చరణ్

(Search results - 706)

దర్శకుడిగా ఎన్టీఆర్‌తో `స్టూడెంట్‌ నెం.1` చిత్రాన్ని రూపొందించారు. తొలిసినిమాతోనే దర్శకుడిగా తన సత్తాని చాటారు. ఇక రెండేళ్ళ గ్యాప్‌తో మరోసారి ఎన్టీఆర్‌తోనే `సింహాద్రి` చేసి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ నెక్ట్స్ ఇయర్‌ నితిన్‌తో `సై` తో భారీ హిట్‌ కొట్టాడు. హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టారు.

Entertainment27, Oct 2020, 12:47 PM

ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ గెటప్...రాజమౌళికి ఎంపీ బాపురావు హెచ్చరిక!

లేదని అలానే విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని, నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీమ్‌ అమరుడయ్యారని బాపురావు తెలిపారు. భీమ్‌ని చంపిన వాళ్ల టోపీని ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని.. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేదంటే మర్యాదగా ఉండదని ఆయన హెచ్చరించారు.

• undefined

Entertainment24, Oct 2020, 11:25 PM

వివాదంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీజర్.. రాజమౌళికు ఆదివాసీల హెచ్చరిక!

అయితే అదే సమయంలో ఈ టీజర్ వివాదంలో చిక్కుకుంది. ఈ టీజర్ లో కుమ్రం భీమ్ ముస్లిం టోపీ ధరించినట్టు చూపెట్టారు. ఈ సన్నివేశం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కుమ్రుం భీమ్ కు టోపీ పెట్టడంపై ఆదివాసీలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని కుమ్రుం భీమ్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి కుమ్రుం భీమ్ యువసేన నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్ర యూనిట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

• undefined

Entertainment22, Oct 2020, 8:07 PM

ఆ వాయిస్‌ ఏంటీ సామి.. అవన్నీ కాపీనే.. భీమ్‌ టీజర్‌పై నెటిజన్ల కామెంట్స్

రాజమౌళి.. `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో ఎన్టీఆర్‌ నటిస్తున్న `కొమురంభీమ్‌` పాత్ర టీజర్‌ని విడుదల చేశారు. గోండ్రు బెబ్బులిగా ఎన్టీఆర్‌ తన విశ్వరూపం చూపించారు. సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసేలా సన్నివేశాలు కూడా మెప్పించారు.

• undefined

Entertainment22, Oct 2020, 11:56 AM

రాతి కండలు,మొరటు శరీరం, గోండ్రు బెబ్బులిగా కొమరం భీమ్...ఎన్టీఆర్ నటవిశ్వ రూపం

రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మొదలుకాగా చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో మొదలైంది. '' ఆడు కనపడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం  చీకట్లను చీల్చే మండుటెండ, వాడు భూ తల్లి చను పాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ, నా తమ్ముడు గోండ్రు బెబ్బులి...కొమరం భీమ్'' అని చరణ్ చెప్పడం గూస్ బంప్స్ కలిగించింది.

ప్రస్తుతం మరోసారి వండర్‌ని క్రియేట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా `ఆర్‌ ఆర్‌ ఆర్‌`ని రూపొందిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేందుకు ముందు విప్లవవీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు యంగ్‌ ఏజ్‌లో చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని పది భాషల్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

Entertainment22, Oct 2020, 11:15 AM

ఎప్పటిలాగే హ్యాండ్ ఇచ్చిన జక్కన్న..ఇక ఎన్టీఆర్, చరణ్ సోషల్ మీడియా ఎక్స్ ప్రెషన్స్ చూడాలి..!

ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో నేడు ఉదయం 11:00 లకు విడుదల కావాల్సి ఉంది. దేశంలోని అన్ని పరిశ్రమలలో భారీ క్రేజ్ ఉన్న ఆర్ ఆర్ ఆర్ అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు. ఐతే ఉదయం 11:00 కొమరం భీమ్ గా ఎన్టీఆర్ దర్శనం ఇస్తాడనుకుంటే రాజమౌళి ట్వీట్ దర్శనం ఇచ్చింది.

ಕೆಸುವಿನ ಎಲೆಯ ಹಿಂದೆ ನಿಂತ ಕಿಯಾರಾ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಸಖತ್‌ ಟ್ರೋಲ್‌ ಅಗಿದ್ದರು.

Entertainment22, Oct 2020, 10:43 AM

అబద్దం చెప్పి రహస్యంగా అతన్ని కలిసే దాన్ని...అది తెలిసి పేరెంట్స్ కోప్పడ్డారు

బాలీవుడ్ లో కియారా అద్వానీ కెరీర్ జెట్ స్పీడ్ తో వెళుతుంది. ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా వైపు అడుగులు వేస్తుంది. అక్కడ బిజీ కావడంతో కియారా టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడడం లేదు.

• undefined

Entertainment22, Oct 2020, 8:26 AM

ఆర్ ఆర్ ఆర్  టీజర్ డే...సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...!

నిన్నటి నుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టేశారు. ఈ టీజర్ కి సంబంధించిన సోషల్ మీడియా ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇక కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ద్వారా అనేక సోషల్ మీడియా రికార్డ్స్ నెలకొల్పాలని వీరు టార్గెట్ గా పెట్టుకున్నారు.

దాదాపు ఆరు నెలలుగా షూటింగ్ లేకుండా గడిచిపోయింది. ఈ నేపధ్యంలో రాజమౌళి తో మాట్లాడిన ఆయన తన పార్ట్ ..జనవరికు పూర్తి చేసేయమని అడిగారట. అప్పుడు పిబ్రవరి నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కు వెళ్దామని ఆయన ఆలోచనగా చెప్తున్నారు.

