చార్జీలు  

(Search results - 28)
 • KCR

  Telangana13, Mar 2020, 12:25 PM IST

  ప్రజలపై పన్నుల భారం, కరెంట్ చార్జీల మోత: కేసీఆర్

  రాష్ట్రంలో పన్నులను పెంచబోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శాసనసభలో చెప్పారు. కరెంట్ చార్జీలు కూడా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. కరెంట్ చార్జీలు పెంచకపోతే సంస్థ మనుగడ సాగించలేదని అన్నారు.

 • undefined

  Tech News12, Mar 2020, 10:47 AM IST

  త్వరలో పెరుగనున్నా మొబైల్ డేటా చార్జీలు...టెలికం శాఖ ఆదేశం?!

  త్వరలో మొబైల్ డేటా చార్జీలు పెరుగనున్నాయి. ఏజీఆర్ బకాయిలు, రుణ బకాయిల చెల్లింపుల అంశం ముందుకు రావడంతో టెలికం సంస్థలు కష్టాల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో కనీస డేటా చార్జీల పెంపుపై ప్రతిపాదనలు సమర్పించాలన్న టెలికం శాఖ ఆదేశాల మేరకు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. డేటా చార్జీల పెంపుపై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సానుకూలంగా ప్రతిస్పందించారు.

 • kcr

  Telangana7, Mar 2020, 4:30 PM IST

  చార్జీలు పెంపు: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కరెంట్ షాక్

  తెలంగాణ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కరెంట్ షాక్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు పెంచుతామని ఆయన శాసనసభలో ప్రకటించారు. స్వల్పంగా చార్జీలు పెంచుతామని అన్నారు.

 • airtel recharge plan

  Technology5, Feb 2020, 2:29 PM IST

  ఎయిర్ టెల్‌కు భారీ నష్టాలు.. పెరుగనున్న మొబైల్ చార్జీలు?

   డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసింలో ఎయిర్ టెల్ రూ.1035 కోట్ల నష్టం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మొబైల్‌ సేవలు మరింత భారం కానున్నాయి. ఎయిర్ టెల్ సీఈఓ గోపాల్ విఠల్ కూడా నష్టాల భారం తగ్గించుకునేందుకు మరో దఫా టారిఫ్ చార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా టెలికం చార్జీలు మరో 30 శాతం పెరగనున్నాయి. ఆ దిశగా టెల్కోలు కసరత్తు మొదలుపెట్టాయని తెలుస్తోంది.

 • nandan nilekani

  Technology5, Feb 2020, 2:23 PM IST

  సర్కార్ జోక్యం లేకుండానే ఎండీఆర్‌ జీరో కావాలి: నందన్‌ నీలేకని

  ప్రభుత్వ జోక్యం లేకుండానే మర్చంట్ డిస్కౌంట్ ఛార్జీలు జీరో కావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్​ నిలేకని సూచించారు. ఇవి చిరువ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆన్ లైన్‌తోపాటు ఆఫ్ లైన్‌లోనూ చౌకగా చెల్లింపులు జరుగాల్సి ఉన్నదని చెప్పారు.

 • undefined

  business24, Jan 2020, 11:03 AM IST

  రైళ్లలో వినోదానికి టీవీలు కావాలని... ప్యాసింజర్ల డిమాండ్లు !!

  ప్రైవేట్ రైళ్లు ‘తేజాస్’ మరిన్ని అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. చార్జీలు పెంచినా మెరుగైన వసతులు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు రైళ్లలో వినోదానికి టీవీ ప్రసారాలు అందుబాటులోకి తేవాలన్న వినతులు అందుతున్నాయి. 

 • undefined

  NATIONAL1, Jan 2020, 11:00 AM IST

  న్యూఇయర్ స్పెషల్...పెరిగిన రైలు ఛార్జీలు

  సబర్బన్‌ రైళ్లు మినహా రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్‌, తేజస్‌, హమ్‌ సఫర్‌, మహామన, గతిమాన్‌, గరీబ్‌రథ్‌, అంత్యోదయ, జనశతాబ్ది తదితర రైళ్లన్నింటికీ ఈ చార్జీల పెంపు వర్తిస్తుందని వివరించాయి. అయితే జనవరి 1కి కన్నా ముందు బుక్‌ చేసుకున్న టికెట్లకు ఈ పెంపు వర్తించదని తెలిపాయి. 

