చిరంజీవి

(Search results - 872)
• Entertainment8, Jul 2020, 6:17 PM

మెగా డాటర్‌ సొంత కుంపటి.. తమ్ముడికి పోటిగా..!

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా సినీ రంగంలో కొనసాగుతోంది. మెగాస్టార్, రామ్ చరణ్‌ చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తోంది సుస్మిత. తాజాగా మరో రంగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది ఈ మెగా డాటర్‌. చాలా కాలంగా సినీరంగంతో సన్నిహితంగా ఉంటున్న సుస్మిత నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుందట.

Dasari Narayana Rao Property Row: Dasari Arun slams brother prabhu over allegations

Video Icon

Entertainment27, Jun 2020, 3:26 PM

దాసరి ఆస్తి వివాదం: చిరంజీవి గారు పరిష్కరిస్తానంటే నో ప్రాబ్లమ్

దాసరి కుమారుల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే.

• Andhra Pradesh27, Jun 2020, 11:22 AM

విషాదంలో చిరంజీవి.. ప్రాణ స్నేహితుడు కోల్పోవడంతో

సూర్యాపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి క్లాస్ మేట్ మృతిచెందాడు. కారులో విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతుండగా సూర్యాపేట వద్ద ప్రమాదానికి గురై మరణించారు.

Say no to drugs

Message from actor Chiranjeevi

Video Icon

Entertainment26, Jun 2020, 1:09 PM

మత్తు పదార్థాల వ్యతిరేక దినం.. చిరంజీవి ఏమన్నారంటే..

యాంటీ డ్రగ్ క్యాంపైన్ వెబినార్ లో మెగాస్టార్  చిరంజీవి పాల్గొన్నారు. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని..అందమైన జీవితాన్ని మత్తుకు బానిస చేసుకోవద్దని పిలుపునిచ్చారు.

• Entertainment24, Jun 2020, 4:08 PM

30 ఏళ్ల తరువాత మళ్లీ మెగాస్టార్‌తో.. క్రేజీ కాంబో!

మెగాస్టార్‌ చిరంజీవి లూసీఫర్‌ రీమేక్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. ఈ సినిమాలో ఓ పవర్‌ ఫుల్‌ లేడీ పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం ఓ  సీనియర్ నటిని సంప్రదిస్తున్నారు చిత్రయూనిట్‌.

chiru,kalyandev

Entertainment24, Jun 2020, 3:43 PM

మెగా అల్లుడి హడావిడి, అసలు కారణం

ప్రభుత్వం షూటింగ్ లకు ఫర్మిషన్  ఇచ్చినప్పటికీ దాదాపు పెద్ద హీరోలంతా షూటింగ్స్ కు దూరమయ్యారు. మెగాస్టార్  చిరంజీవి కూడా ఆచార్య షూటింగ్ ను వాయిదా వేసుకున్నారు. అయితే చిరంజీవి అల్లుడు మాత్రం డేర్ చేశాడు. కల్యాణ్ దేవ్ సెట్స్ పైకి వచ్చి సూపర్ మచ్చి షూటింగ్ స్టార్ట్ చేయటం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ మెగా అల్లుడుని మామ చిరు ఆపలేదా అంటూ సోషల్ మీడియాలో చర్చలు. ఈ నేపధ్యంలో మెగా అల్లుడు ఇంత ధైర్యం చేయటానికి కారణమేంటి అనే విషయం కూపి లాగటం మొదలెట్టారు.

Kalyan Dev super machi last schedule begins

in Ramanaidu studios, all precautions taken

Video Icon

Entertainment23, Jun 2020, 12:47 PM

‘సూపర్ మచ్చి’ చివరి షెడ్యూల్‌ షూటింగ్ షురూ..

షూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న‘సూపర్ మచ్చి’సినిమా  చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు.

• Entertainment23, Jun 2020, 11:08 AM

వైరల్‌: పెళ్లికి రెడీ అయిన చందమామ

టాలీవుడ్‌ చందమామ, స్టార్ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం  ఈ బ్యూటీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ సినిమాల తరువాత మరో ప్రాజెక్ట్‌ ను ఇంత వరకు ఓకే చేయలేదు.

