చాక్లెట్
(Search results - 5)EntertainmentNov 9, 2020, 11:37 PM IST
అభిజిత్‌కి అఖిల్ చాక్లెట్..టార్గెట్ అయిన అరియానా..నామినేట్ అయిన వాళ్లు వీరే!
పదో వారం నామినేషన్ ప్రక్రియలో సభ్యులంతా అరియానాని టార్గెట్ చేసినట్టు కనిపించింది. ఈ వారం ఆమెని ఏడుగురు నామినేట్ చేశారు. మోనాల్, సోహైల్, లాస్య, అఖిల్, అభిజిత్, హారిక, మెహబూబ్ వరుసగా అరియానాని నామినేట్ చేశారు.
EntertainmentOct 28, 2020, 11:31 PM IST
హారికని కిందపడేసి.. జేబులో చేయిపెట్టి..రచ్చరచ్చ చేసిన అమ్మా రాజశేఖర్
అమ్మా రాజశేఖర్ నుంచి చాక్లెట్లు తీసుకుని తన జేబులో వేసుకుని పారిపోయింది. ఆమె విషయంలో కేర్ టేకర్ అయిన మోనాల్‌కి ఫిర్యాదు చేశాడు అమ్మారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.
TelanganaJul 6, 2020, 7:57 AM IST
చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి.. ఇద్దరు మైనర్ బాలికలపై..
ఇంటి పక్కనే ఉండే ఇద్దరు చిన్నారులపై కన్నేసిన అతడు.. ఇటీవల వారికి చాక్లెట్ ఆశ చూపి సమీపంలోని పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితుల్లో ఒకరు ఎనిమిదేళ్ల చిన్నారి కాగా, మరొకరు ఏడేళ్ల పాప. మూత్ర విసర్జన సమయంలో తరచూ నొప్పి వస్తుండడంతో చిన్నారులు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు.
EntertainmentJun 8, 2020, 12:22 PM IST
వైరల్: పాకిస్తానీ నటితో యంగ్ హీరో ఫోటోలు
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ వ్యవహారం అందరికీ తెలిసిందే. నటుడిగా రణబీర్‌కు ఎంత మంచి పేరుందో. ఇతర వివాదాల్లో లవ్ ఎఫైర్స్ విషయంలో అంతే చెడ్డ పేరుంది. గతంలో రణబీర్ పాకీస్తాని నటి మహిరా ఖాన్‌తో డేటింగ్ చేసిన వ్యవహారం కూడా వైరల్ అయ్యింది.
TelanganaFeb 18, 2020, 11:29 AM IST
ఒకే నెంబర్ తో రెండు కార్లు హల్ చల్... స్టేషన్ లో మహిళ
గత నెల 20వ తేదీన వనజా రఘునందన్ కు మహమబ్ నగర్ జిల్లా పోతులమబుగు వద్ద ఓవర్ స్పీడ్ గా వెళ్లినట్లు చలానా వచ్చింది. ఆ రోజు తాను ఎక్కడికి వెళ్లలేదని, చలానాలో ఉన్న కారు కూడా తనది కాకపోవడంతో ఆరా తీశారు. తన కారు నంబర్‌తోనే చాక్లెట్ కలర్ ఓల్వో కారు కూడా తిరుగుతోందని ఆమె గుర్తించారు.