చికిత్స  

(Search results - 294)
 • undefined

  Coronavirus India7, Apr 2020, 11:18 AM IST

  కరోనా కాటు.. నిండు గర్భిణీ బలి

  ఆమెకు కరోనా లక్షణాలు ఉండవచ్చని అనుమానించిన పోలీసులు వెంటనే ఐసోలేషన్ వార్డుకి తరలించారు. అనంతరం అత్యవసర చికిత్స అందించారు. వెనువెంటనే కరోనా పరీక్షలు కూడా చేశారు. ఆ పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది.

 • Doctor Patient

  Coronavirus India7, Apr 2020, 7:36 AM IST

  కరోనా రోగులకు చికిత్స... కన్నీరు పెట్టుకున్న డాక్టర్

  ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలోని కోవిడ్-19 వార్డులో ఉన్న పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాక్టర్ అంబిక తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మీడియా ముందు మాట్లాడుతూ ఏడ్చేశారు. 
   

 • jagan

  Coronavirus Andhra Pradesh6, Apr 2020, 9:30 PM IST

  ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ కరోనా చికిత్స... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

  కరోనా మహమ్మారిని అరికట్టే చర్యలను జగన్ సర్కార్ మరింత ముమ్మరంచేసింది. 

 • వైద్యశాఖ మంత్రి ఈటలతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

  Coronavirus Telangana6, Apr 2020, 7:51 PM IST

  కొత్తగా 30 కేసులు, ఆస్పత్రుల్లో 308 రోగులు: కేసీఆర్ వెల్లడి

  తెలంగాణలో 308 మంది కరోనా వైరస్ రోగులు చికిత్స పొందుతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. మొత్తం 364 కేసులు రికార్డు కాగా, 45 మంది కోలుకున్నారని ఆయన చెప్పారు. మరణించిన 11 మంది మర్కజ్ వెళ్లివచ్చినవారని చెప్పారు.

 • undefined

  Coronavirus India6, Apr 2020, 4:29 PM IST

  కారు స్పేర్ పార్ట్లతో ఆక్సిజన్ వెంటిలేటర్... టెస్లా కంపెనీ ముందడుగు

  ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా రోగులకు చికిత్సనందించేందుకు ప్రత్యేకించి ఆక్సిజన్ అందించే వెంటిలేటర్ల కొరత తీర్చడానికి ఆటోమొబైల్ సంస్థలు సిద్దమవుతున్నాయి. ఆ క్రమంలోనే గ్లోబల్ ఆటోమొబైల్ టెస్లా కూడా తాము డెవలప్ చేస్తున్న ప్రొటో టైప్ వెంటిలేటర్‌ డిజైన్ ఆవిష్కరించింది. 

 • undefined

  Entertainment News6, Apr 2020, 4:09 PM IST

  నటుడు రాజీవ్‌ కనకాల సోదరి మృతి

  ప్రముఖ సినీ నటుడు రాజీవ్‌ కనకాల సోదరి, సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల కూతురు శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె, ప్రాణాంతక వ్యాధితో సుధీర్ఘ కాలం పోరాడి చివరకు తుది శ్వాస విడిచారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

 • Summer

  Coronavirus Telangana6, Apr 2020, 11:56 AM IST

  బ్రేకింగ్.. గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా రోగి పరార్

  రోగి పరారైనట్లు ఆస్పత్రి వర్గాలే స్వయంగా వెల్లడించాయి. కాగా... ఆస్పత్రి సిబ్బంది సమచారం మేరకు పోలీసులు అలర్ట్ అయ్యారు. బాధితుడి ఆచూకీ కోసం చిలకలగూడ పోలీసులతోపాటు.. గద్వాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 • Tiger, Nadia, Bronx Zoo, Coronavirus, COVID-19

  Coronavirus World6, Apr 2020, 10:49 AM IST

  న్యూయార్క్‌లో పులికి కూడ కరోనా: చికిత్స చేస్తున్న వైద్యులు

  అమెరికాలోని న్యూయార్క్ బ్రాంగ్జ్ జూపార్క్ లో ఓ పులికి కరోనా సోకింది. ఈ జూలో నదియా అనే నాలుగేళ్ల పులికి ఈ వ్యాధి సోకినట్టుగా అమెరికా అధికారులు ఆదివారం నాడు ప్రకటించారు.

