చిరంజీవి బర్త్ డే  

(Search results - 13)
 • undefined

  Entertainment7, Sep 2020, 2:56 PM

  మలయాళ మెగాస్టార్‌కి.. టాలీవుడ్‌ మెగాస్టార్‌ విషెస్

  మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టికి టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే విశెష్‌ తెలిపారు. ఆయన ఉన్న టైమ్‌లో తాను ఉన్నందుకు గర్వపడుతున్నానని చిరంజీవి చెప్పడం విశేషం.

 • undefined

  Entertainment23, Aug 2020, 3:26 PM

  చిరంజీవికి మోహన్ బాబు అరుదైన గిఫ్ట్...చూస్తే కళ్ళుతిప్పుకోలేరు

  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు అరుదైన బహుమతి పంపారు. ఆ గిఫ్ట్ తో పాటు పోజిచ్చిన చిరంజీవి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

 • undefined

  Entertainment23, Aug 2020, 8:13 AM

  థాంక్యూ యూ జగన్ అన్న చిరు..!

  నిన్న మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. కాగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా అనేకమంది ప్రముఖులు బెస్ట్ విషెష్ చెప్పారు. ఏపి సీఎం జగన్ చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పగా, చిరంజీవి స్పందించారు. 
   

 • <p style="text-align: justify;">ఒంటి మీద గాయలతో, చేతిలో కత్తితో&nbsp;పోరాడుతున్న మెగాస్టార్ చిరంజీవి లుక్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. ఇన్నాళ్లు టైటిల్‌ విషయంలో అదికారంగా ప్రకటన చేయని చిత్రయూనిట్ మోషనల్‌ పోస్టర్‌ లో ఆచార్య టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమా స్మశానాల ఖబ్జా నేపథ్యంలోనే తెరకెక్కుతుందన్న హింట్ ఇచ్చారు చిత్రయూనిట్‌ చాలా కాలం తరువాత మెగాస్టార్‌ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తుండటం కూడా సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.</p>

  Entertainment22, Aug 2020, 7:34 PM

  రూమర్స్ కి బలం చేకూర్చేలా... ఆచార్య మోషన్ పోస్టర్..!

  చిరంజీవి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆచార్య ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల కావడం జరిగింది. ఫ్యాన్స్ అంచనాలకు మించి ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ దుమ్ము రేపింది. కాగా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తరువాత కథ అదేనంటూ ఒక అంచనాకు వచ్చారు. 
   

 • ఇక ప్రోమో విషయానికి వస్తే ఓ జబర్దస్త్ కమెడియన్ స్కిట్ లో భాగంగా రోజాపై ఫన్నీ సెటైర్ వేశాడు. ప్రస్తుతం రోజాకు మంత్రి పదవి లేదన్న విషయాన్ని గుర్తు గుర్తు చేసే విధంగా డైలాగ్ చెప్పాడు.

  Entertainment22, Aug 2020, 5:40 PM

  మా చిరుగారికి అంటూ ప్రేమతో రోజా..!

  మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటుండగా సోషల్ మీడియాలో ఆయనకు ప్రముఖులు బెస్ట్ విషెష్ చెవుతున్నారు. కాగా నటి మరియు వైసీపీ ఎమ్మెల్యే రోజా సైతం సోషల్ మీడియా వేదికగా ఆయనపై అభిమానాన్ని తెలియజేసింది. రోజా చిరుకు తనదైన శైలిలో బెస్ట్ విషెష్ తెలియజేసింది. 
   

 • undefined

  Entertainment22, Aug 2020, 4:04 PM

  మీకు మెగాస్టార్ కావచ్చు, నాకు మాత్రం...చిరుపై ఉపాసన ఆసక్తికర ట్వీట్..!

  మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు వేడుకను ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు. ఫ్యాన్స్ మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చిరంజీవికి బర్త్ డే విషెష్ చెవుతున్నారు. కాగా చిరంజీవి బర్త్ డే సంధర్భంగా ఉపాసన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 
   

 • <p style="text-align: justify;">చిన్నప్పుడు చిరుకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. ఎక్కువగా ఇతర అంశాలపైనే ఫోకస్‌ పెట్టేవాడట. బాడ్మింటన్‌ బాగా ఆడేవాడట. అంతేకా నాటకాలు కూడా&nbsp;వేసేవాడని, ఆసమయంలో ఉత్తమ నటుడిగా అవార్డులు కూడా అందుకున్నాడని తెలిపారు.&nbsp;</p>

  Entertainment22, Aug 2020, 3:07 PM

  మొన్న మహేష్ నేడు చిరు...టాలీవుడ్ స్టార్స్ పై బాబు ప్రేమ..!

