చిన్నారి
(Search results - 512)NATIONALJan 22, 2021, 9:48 AM IST
ఐదేళ్ల చిన్నారిపై ఇంటి పాలేరు అఘాయిత్యం..!
రైతు బుధవారం మధ్యాహ్నం తన మనవరాలిని తీసుకొని పొలానికి వెళ్లాడు. కాసేపటికి చిన్నారి ఏడుస్తుండటంతో... ఇంటి వద్ద దింపమని తమ ఇంటి పాలేరుకి అప్పగించాడు.
NATIONALJan 22, 2021, 8:53 AM IST
రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. దోషికి మరణ శిక్ష
గతేడాది అక్టోబరు 19న రోడ్డు పక్కన రెండున్నరేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టంలో దారుణ విషయం బయటపడింది. ఆమెపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా చంపేసినట్టు వెల్లడైంది.
TelanganaJan 18, 2021, 3:21 PM IST
చిన్నారిపై తండ్రి కిరాతకం : బాలుడిపై టర్పెంటైల్ పోసి.. నిప్పంటించి...
కొడుకు సరిగా చదవడం లేదని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టిన అమానుష ఘటన హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగింది. కూకట్‌పల్లిలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో సోమవారం ఓ తండ్రి తన పదేళ్ల కొడుకు మీద టర్పెంటైల్ పోసి నిప్పంటించాడు.
NATIONALJan 16, 2021, 12:44 PM IST
20 నెలల చిన్నారి అవయవదానం.. దేశంలోనే మొదటిసారి...
దేశంలోనే అత్యంత పిన్నవయసు అవయవదాతగా నిలిచింది 20 నెలల చిన్నారి ధనిష్తా. కన్నబిడ్డ ప్రమాదవశాత్తూ చనిపోతే, మరో ఐదుగురికి జీవనదానం చేశారా తల్లిదండ్రులు.
TelanganaJan 16, 2021, 9:52 AM IST
సైనిక్ పరేడ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఏడేళ్ల చిన్నారి..!
ఆర్మీ దుస్తులు ధరించి తనను తాను సైనికురాలిగా ఊహించుకునేది. ఆర్మీకి సంబంధించి వందలాది పెయింటింగ్‌లు వేస్తూ గడిపేది. అంతటితో ఆగకుండా తాను ఆర్మీని ప్రత్యక్షంగా కలుసుకోవాలని తల్లిదండ్రులను కోరుతూ వచ్చింది.
CricketJan 16, 2021, 6:46 AM IST
సిక్సర్‌తో చిన్నారికి గాయం... సెంచరీ సెలబ్రేట్ చేసుకోకుండా బ్యాట్ వదిలేసి..
ఏ ఫార్మాట్ అయినా సెంచరీ చాలా స్పెషల్. అదీ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకుంటే చాలా చాలా స్పెషల్.
Andhra PradeshJan 15, 2021, 11:04 AM IST
ఆడపిల్ల పుట్టిందని అమానుషం.. గాయపరిచి, గుడ్డల్లో చుట్టి...
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కొరగంటిపాలెంలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని శిశువును వదిలేసి పోయారు తల్లిదండ్రులు. కొరగంటిపాలెంలో ఓ 11నెలల చిన్నారిని తుప్పల్లో వదిలేసిపోయారు.
TelanganaJan 14, 2021, 3:58 PM IST
ఆడుకొంటున్న చిన్నారిపై నుండి వెళ్లిన కారు: ప్రాణాలతో బయటపడిన బాలుడు (వీడియో)
హైద్రాబాద్ లో ఓ డ్రైవర్ ఏమరుపాటుగా వాహనం నడిపాడు. దీంతో చిన్నారిపై నుండి వాహనం వెళ్లింది. వాహనం వెళ్లిన కొద్దిసేపటికే ఆ చిన్నారి లేచి నడుచుకొంటూ వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు.NATIONALJan 13, 2021, 11:05 AM IST
ఆ ఫోటో విరాట్-అనుష్క బిడ్డది కాదు.. ఇదిగో క్లారిటీ..!
