చితక్కొట్టుడు
(Search results - 6)CricketNov 30, 2020, 5:58 PM IST
స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ చితక్కొట్టుడు వెనక వీరేంద్ర సెహ్వాగ్... రెచ్చగొట్టి మరీ...
ఐపీఎల్ 2020లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు స్టీవ్ స్మిత్. మ్యాక్స్‌వెల్ అయితే మరీ ఘోరం. 14 మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. కానీ సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. బుమ్రా, షమీ, చాహాల్ వంటి టాప్ క్లాస్ బౌలర్లను చితక్కొడుతూ బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి పర్ఫామెన్స్ వెనక వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడట.
EntertainmentNov 7, 2020, 12:54 PM IST
వామ్మో.. ఇదేం టీజర్.. మరింత ఘాటెక్కిస్తున్న `చితక్కొట్టుడు 2`..
రెండేళ్ల క్రితం వచ్చిన `చీకటి గదిలో చితక్కొట్టుడు` ఎంతటి వివాదాన్ని రేపిందో తెలిసిందే. ఆ తర్వాత అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ `చితక్కొట్టుడు` వస్తోంది.
EntertainmentOct 10, 2020, 12:53 PM IST
అడల్ట్ కంటెంట్ సినిమా.. తెలుగులో చీకట్లో చితక్కొట్టుడు.. సీక్వెల్ లాగే... (చూడండి)
`ఇరండామ్ కుతు` పేరుతో తమిళంలో రూపొందుతున్న సినిమా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాని బ్యాన్ చేయాలని తమిళనాడుకి చెందిన పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకూడదని చెబుతున్నారు. మరి అందుకు కారణమేంటనేది చూస్తే.
ENTERTAINMENTMar 21, 2019, 4:30 PM IST
'చీకటి గదిలో చితక్కొట్టుడు' రివ్యూ!
ఈ మధ్యకాలంలో ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'చీకటి గదిలో చితక్కొట్టుడు'.
ENTERTAINMENTMar 18, 2019, 12:10 PM IST
చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ ప్రెస్ మీట్ (వీడియో)
చీకటి గదిలో చితకొట్టుడు మూవీ ప్రెస్ మీట్
ENTERTAINMENTFeb 2, 2019, 12:22 PM IST
ట్రైలర్: చీకటి గదిలో చితక్కొట్టుడు(18+) .. బూతు డోస్ మాములుగా లేదు!
సినిమాల ప్రభావం జనల మీద ఎంత ఉంటుందో తెలియదు గాని ఇంగ్లీష్ సినిమాల ప్రభావం మన ఇండస్ట్రీలకు బాగా అలవాటైపోతుందని ఇలాంటి సినిమాలను చుస్తే అర్ధమవుతోంది.