  మెగాస్టార్ చిరంజీవి నేడు తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీనితో సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చిరంజీవికి బెస్ట్ విషెష్ చెప్పడం విశేషంగా మారింది. 
   

 • మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా మోహన్ బాబుకు చిరంజీవి ముద్దు పెట్టడం ఒకింత చిరంజీవి వైసీపీకి దగ్గరవుతున్నాడనే సంకేతాలనే మనకు ఇస్తుంది. గతంలో వజ్రోత్సవం ఈవెంట్ సందర్భంగా ఎవరు లెజెండ్ అనే విషయమై మోహన్ బాబు, చిరంజీవిల మధ్య ఉన్న విబేధాలు బాహాటంగానే కనిపించాయి. అలాంటిది ఇప్పుడు అన్ని సమసిపోయినట్టుగా ఇద్దరు కలిసిపోవడంతో, తనకు గుర్తింపు దక్కడం లేదు అని భావిస్తున్న రాజశేఖర్ ఇలా బాహాటంగా ఆయన లోపల ఉన్న అసహనాన్ని వ్యక్తపరిచినట్టుగా మనకు కనపడుతుంది.

  Entertainment22, Aug 2020, 2:01 PM

  బద్ద శత్రువులు చిరు, మోహన్ బాబులలో ఈ మార్పుకు కారణం?

  ఒకప్పుడు బహిరంగ వేదికలపై విమర్శల దాడి చేసుకున్నచిరంజీవి, మోహన్ బాబు ఒక్కటై పోయారు .  ప్రస్తుతం వీరి  మధ్య ఘాడమైన బంధం కొనసాగుతుంది. 2007లో జరిగిన టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకలలో వీరిమధ్య రగిలిన వివాదం గుర్తు చేసుకుంటే, వీరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అనే సందేహం రాక మానదు. 

 • undefined

  Entertainment21, Aug 2020, 7:57 PM

  ఓ వైపు మెగా ర్యాప్‌ సాంగ్‌..మరోవైపు కామన్‌ మోషన్‌ పోస్టర్

  తాజాగా ఎనభైమంది సెలబ్రిటీలు చిరంజీవి బర్త్ డేకి చెందిన కామన్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది ఓ వైపు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. మరోవైపు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు చిరుకి బర్త్ డే గిఫ్ట్ అందించారు.

 • undefined

  Entertainment21, Aug 2020, 6:27 PM

  మెగాస్టార్‌ బర్త్ డే సెలబ్రేషన్‌ షూరు.. సీడీపీ రిలీజ్‌ చేసిన చెర్రీ

  చిరు బర్త్ డే సంబరాలు ఈ సాయంత్రం నుంచే ప్రారంభమయ్యాయి. సాయంత్ర ఆరు గంటల నుంచి ఆన్‌లైన్‌  సంబరాలు ప్రారంభమయ్యాయి. మొదటగా చిరంజీవి బర్త్ డే సీడీపీని రామ్‌చరణ్‌ లాంచ్‌ చేయడంతో ఈ వేడుక షురూ అయ్యింది. 
   

 • <p>ఇలా సిద్ధాంతాల విషయంలో&nbsp;వరుస పల్టీలు కొడుతున్న&nbsp;పవన్ కళ్యాణ్ ఒక పక్క ఉంటే... అన్న&nbsp; చిరంజీవి గాంధీ గిరి అంటూ గాంధీ మహాత్ముని మీద సినిమాలు కూడా తీసాడు. ఇలా ఒక రకంగా సిద్ధాంతాల ఖిచిడీ అక్కడ మనకు దర్శనమిస్తుంది.&nbsp;</p>

  Entertainment21, Aug 2020, 1:44 PM

  బర్త్ డే వేళ చిరుకు మనశ్శాంతి కరువు..!

  ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకమైన తన 65వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.ఐతే ఈసారి పుట్టినరోజు పట్ల చిరంజీవి ఆసక్తిగా లేరట. ఆయన మనసు వేడుకల పైకి మళ్లడం లేదట. దాని కారణం తన సన్నిహితుడు ఎస్పీ బాలు ఆరోగ్యం అని తెలుస్తుంది.

 • Chiranjeevi

  Entertainment News8, Apr 2020, 11:50 AM

  ఇలాగే అందరిని మించిపోవాలి.. అకిరాకు చిరంజీవి బర్త్ డే విషెష్

  ఫ్యూచర్ మెగా ఫ్యామిలీ హీరోగా పరిగణించబడుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ నేడు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు.

 • MegaStar Chiranjeevi birth day celebrations

  ENTERTAINMENT21, Aug 2019, 11:15 PM

  చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పవన్, అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్!

  మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.  ఈ కార్యక్రమం శిల్పకళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు.