చర్చి  

(Search results - 122)
 • Guntur17, Oct 2019, 4:48 PM IST

  ముగిసిన టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశం... చర్చించిన అంశాలివే

  తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఈ భేటీలో చర్చించిన అంశాలను మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాలువ శ్రీనివాస్ లు మీడియాకు వివరించారు.   

 • IT minister meeting with singapore Representatives
  Video Icon

  Andhra Pradesh17, Oct 2019, 1:20 PM IST

  భవిష్యత్ తరాలకు బాటలు వేస్తాం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (వీడియో)

  భవిష్యత్ లో పారిశ్రామికవృద్ధి సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ. శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి గౌతమ్ రెడ్డిని  సింగపూర్ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు అంశంపై చర్చించారు. త్వరలోనే 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ అందించబోతున్నామని మంత్రి ప్రతినిధులకు తెలిపారు.

 • perni nani

  Guntur16, Oct 2019, 9:00 PM IST

  మేం నిస్సహాయులం...జగన్ కూడా...: ఇసుక కొరతపై మంత్రి నాని షాకింగ్ కామెంట్స్

  అమరావతి వేదికన జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చించిన అంశాలు, ఆమోదంపొందిన విషయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఈ  సందర్భంగా ఆయన ఇసుక కొరతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

 • Jagan

  Andhra Pradesh16, Oct 2019, 7:47 AM IST

  ఉద్యోగాల భర్తీ, ఇసుక కొరతపై చర్చ: నేడే ఏపీ కేబినెట్ భేటీ

  ఇసుక రవాణా కోసం 6 వేల వాహనాలను సబ్సిడీపై ఆయా కార్పోరేషన్ ల ద్వారా పంపిణీ చేసే అంశంతో పాటు పలు అంశాలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ బేటీ బుధవారం నాడు జరగనుంది.

 • Cricket16, Oct 2019, 7:39 AM IST

  బీజేపీలోకి గంగూలీ..? అమిత్ షా తో భేటీ రహస్యం ఏంటి..?

  ఇదిలా ఉండగా...భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చీఫ్ గా ఎన్నిక కావడం లాంఛనం కానుంది. బీసీసీఐ అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో... ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది

 • business15, Oct 2019, 11:54 AM IST

  ఇన్ఫోసిస్ కి షాక్... డిప్యుటీ సీఎఫ్ వో జయేశ్ రాజీనామా

  ఈ ఏడిది మార్చిలో ఇన్ఫోసిస్ కంపెనీ బయ్ బ్యాక్స్ విషయంలో జయేశ్ కీలక పాత్ర పోషించారు. కాగా... జయేశ్ తన పదవి కి రాజీనామా చేయడంపై సదరు కంపెనీని ప్రశ్నించగా... వారు ఈ విషయం గురించి చర్చించడానికి ఇష్టపడలేదు. 
   

 • సీపీఐ నేతలతో టీఆర్ఎస్ నేతలు భేటీ కావడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇస్తోందా లేక ఇతర పార్టీలకు మద్దతును ప్రకటించనుందా అనేది రెండు రోజుల్లో తేలనుంది.

  Telangana15, Oct 2019, 7:19 AM IST

  ఆర్టీసీ సమ్మె: కార్మికులతో చర్చలపై టీఆర్ఎస్ ఎంపీ కేకే ట్విస్ట్

  ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని సీఎం ఆదేశిస్తే తాను చర్చలకు సిద్దంగా ఉన్నట్టుగా టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు స్పష్టం చేశారు, సమ్మె విరమించి ప్రభుత్వంలో చర్చించాలని కేశవరావు సోమవారం నాడు పిలుపునిచ్చారు