ఇలా సిద్ధాంతాల విషయంలో వరుస పల్టీలు కొడుతున్న పవన్ కళ్యాణ్ ఒక పక్క ఉంటే... అన్న  చిరంజీవి గాంధీ గిరి అంటూ గాంధీ మహాత్ముని మీద సినిమాలు కూడా తీసాడు. ఇలా ఒక రకంగా సిద్ధాంతాల ఖిచిడీ అక్కడ మనకు దర్శనమిస్తుంది.

Entertainment23, Jun 2020, 8:43 AM

మధ్యలో చిరును ఎందుకు లాగుతున్నారు?

షూటింగ్ లకి పర్మిషన్స్ లభించినా సినిమా నిర్మాణాలు ఇంకా ఊపందుకోలేదు. కరోనా భయంతో  నటులు బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు మాత్రం ఒకొక్కటిగా మొదలవుతున్నాయి. కల్యాణ్‌దేవ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సూపర్‌ మచ్చి’ షూటింగ్ సోమవారం మొదలైంది.

niharika and chaitanya

Entertainment20, Jun 2020, 9:39 AM

నిహారిక, చైతన్య వివాహం: తెర వెనక చిరంజీవి పాత్ర

నిహారిక పెళ్లి బాధ్యతలు కూడా చిరంజీవి తీసుకొని ఈ పెళ్లి సెట్ చేసాడట.  ఈ నేపధ్యంలో  అసలు ఈ పెళ్ళికి సంబందించి ఏం జరిగింది అనేది అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. అయతేే స్నేహమే ..బంధుత్వంగా చిరంజీవి మార్చారనేది తెలుస్తున్న విషయం.

• CCC Manakosam second Phase daily needs distribution to film workers
Video Icon

Entertainment19, Jun 2020, 5:56 PM

అది విని చిరంజీవి చాలా హ్యాపీ ఫీలయ్యారు.. ఎన్ శంకర్

సిసిసి మనకోసం కింద నెలకు సరిపడా నిత్యావసరాలను రెండో విడత ఈ రోజు అందించారు. సెకండ్ ఫేజ్ లో మరింత స్క్రూటినీ చేసి అర్హులైన వారికే అందిస్తున్నామని ఎన్ శంకర్ చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ లోని సంస్థలకు ఇస్తున్నాం.

CCC Manakosam Second time Groceries distribution for film workers

Video Icon

Entertainment19, Jun 2020, 10:59 AM

సిసిసి కింద రెండో విడత నిత్యావసరాల పంపిణీ.. చిరంజీవి

సినీ కార్మికులకోసం సిసిసి కింద రెండోసారి నిత్యావసరాల పంపిణీ చేస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి aతెలిపారు.

• Entertainment19, Jun 2020, 9:33 AM

నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వు బతికే ఉంటావు: మేఘన రాజ్‌

చిరంజీవి, మేఘనలు సుధీర్ఘ కాలం ప్రేమించుకున్న తరువాత 2018లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మేఘప గర్భవతి. `చిరు.. నేను నీకు చెప్పాలనుకుంటున్న విషయాలకు అక్షర రూపం ఇచ్చేందుకు చాలా చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ నా వల్ల కావటం లేదు. ప్రపంచంలోని అన్ని పదాలు కూడా నీవ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పేందుకు సరిపోవు తన ఆవేదనను పంచుకుంది.

niharika and chaitanya

Entertainment19, Jun 2020, 7:47 AM

మెగా డాటర్ నిహారిక పెళ్లి.. వరుడు ఇతనే...

కాగా.. తాజాగా అతని ఫోటో ఒకటి బయటకు వచ్చింది. నిహారిక తో అతను కలిసి దిగిన ఫోటో ఇప్పుడు బయటకు వచ్చేసింది. అతని పేరు చైతన్య జొన్నలగడ్డ.

• Entertainment18, Jun 2020, 2:30 PM

మెగా డాటర్‌ నిహారిక పెళ్లి.. అబ్బాయి ఎవరంటే?

నాగబాబు కూతురు, సినీ నటి నిహారిక పెళ్లి గురించి కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. నిహారికకు త్వరలో పెళ్లి చేస్తామని ఇటీవల నాగబాబు కూడా ప్రకటించారు. ఇటువంటి సమయంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో మెగా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.