చమురు మార్కెటింగ్ సంస్థలు  

(Search results - 4)
 • business15, Jul 2020, 11:38 AM

  పెట్రోల్ కంటే డీజిల్ కాస్ట్లీ.. మరోసారి ఇంధన ధర పెంపు..

  ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ సంస్థల ఇంధన ధరల నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం డీజిల్ ధరను లీటరుకు 16 పైసలు పెంచారు. స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్ బట్టి రేట్లు ప్రతి రాష్ట్రానికి మారుతాయి.
   

 • business9, Jun 2020, 12:06 PM

  మండుతున్న ఇంధన ధరలు..వరుసగా మూడోరోజు కూడా పెంపు..

  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత 82 రోజులుగా పెట్రో ధరల్లో  కంపెనీలు మార్పులు చేయలేదు. కానీ ఆదివారం (జూన్‌ 7న) నుంచి ఇంధన ధరలు పెంచుతూ వస్తున్నాయి.

 • business29, May 2020, 10:38 AM

  తస్మాత్ జాగ్రత్త: వచ్చేనెలలో పెట్రోల్, డీజిల్ ధరల మోత.. లీటర్ పై భారీగా పెంపు..

  కరోనాతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయంగా తగ్గినా దేశీయంగా ఎటువంటి మార్పు లేదు.. కానీ ప్రస్తుతం వివిధ దేశాలు ఆంక్షలను సడలిస్తుండటంతో పెట్రోల్ వినియోగం క్రమంగా పెరిగితే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరుగుతుంది. అదే జరిగితే దేశీయంగానే తడిసి మోపెడు కానున్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం లీటర్ పెట్రోల్, డీజిల్ లపై కేంద్ర చమురు సంస్థలు రూ.4-5 నష్టపోతున్నాయని వినికిడి. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు వచ్చేనెల మొదటి వారంలో రూ.4-5 మధ్య పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచనున్నాయి. 
   

 • <p> লকডাউনের জেরে সকলেই গৃহবন্দি। এরই মধ্যে দাম কমল ভতুর্কীহীন এলপিজি গ্যাসের।</p>

  business1, May 2020, 6:46 PM

  లాక్ డౌన్ ఎఫెక్ట్: భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర...

  ఎల్‌పిజి సిలిండర్ల ధరలు వివిధ మెట్రో నగరాల్లో  దిగి వచ్చాయి. సవరించిన  రేట్లు  ఈ రోజు నుంచే  (మే 1) నుంచే అమల్లోకి వచ్చాయి.  ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ ధర నేటి నుంచి రూ.744 నుండి రూ. 581.50 కు తగ్గించబడింది.