 • మూడేళ్లలో నంబర్ వన్ స్థానానికి జియో వాణిజ్యపరంగా 2016 సెప్టెంబరులో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ భారత్‌ను డేటా వినియోగంలో నెంబర్‌ 1 స్థానంలో నిలిచేలా చేసింది. వేగంగా వినియోగదార్ల సంఖ్యను పెంచుకోవడంలో రికార్డు సృష్టించింది కూడా. ఇది ప్రారంభం మాత్రమే ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న ముకేశ్‌.. ఆప్టికల్‌ ఫైబర్‌నూ తీసుకొస్తున్నారు. అంతే కాదు ఇంట్లో ప్రతి వస్తువును నియంత్రించే ఐఓటీ పరిజ్ఞానాన్ని కూడా అందించనున్నారు.

  Tech News31, Dec 2019, 1:04 PM IST

  కాల్ చార్జీలు పెంచినా జియోనే బెస్ట్...ఎందుకంటే..!

  వాయిస్ కాల్స్ చార్జీలు పెంచినా వినియోగదారులు రిలయన్స్ జియోనే విశ్వసించారు. చార్జీలు పెంచిన అక్టోబర్ నెలలోనే 91 లక్షల మంది టెలిఫోన్ వినియోగదారులు జియోలో కొత్తగా జత కలిశారు. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా అక్టోబర్ నెలలో సబ్ స్క్రైబర్లను పెంచుకున్నా.. నవంబర్ నెలలో వొడాఫోన్ కస్టమర్ల సంఖ్య భారీగా తగ్గింది. 

 • upi

  business29, Dec 2019, 11:57 AM IST

  గుడ్ న్యూస్.. ఆ పేమెంట్స్‌‌పై ఇక ఛార్జీలు ఉండవు


  వ్యాపారులు, వినియోగదారులు ఇక నుంచి ఎండీఆర్‌ చార్జీలను భరించనవసరం లేదు. జనవరి ఒకటో తేదీ నుంచి వీటిని ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

 • iuc charges on free calls

  Technology18, Dec 2019, 12:13 PM IST

  కాల్స్‌పై ఆరు పైసల చార్జీ...జనవరి నుంచి రద్దు...

  ఐయూసీ చార్జీల ఎత్తివేత అంశాన్ని ట్రాయ్ వాయిదా వేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు ఐయూసీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర నెట్‌వర్క్ కాల్స్‌పై ఆరు పైసల చార్జీ కొనసాగనున్నది.

 • perni nani

  Andhra Pradesh7, Dec 2019, 6:31 PM IST

  కేసీఆర్ ఎఫెక్ట్: ఏపీలోనూ వడ్డన స్టార్ట్, పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు

  ప్రతీ ఏడాది ఆర్టీసీకి రూ.1200 కోట్లు నష్టం వాటిల్లుతుందన్నారు. ఆ నష్టాలను భర్తీ చేయాలంటే ఛార్జీలు పెంచక తప్పదన్నారు మంత్రి పేర్ని నాని. 
   

 • karimnagar tdp

  Karimanagar4, Dec 2019, 6:42 PM IST

  ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలి...లేదంటే మరో ఉద్యమం...: టిడిపి హెచ్చరిక

  ఇటీవల ఆర్టీసి చార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హుజురాబాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  

 • jio fibre new plans

  Technology4, Dec 2019, 11:22 AM IST

  జియో... కస్టమర్లందరూ ఇక నుంచి చార్జీలు భరించాల్సి ఉంటుంది....

  టెలికం రంగంలో సంచలనాలు నెలకొల్పిన రిలయన్స్ జియో తన రెవెన్యూ, లాభాలను పెంచుకోవడంపై కేంద్రీకరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తాజాగా జియో ఫైబర్ పేరిట కేబుల్ నెట్ వర్క్‌లో ప్రవేశించిన జియో ఫైబర్ వినియోగదారులకు నిర్ధిష్ఠ కాలం ఫ్రీ ఫైబర్ సేవలందించింది. గడువు ముగిసిపోవడంతో ఖాతాదారులకు వారి ప్లాన్లకు అనుగుణంగా చార్జీలు వడ్డిస్తోంది.

 • networks of india

  business2, Dec 2019, 12:08 PM IST

  మొబైల్ ఛార్జీల మోతే: రెట్లు పెంచిన టెలికం సంస్థలు

  చౌకకు చెల్లు చీటి పడింది. నేటి అర్ధరాత్రి నుంచి మొబైల్ వినియోగ చార్జీలు 50 శాతం వరకు పెరుగనున్నట్లు  వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించాయి. ఇక రిలయన్స్ జియో ఆరో తేదీ నుంచి వడ్డింపులు జరుపనున్నది. 

 • kcr

  Telangana29, Nov 2019, 9:53 AM IST

  సీఎం కేసీఆర్ నిర్ణయం... పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు

  ఆర్టీసీ సంస్థను గాడిన పెట్టడానికి, నష్టాల నుంచి గట్టెక్కించడానికి చార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కిలో మీటర్‌కు 20 పైసలు చొప్పును పెంచుతున్నామని, డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.