రుష్క జోడికి పాప పుట్టిందని తెలియగానే.. వికాస్ కోహ్లీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఓ చిన్నారి ఫోటో షేర్ చేశారు.
NATIONALJan 12, 2021, 4:53 PM IST
ప్రసవానికి పోతే ప్రాణాలు పోయాయి.. మగబిడ్డకు జన్మనిచ్చి..
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింతను పొట్టన పెట్టుకుంది. అప్పుడే జన్మించిన ఓ చిన్నారికి తల్లిని దూరం చేసింది. కర్ణాటక,హొసూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
Andhra PradeshJan 11, 2021, 9:47 AM IST
విషాదం : ఆరు రోజుల పసికందుతో భర్త అంత్యక్రియలకు బాలింత...
ప్రేమించుకున్నారు.. పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్నారు.. తమ ప్రేమకు చిహ్నంగా ఓ చిన్నారికి జన్మనిచ్చారు.. కానీ విధి వారిపై చిన్న చూపు చూసింది.. చిన్నారికి తండ్రిలేకుండా చేసింది.. ఆ భార్యకు ప్రేమించిన భర్తను దూరం చేసింది.. ఈ విషాదాన్ని తట్టుకోలేక..భర్తలేని జీవితం వద్దంటూ ఆమె రోధన అందర్నీ కలిచివేసింది.
TelanganaJan 6, 2021, 9:17 AM IST
బాలికపై మూడు నెలలుగా యజమాని అత్యాచారం.. అనారోగ్యంతో ఉన్నా...
పూల దుకాణం ఆ అమ్మాయి పాలిట ముళ్లబాటగా మారింది. పని ఇచ్చినట్టే ఇచ్చి లైంగికదాడి చేసి ఆ చిన్నారి మొగ్గను చిదిమేశాడో కిరాతకుడు. మూడు నెలలుగా జరుగుతున్న ఈ దారుణం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.
NATIONALDec 26, 2020, 11:21 AM IST
యూకేనుంచి వచ్చిన నాలుగేళ్ల చిన్నారికి కరోనా.. తల్లిదండ్రులకు నెగటివ్...
బ్రిటన్ నుంచి భారత్ కు వస్తున్న ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే యూకేనుంచి వచ్చిన వారిలో పాజిటివ్ తేలిన వారిని ఆయా రాష్ట్రాల్లో క్వారంటైన్ లో ఉంచారు. తాజాగా ఒడిశాలోని భువనేశ్వర్ లో బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన ఓ నాలుగేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్ తేలింది. ఆశ్చర్యం ఏంటంటే తల్లిదండ్రులకు నెగటివ్ వచ్చింది.
HyderabadDec 26, 2020, 10:02 AM IST
తప్పెవరిది? : రోడ్డుకు అడ్డంగా పరిగెత్తిన చిన్నారి.. ఢీ కొట్టిన టూ వీలర్.. చివరికి...
ఓ చిన్నారి.. ఓ బైక్.. ఓ తల్లి.. ఇందులో తప్పెవరికి అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు కాబట్టి సమస్య లేదు. కానీ అదే ఆ చిన్నారికి ఏమైనా అయి ఉంటే.. ఆ బైక్ మీద వస్తున్న వాళ్ల జీవితాలు ఆగం అయ్యేవి... ఇంతకీ విషయం ఏంటంటే..
Andhra PradeshDec 25, 2020, 8:54 PM IST
విషాదం: ట్రాన్స్ ఫార్మర్ల మధ్య బంతి.. తీస్తూ కాలిపోయిన చిన్నారి
కడప జిల్లా మైదుకూరులో దారుణం జరిగింది. కరెంట్ షాక్‌తో ఓ బాలుడు మరణించాడు. పట్టణానికి చెందిన 12 ఏళ్ల బాలుడు సొహైల్ శుక్రవారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు.