చంద్రయాన్ 2  

(Search results - 38)
 • Isro sivan ask isro employees

  NATIONAL22, Jan 2020, 3:48 PM

  చంద్రయాన్‌-3 పనులు మొదలుపెట్టాం, గగన్‌యాన్ కూడా: ఇస్రో ఛైర్మన్ శివన్

  చంద్రయాన్-3 వివరాలను ఇస్రో చీఫ్ డాక్టర్ కే. శివన్ బుధవారం మీడియాకు వెల్లడించారు. చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం చుట్టామని, పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు.

 • shanmgha subramanyam

  NATIONAL3, Dec 2019, 11:36 AM

  విక్రమ్ ల్యాండర్ ఆచూకీ: కీలకపాత్ర పోషించిన చెన్నై టెక్కీ

  చంద్రయాన్-2 లో భాగమైన విక్రమ్ ల్యాండర్ శిథిలాలను నాసా కనుగొనడంలో చెన్నైకు చెందిన 33 ఏళ్ల షణ్ముగ సుబ్రమణ్యం అనే టెక్కీ కీలక పాత్ర పోషించాడు.విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టడంలో సుబ్రమణ్యం కీలకంగా వ్యవహరించాడు.

 • undefined

  NATIONAL18, Sep 2019, 8:08 AM

  మాకు అండగా నిలిచినందుకు దన్యవాదాలు... ఇస్రో

  జులై 22వ తేదీన చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకువెళ్లింది.  ఆ తర్వాత ఒక్కో దశ విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఉపరిత కక్ష్యలోకి చేరింది. అనంతరం ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది.

 • undefined

  NATIONAL14, Sep 2019, 8:26 AM

  చంద్రయాన్ 2... విక్రమ్ తో సంబంధం కష్టమే

  విక్రమ్ ల్యాండర్‌ 14 రోజులు మాత్రమే (చంద్రుడిపై ఒక్కరోజు) మనుగడలో ఉంటుంది. సెప్టెంబర్‌ 7న విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అవ్వాల్సి ఉండగా, 2.1 కిలోమీటర్ల దూరంలో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే.

 • undefined
  Video Icon

  NATIONAL9, Sep 2019, 8:28 PM

  చంద్రయాన్-2 అందించిన బూస్ట్... ఇస్రో భవిష్యత్ ప్రయోగాలివే

  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) తాజాగా  చంద్రుడిపైకి చంద్రయాన్ 2ని పంపించింది. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపమైన చంద్రయాన్ 2 మరో రెరండు కిలోమీటర్ల దూరంలో చందమామను చేరుతుందనగా... సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీంతో మిషన్ సక్సెస్ కాలేదని అందరూ నిరాశకు గురయ్యారు. అయితే.. కొన్ని గంటల తర్వాత చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని తాకినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో... అందరిలోనూ ఆనందం విరబూసింది. మన దేశ గౌరవాన్ని ఇస్రో మరోసారి ప్రపంచ దేశాలకు చాటిచెప్పిందంటూ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. ఈ చంద్రయాన్ 2ని కాసేపు పక్కన పెడితే... ఇస్రో తర్వలో మన ముందుకు మరికొన్ని కొత్త ప్రయోగాలను మన ముందుకు తీసుకురానుంది. ఇస్రో ముందున్న లక్ష్యాలేంటో ఇప్పుడు మనమూ ఓసారి చూసేద్దామా... 

 • undefined

  NATIONAL9, Sep 2019, 3:09 PM

  చంద్రయాన్ 2.. విక్రమ్ ముక్కలు కాలేదు... ప్రకటించిన ఇస్రో

  విక్రమ్ ఒక పక్కకు ఒరిగి ఉండటంతో.. కమ్యునికేషన్‌ను పునురుద్ధరించేందుకు వీలుగా యాంటినాలు సరైన దిశలో ఉన్నాయాలేదా అనే అంశంపై ఇంకా సంగ్ధితత నెలకొంది. ల్యాండర్‌లోని విద్యుత్ వ్యవస్థపై కూడా ఇంక స్పష్టత రాలేదు. కమ్యునికేషన్ పునరుద్ధరించేందుకు యాంటినాలు సరైన దిశలో ఉండటం అత్యావశ్యకం అని  ఓ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. 
   

 • undefined

  NATIONAL8, Sep 2019, 1:55 PM

  చంద్రయాన్-2: ల్యాండర్ విక్రమ్ లోకేషన్ గుర్తింపు

  చంద్రయాన్-2 లో భాగంగా చంద్రుడికి 2.1 కి.మీ దూరంలో సిగ్నల్స్ లేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఇస్రో ఆదివారం నాడు గుర్తించింది. రెండు మూడు రోజుల్లో సిగ్నల్స్ ను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో స్పష్టం చేసింది.