   

 • trump 1

  business5, Apr 2020, 2:16 PM IST

  మోదీ గారు.. మాకు ఆ టాబ్లెట్లు వెంటనే పంపండి: ట్రంప్

  కరోనా వైరస్ కారణంగా చివురుటాకుల వణికిపోతున్న అమెరికా అధ్యక్షుడు తమకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ టాబ్లెట్లు సరఫరా చేయాలని భారత ప్రధాని మోదీని అభ్యర్థించారు. భారత్‌లో కొవిడ్-19 చికిత్సకు ఈ ఔషధాన్ని వాడాలని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. 

 • undefined

  Coronavirus Telangana4, Apr 2020, 11:07 AM IST

  బిర్యానీ పెడతారా చస్తారా.. పిచ్చెక్కిస్తున్న గాంధీ కరోనా రోగులు

  రోగుల వింత కోరికలను చూసి.. వైద్యులు నోరెళ్లబెడుతున్నారు. వాళ్ల కోరికలు తీర్చడం మా వాళ్లకావడం లేదంటూ తలలు పట్టుకుంటున్న వైద్యులు చివరకు వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

 • Tabligi jamaat: What is the reason behind their intolerant behavior?
  Video Icon

  NATIONAL3, Apr 2020, 6:42 PM IST

  తబ్లీగి జమాత్: అప్పట్లో పోలియో చుక్కలు వద్దన్నారు, ఇప్పుడు కరోనా పరీక్షలు

  తబ్లీగి జమాత్ తో సంబంధమున్నవారందరిని క్వారంటైన్ కు తరలించిన విషయం తెలిసిందే.

 • DRDO

  Coronavirus India3, Apr 2020, 1:17 PM IST

  కరోనా: వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది రక్షణకు బయో సూట్ తయారీలో డీఆర్‌డిఓ


   

  రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందితో పాటు ఇతరులకు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ ను తయారు చేయనున్నారు.  కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వారు ఈ వ్యాధి బారినపడకుండా ఈ కిట్స్ దోహదం చేయనున్నాయి.

   

 • कोरोना को रोकने के लिए यहां सरकार के प्रयास भी काफी नहीं हैं। कोरोना के संदिग्धों की जांच और उनको आइसोलेट करने के लिए सरकार के इंतजाम पर्याप्त नहीं हैं।

  Coronavirus Andhra Pradesh3, Apr 2020, 7:42 AM IST

  వృద్ధుడికి కరోనా.. తెలీక 24మందిని కలిసి...

  ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన తర్వాత ఈయన 16 మంది కుటుంబ సభ్యులను, బయట వ్యక్తులు 8 మందిని కలిశారు. అయితే కలిసిన 16 మంది కుటుంబ సభ్యుల్లో తన కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఉండగా, వీరిలో వృద్ధుడి కొడుకు మినహా మిగిలిన ముగ్గురికి వైరస్‌ వ్యాపించింది. 
   

 • blood test general

  Coronavirus World2, Apr 2020, 5:38 PM IST

  కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంతో వైద్యం: వందేళ్ల నాటి విధానంతో అమెరికాలో ప్రయోగం

  కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ఫ్లాస్మాను వేరు చేసి దానిని కోవిడ్‌తో బాధపడుతున్న వారికి చికిత్స చేసేందుకు ఉపయోగించనున్నారు. ఎన్జీవో సంస్థ ఏఏబీబీ కోవిడ్ చికిత్స కోసం ట్రాన్స్‌‌ఫ్యూజన్ మెడిసిన్, సెల్యూలర్ థెరపీలపై ఈ సంస్థ దృష్టి సారించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

 • gandhi hospital

  Coronavirus Telangana2, Apr 2020, 12:54 PM IST

  గాంధీ వైద్యులపై దాడిపై సీరియస్: కరోనా రోగితో పాటు మరో ముగ్గురిపై కేసు

  కరోనా వైరస్ సోకిన వ్యాధిగ్రస్తులకు తమ ప్రాణాలకు ఫణంగా పెట్టి వైద్యం చేస్తున్న వైద్య సిబ్బందిపై దాడి చేయడంపై పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకొంది. ఈ దాడికి పాల్పడిన వారిలో ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు గురువారం నాడు కేసు నమోదు చేశారు.