నంగా ఊరేగించి..
మహిళల గుండు గీయించి, అర్ధనగ్నంగా ఊరేగిస్తూ పైశాచికత్వం ప్రదర్శించారు.
TelanganaApr 23, 2020, 8:19 AM IST
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య.. చేతబడి చేశారంటూ సూసైడ్ లెటర్..
అపార్ట్మెంట్లోని మొదటి అంతస్తులో నివాసముంట్ను హరీష్ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో.. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.
TelanganaJan 22, 2020, 11:20 AM IST
పెళ్లికావాలంటే... దెయ్యం వదలాలి..నయా మోసం తెరపైకి
నగరానికి చెందిన ఓ యువతికి కొన్ని సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఒక్కటి కూడా కుదరడం లేదు. దీంతో తీవ్ర ఆవేదన కు చెందిన సదరు యువతి.. తన బాధను తన సన్నిహితులకు చెప్పి వాపోయింది. వాళ్లు ఆమెకు ఓ ఉచిత సలహా ఇచ్చారు. నీకు ఎవరైనా చేతబడి చేశారేమో అందుకే పెళ్లి కావడం లేదేమో అని ఆమెలో ఓ సందేహాన్ని లేపారు.
NATIONALNov 25, 2019, 2:01 PM IST
20 కాలి వేళ్లు.. 12 చేతి వేళ్లు... చేతబడి చేస్తోందంటూ...
ఒడిశా రాష్ట్రం కదపడ గ్రామానికి చెందిన నయన్ కుమారి(63) పుట్టుకతోనే ఆమెకు కాళ్లకు 20వేళ్లు, చేతికి 12వేళ్లు ఉన్నాయి. జన్యులోపంతో అవి అలా వచ్చాయి ఆమెకు. కాగా... పుట్టింది పేద కుటుంబంలో కావడంతో చికిత్స చేయించుకునే స్థోమత లేక అలానే ఉంచుకుంది. అవి ఆమెతోపాటు పెరిగి పెద్దగయ్యాయి.
NATIONALNov 11, 2019, 10:16 AM IST
మంత్రెగత్తె అంటూ ముఖానికి రంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి..
సర్కాఘట్ సబ్ డివిజన్ కి చెందిన ఓ వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది. కాగా... ఆమె మంత్రగత్తె అని... అందరిపై చేతబడి చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె ముఖానికి నలుపు రంగు పూసి... మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.