Entertainment21, Oct 2020, 1:53 PM

జక్కన్నతో పనిచేస్తున్నారు జాగ్రత్త.. చరణ్‌కి ఎన్టీఆర్ హెచ్చరిక

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌, రామ్‌చరణ్‌ నటిస్తూ అల్లూరి సీతారామరాజు పాత్ర టీజర్‌ని విడుదల చేశారు. తాజాగా కొమురంభీమ్‌ పాత్ర కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. దసరాని పురస్కరించుకుని రేపు(గురువారం) పదకొండు గంటలకు ఈ టీజర్‌ని విడుదల చేయనున్నారు.

మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా బిబి3 (బాలకష్ణ-బోయపాటి) ఫస్ట్‌ రోర్‌ పేరుతో ఓ లుక్‌ను, 64 సెకండ్స్‌తో ఉన్న ఓ వీడియోను విడుదల చేస్తే అద్బుతమైన రెస్పాన్స్  వచ్చింది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Entertainment16, Oct 2020, 10:26 AM

కొరటాలకు షాక్ ఇచ్చిన చిరు

ఇది కొరటాల ఊహించలేదట. దాంతో వచ్చే వేసవి అయినా ఈ సినిమా రిలీజ్ చేద్దామనుకునే కొరటాల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. రామ్ చరణ్ అయినా వచ్చి షూట్ లో పాల్గొని తన పోర్షన్ పూర్తి చేద్దాడనుకుంటే అదీ జరగటం లేదట. మరో ప్రక్క కాజల్ ..పెళ్లి హడావిడిలో ఉంది.

Rakul Preet Singh

Entertainment15, Oct 2020, 6:57 PM

ఈ భంగిమలలో రకుల్ ని చూస్తే మతిపోతుంది

రకుల్ ఫిట్‌నెస్‌కు ఇచ్చే ప్రాధాన్యత ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు బాగా తెలుసు. రకరకాల వ్యాయామాలు చేస్తూ, యోగాసనాలు వేస్తూ వాటిని
ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ పోస్ట్ చేస్తూ ప్రేరణగా నిలుస్తూ ఉంటారు. వాస్తవానికి ప్రస్తుత మోడర్న్ యుగంలో
హీరోయిన్లుగా సుధీర్ఘంగా కొనసాగాలి అంటే ఫిట్‌గా ఉండటం తప్పనిసరి అనేది ఆమె పాలసి.

• ఎన్టీఆర్ - జూనియర్ ఎన్టీఆర్ ఆల్ టైం ఫేవరేట్ సావిత్రి గారు.

Entertainment14, Oct 2020, 2:56 PM

ఎన్టీఆర్ టీజర్ ఎంతవరకూ వచ్చింది? వర్షం ఎఫెక్ట్ ఉంటుందా?!

ప్రస్తుతం  దర్శకుడు రాజమౌళి తన టీమ్ తో కలిసి... 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ కోసం పని చేస్తున్నాడు, ఈ టీజర్ ఎన్.టి.ఆర్ చేసిన భీమ్ పాత్రను రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో పరిచయం చేస్తుంది. టీజర్ రఫ్ కట్ పూర్తయింది.

• రామ్ చరణ్ విషయంలో రాజమౌళి, కొరటాల కూడా చర్చలు మీద చర్చలు జరుపుతున్నారట. ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా కాబట్టి అందుకే ఆయన పాత్రను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారట.

Entertainment14, Oct 2020, 8:17 AM

ఇలా చేస్తే తెలుగు డైరక్టర్స్ కు కోపం రాదా?

రామ్ చరణ్ వంటి స్టార్ తో చేయాలని ప్రతీ స్టార్ డైరక్టర్ కి, యంగ్ డైరక్టర్ కు ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదు..కానీ ట్రైల్స్ వేయటం మానరు.

அஜய் தேவ்கான் நடிப்பில், 'Maidaan ' என்கிற பெயரில் உருவாகும் இந்த படத்தில், அஜய் தேவ்கனுக்கு ஜோடியாக நடிக்க ஒப்பந்தமாகியிருந்தார் கீர்த்தி.

Entertainment13, Oct 2020, 7:53 AM

ఆదిపురుష్ కోసం ఆర్ ఆర్ ఆర్ హీరో?

ఆదిపురుష్ మూవీపై ఓ క్రేజీ న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఆదిపురుష్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేయనున్నాడట. ఆదిపురుష్ లో ఆయన శివుడు పాత్ర చేస్తున్నారని టాక్. దర్శకుడు ఓమ్ రౌత్ కి అజయ్ దేవ్ గణ్ సన్నిహితుడు కావడంతో ఈ పాత్రకు ఒప్పించాడని అంటున్నారు.

రాజమౌళి  .

Entertainment12, Oct 2020, 3:36 PM

ఎన్టీఆర్ కోసం స్టార్ట్, వెంటనే ప్యాకప్

చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. అయితే కరోనా వైరస్ కారణంగా ఎన్టీఆర్ స్పెషల్ వీడియోను విడుదల చేయలేకపోయారు. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు.

• undefined

Entertainment10, Oct 2020, 2:45 PM

రాజమౌళిపై `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌ ఫైర్‌.. గిఫ్ట్ పేరుతో నిజ స్వరూపం బయటపెట్టారు!

రాజమౌళి బర్త్ డే రోజునే ఆయన పెట్టే ఇబ్బందులను వెల్లడించారు. `ఆర్‌ ఆర్‌ ఆర్‌` చిత్ర బృందం మొత్తం రాజమౌళిని ఓ ఆట ఆడుకున్నారు.