 • Mahesh Babu

  ENTERTAINMENT7, Sep 2019, 7:27 PM

  చంద్రయాన్ 2: 'మహర్షి' డైలాగ్ తో ఇస్రోపై మహేష్ ప్రశంసలు!

  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది మహేష్ మహర్షి చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. 

 • Chandrayaan2

  ENTERTAINMENT7, Sep 2019, 5:46 PM

  చంద్రయాన్ 2: సిగ్గులేని చర్య అంటూ విరుచుకుపడ్డ మంచు మనోజ్!

  యావత్ భారత దేశంతో పాటు, ప్రపంచం మొత్తం చంద్రయాన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. శనివారం తెల్లవారు జామున చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ చందమామపై దిగే మధుర క్షణాలని ఆస్వాదించేందుకు దేశ ప్రజలంతా ఎదురుచూశారు.

 • undefined

  INTERNATIONAL7, Sep 2019, 4:17 PM

  చేతకాకపోతే...: చంద్రయాన్ 2పై నోరు పారేసుకున్న పాక్ మంత్రి

  చంద్రయాన్ 2 వైఫల్యంపై పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌధురి నోరు పారేసుకున్నారు. ప్రధాని మోడీపై కూడా పిచ్చి వ్యాఖ్యలు చేశారు. తద్వారా పాకిస్తాన్ భారత్ పై తన కక్షను మరోసారి బయటపెట్టుకుంది.

 • Ravi Sastry

  CRICKET7, Sep 2019, 1:25 PM

  చిన్నారులకు స్ఫూర్తి: చంద్రయాన్ 2పై రవిశాస్త్రి స్పందన

  చంద్రయాన్ 2 ప్రయోగంపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. విక్రమ్ ల్యాండర్ నిర్దేశిత ప్రదేశంలో దిగడంలో విఫలమైనప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలకు మోడీ, రాహుల్ గాంధీ నుంచి మొదలు దేశ ప్రజలందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

 • 'চন্দ্রায়ণ ২'-এর ছবি

  NATIONAL7, Sep 2019, 11:00 AM

  చంద్రయాన్ 2... దక్షిణ ధ్రువమే ఎందుకు ఎంచుకున్నారు..?

  చంద్రుడి ఉత్తర ధ్రువంతో పోలిస్తే.. దక్షిణ ధ్రువం ఎక్కువ కాలం నీడలో ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ 10 కోట్ల టన్నుల నీరు ఉండొచ్చని భావిస్తున్నారు.
  చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కొన్ని క్రేటర్లలో వందల కోట్ల సంవత్సరాలుగా సూర్యుడి వెలుగు పడకపోవడం వల్ల సౌర వ్యవస్థ పుట్టుకకు సంబంధించిన ఆధారాలు అక్కడ పదిలంగా ఉండే అవకాశం ఉంది.

 • chandrayan 2 in moon

  NATIONAL7, Sep 2019, 10:41 AM

  భారత్ చంద్రయాన్ 2... ఇజ్రాయిల్ ది కూడా ఇదే కథ

  ఇజ్రాయెల్లోని ఒక స్వచ్ఛందసంస్థ దీనిని లాంచ్ చేసింది. అమెరికాకు చెందిన ఆర్క్ మిషన్ ఫౌండేషన్ అనే కంపెనీ ఈ ప్రయోగంలో ఇజ్రాయెల్‌కు సాయం అందించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ నిర్వహించిన ప్రయోగంలో స్పేస్‌క్రాఫ్ట్‌ ఇంజనులో సాంకేతిక లోపం తలెత్తి, బ్రేకింగ్ సిస్టం ఫెయిల్ అయ్యింది. అప్పటికి అది చంద్రునికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 • undefined

  NATIONAL7, Sep 2019, 2:21 AM

  చంద్రయాన్-2: చంద్రుడికి 2.1కి.మీ దూరంలోనే నిలిచిన విక్రమ్ ల్యాండర్, నో సిగ్నల్స్

  చంద్రయాన్-2 లో కీలక ఘట్టం పూర్తైంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. చంద్రుడిపై దిగే ప్రక్రియలో కీలకమైన ఘట్టాన్ని కూడ పూర్తి చేశారు.కానీ, చంద్రుడికి 300 మీటర్ల ల్యాండర్ విక్రమ్ నిలిచిపోయింది. ల్యాడర్ విక్రమ్ నుండి సిగ్నల్స్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.

 • ISRO

  NATIONAL6, Sep 2019, 5:00 PM

  చంద్రయాన్-2: ఆ 15 నిమిషాలే కీలకమన్న ఇస్రో ఛైర్మెన్ శివన్

  చంద్రయాన్-2  శనివారం నాడు తెల్లవారుజామున ఉదయం 1:55 గంటలకు ల్యాండ్ కానుంది. ఈ మేరకు ఇస్రో సర్వం సిద్దం చేసింది.