 • INTERNATIONAL14, Oct 2019, 5:52 PM IST

  ఫేస్‌బుక్‌లో ఛాటింగ్: మైనర్‌ బాలికతో సెక్స్‌ కోసం 565 కి.మీ నడక.. తీరా చూస్తే

  జెంకిన్స్.. ప్రతిరోజూ లైంగిక పరమైన అంశాలు చర్చించడం మొదలుపెట్టాడు. దానితో పాటు నగ్న ఫోటోలు పంపించాల్సిందిగా కోరేవాడు. ఈ నేపథ్యంలోనే కైలీని తనను కలవాల్సిందిగా కోరాడు. దీనికి అటువైపు నుంచి అంగీకారంతో రావడంతో ఇండియానా నుంచి విస్కాన్సిన్‌కు నడవటం ప్రారంభించాడు.

 • BJP

  NATIONAL14, Oct 2019, 10:34 AM IST

  కేంద్రం చేతికి ఎపీ కీలక ప్రాజెక్ట్!.. ఏపీలో బీజేపీ కొత్త ఎత్తుగడ

  కేంద్ర జలశక్తి మంత్రితో  ఏపీ బీజేపీ నేతల  సమావేశం ముగిపింది. ఈ భేటీ గంటపాటు సాగింది.  పోలవరం ప్రాజెక్టు అంశం పై మంత్రితో బీజేపీ నేతలు చర్చించారు.  
  అనంతరం సమావేశ వివరాలను మీడయా వెల్లడించారు. ఏపీ ప్రజలకు,పోలవరం చాలా ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్‌ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుందన్నారు   

 • chandrababu second day visit in vizag
  Video Icon

  Andhra Pradesh11, Oct 2019, 7:35 PM IST

  విశాఖలో బాబు రెండోరోజు పర్యటన (వీడియో)

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విశాఖలో రెండోరోజు పర్యటనలో భాగంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. టీడీపీ నగర కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణలు, టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద అధికారపార్టీ దాడులకు సంబంధించిన అంశాలు చర్చించారని సమాచారం.

 • NATIONAL11, Oct 2019, 7:14 AM IST

  జిన్‌పింగ్, మోడీ భేటీ నేడే: భారీగా స్వాగత ఏర్పాట్లు

  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు తమిళనాడు రాష్ట్రంలోని మామిళ్లపురంలో జరగనుంది. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య నెలకొన్న పలు అంశాలపై చర్చించనున్నారు.

 • NATIONAL10, Oct 2019, 10:01 AM IST

  జమ్మూ కశ్మీర్... పాక్, చైనాలకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

  కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ పాక్, చైనాలకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత సార్వభౌమ హక్కుల కిందికి వచ్చే అంశంపై చైనా, పాకిస్తాన్ చర్చించడంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 • మరో వైపు ఓ ఆంగ్ల దినపత్రికకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడ ఆయనకు ఎలాంటి అధికారులు ఉండవని కూడ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఈ విషయమై ఎల్వీ సుబ్రమణ్యాన్ని చంద్రబాబునాయుడు వివరణ కోరారు.

  Districts9, Oct 2019, 6:27 PM IST

  డిల్లీలో తెలుగు రాష్ట్రాల పంచాయితీ...సీఎస్‌లతో హోంశాఖ సమావేశం

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై చర్చించేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎస్ లు న్యూడిల్లీకి చేరుకున్నారు. హోంశాఖ ఆద్వర్యంలో సీఎస్ ల సమావేశం జరగనుంది.  

 • Andhra Pradesh9, Oct 2019, 7:34 AM IST

  మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారయత్నం

  బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన యువకుడు అత్యాచాారానికి పాల్పడటానికి ప్రయత్నించాడు.

 • KCR

  Telangana7, Oct 2019, 9:08 PM IST

  ఆర్టీసీ ఉంటుంది..పూర్తిగా ప్రైవేటీకరణ ఉండదు: తేల్చిచెప్పిన కేసీఆర్

  టీఎస్ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీపై సునీల్ శర్మ కమిటీతో సోమవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ సమావేశమయ్యారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ, సమ్మె తదితర అంశాలపై చర్చించారు.