చింతమనేని ప్రభాకర్ అరెస్ట్
(Search results - 2)Andhra Pradesh19, Oct 2019, 3:59 PM IST
ఓటర్లకు నకిలీపట్టాలు అందజేత: చంద్రబాబు ఆప్తుడు వల్లభనేని వంశీ పై కేసు నమోదు
తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కేసులో ఇరుక్కున్నారు. తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటర్లకు నకిలీ పట్టాలు అందజేశారన్న ఆరోపణల నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Districts11, Sep 2019, 12:47 PM IST
అజ్ఞాతం వీడిన చింతమనేని: భార్యను చూసేందుకు వెళ్తుండగా అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతం వీడారు. భార్య అనారోగ్యంగా ఉండడంతో చింతమనేని ప్రభాకర్ బుధవారం నాడు ఆయన తన స్వగ్రామం దుగ్గిరాలకు వచ్చారు. ఇంటివద్దే పోలీసులు చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు.