చివరి ఎన్నికలు
(Search results - 6)NATIONALNov 13, 2020, 11:37 AM IST
ఇవే చివరి ఎన్నికలు: మాట మార్చిన నితీష్ కుమార్
ఈ నెల ప్రారంభంలో బీహార్ లోని పూర్నియాలో జేడీ(యూ) అభ్యర్ధి తరపున ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇది ఎన్నికల చివరి రోజు.. ఎల్లుండి పోలింగ్ జరుగుతోందని తాను చెప్పానని ఆయన వివరించారు.NATIONALNov 5, 2020, 5:36 PM IST
ఈ ఎన్నికలే నాకు చివరివి: బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలనం
గురువారం నాడు బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజకీయాల నుండి రిటైర్మెంట్ ను ప్రకటించారు.అంతిమ విజయం అందరికి మంచి జరుగుతోందని ఆయన ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్నారు.TelanganaJan 20, 2020, 3:48 PM IST
పీసీసీ చీఫ్ హోదాలో ఉత్తమ్‌కు ఇవే చివరి ఎన్నికలు
పీసీసీ చీఫ్ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మున్సిపల్ ఎన్నికలే చివరి ఎన్నికలు కాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం తాను పిసిసి అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటానని గతంలోనే ఉత్తమ్ ప్రకటించారు.
Andhra Pradesh assembly Elections 2019Apr 5, 2019, 6:38 PM IST
ఇవే చివరి ఎన్నికలు కావచ్చు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రమంతా అట్టుడికి పోవాలంటూ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏమరుపాటుగా ఉంటే ఇవే చివరి ఎన్నికలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోవద్దని, తిరగబడాలని సూచించారు.
TelanganaDec 5, 2018, 2:22 PM IST
TelanganaDec 2, 2018, 4:44 PM IST
ఆరోగ్యం బాలేదు.. ఇవే నా చివరి ఎన్నికలు.. అక్బరుద్దీన్ ఓవైసీ
తన ఆరోగ్యం అస్సలు బాగోలేదని చెప్పారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన వివరించారు.