చంద్రబాబు ఇసుక దీక్ష  

(Search results - 6)
 • chandra babu naidu with nara lokesh

  Weekend Special15, Nov 2019, 3:43 PM IST

  చంద్రబాబు ఇసుక దీక్షకు ఎమ్మెల్యేల డుమ్మా : ఏమవుతోంది...?

  చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఇతర పార్టీల నేతలు వచ్చి సంఘీభావం ప్రకటించి ప్రభుత్వంపై విమర్శలు చేసినా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడంపై టీడీపీకి మింగుడుపడటం లేదు. అధినేత దీక్షకే గైర్హాజరైతే భవిష్యత్ లో పార్టీ పరిస్థితి ఏంటంటూ పసుపు శిబిరంలో చర్చ జరుగుతుంది. 
   

 • తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నారా లోకేష్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే 5వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.

  Andhra Pradesh14, Nov 2019, 10:48 AM IST

  దొంగ దీక్షలు చేయడంలో చంద్రబాబు దిట్ట...ఆళ్ల ఫైర్

  దొంగ దీక్షలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని చెప్పారు. వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడితే దానిని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలనలో అక్రమ ఇసుక వెలికితీతకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల రూపాయలు జరిమానా విధించిన సంగతి ఆయన మర్చిపోయారా అని ప్రశ్నించారు.

 • Chandrababunaidu

  Vijayawada8, Nov 2019, 6:41 PM IST

  చంద్రబాబు ఇసుక దీక్ష... ఇందిరాగాంధీ స్టేడియంలో కాకుంటే అక్కడే...: టిడిపి ఎమ్మెల్సీ

  ఏపి ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరతను సృష్టించి భవన నిర్మాణ కార్మికులను ఆకలి బాధకు కారణమయ్యిందని టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పేర్కోన్నారు.  వారి సమస్యపై పోరాడుతున్న టిడిపి నాయకులపై కూడా బెదిరింపు దోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.  

 • Chandrababu

  Vijayawada8, Nov 2019, 2:30 PM IST

  బ్రేకింగ్ న్యూస్: చంద్రబాబు ఇసుక దీక్షకు పోలీసుల షాక్

  విజయవాడలో టిడిపి అధినేత చంద్రబాబు తలపెట్టిన ఇసుక దీక్ష సందిగ్దంలో పడింది. టిడిపి నాయకులు కోరిన అనుమతులను విజయవాడ పోలీసులు తిరస్కరించారు.  

 • devineni umamaheshwar rao

  Vijayawada7, Nov 2019, 5:58 PM IST

  తెలంగాణలో లేని ఇసుక కొరత ఏపీలోనే ఎందుకంటే...: దేవినేని ఉమ

  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇసుక కొరత, కార్మికుల ఆత్మహత్యలపై దీక్ష చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో  ఈ దీక్షకు అనుమతుల కోసం టిడిపి నాయకులు పోలీసులను కలిశారు. 

 • ఇకపోతే గురువారం ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో 13 అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.

  Andhra Pradesh5, Nov 2019, 12:25 PM IST

  ఇసుక కొరత: చంద్రబాబు ఆందోళన, 12 గంటల దీక్షకు రెడీ

  ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఈ నెల 14వ తేదీన విజయవాడలో  12 గంటల పాటు దీక్ష చేయనున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు.